చిరు మూవీ ఫ్లాప్ టాక్.. ఏడుస్తూ ట్యాంక్ బండ్ మీదకి స్టార్ డైరెక్టర్.. కట్ చేస్తే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మోస్ట్ లకీ ఎస్ట్ ఏడాది అంటే 1983. అప్పటివరకు సాధారణ హీరోగా ఉన్న చిరంజీవిని.. ఒక్కసారిగా స్టార్ హీరోగా మార్చిన ఖైదీ సినిమా వచ్చింది ఆ ఏడాదిలోనే. ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి నటన, డ్యాన్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో త‌న మేనరిజంతో కూడా ఆడియన్స్ను ఫిదా చేశాడు చిరు. ఇక అదే ఏడాది ప్రారంభంలో ఆయన కెరీర్‌లో మరో మ్యాజిక్ జరిగింది. […]

మెగాస్టార్ పొలిటికల్ ఎంట్రీ వెనుక ఆ సినిమా ఉందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా మెగాస్టార్ గా దూసుకుపోతున్నాడు చిరంజీవి. ఇక చిరు త‌న‌ సినీ కెరీర్‌లో 150 కి పైగా సినిమాల్లో నటించి సక్సెస్‌ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక తన ఫ్యాన్స్ కోరిక మేరకు చిరు 2008లో ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ కోసం ఆయన ఎంతగానో కష్టపడ్డాడు. కానీ.. ఫలితం దక్కలేదు. అయితే.. రాజకీయాలకు సమస్య […]