తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ఫ్యామిలీ హీరోలతో కలిసి నటించిన హీరోలు వీరే..!

ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల‌ ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ హీరో.. మరో హీరోతో నటించడానికి సై అంటున్నారు. ఇప్పుడు అందులో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో సీనియార్ స్టార్ హీరోలైన‌ వెంకటేష్, నాగార్జున తమ ఫ్యామిలీ హీరోలైన రానా, నాగ చైతన్యలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అటు చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో ఆచార్య సినిమాతో పలకరించారు.ఇటు నాగార్జున ,నాగ చైతన్య […]

చిరు – బాలయ్య – కమల్ – నాగ్ ఓకే ప్రేమ్‌లో… ఈ ఫొటో ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఇదే..!

లోకనాయకుడు కమలహాసన్, మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, మన్మధుడు నాగార్జున.. ఈ నలుగురు స్టార్ హీరోలు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే వారి అభిమానులకు అది ఫుల్ కిక్‌ ఇస్తుంది. వరుస‌ సినిమాల్లో బిజీగా ఉండే ఈ అగ్ర హీరోలందరూ ఇలా కలవటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలా ఈ నలుగురు కలిసిన ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో దాదాపు 35 […]

చిరు – బాలయ్య అంటే ఆ స్టార్ హీరోయిన్‌కు అంత కోప‌మా.. అందుకే వాళ్ల‌తో న‌టించ‌లేదా…!

స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తే ఏ హీరోయిన్ నటించకుండా ఉండదు.. అసలు స్టార్ హీరోల సినిమాల్లో ఎప్పుడు అవకాశం వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు హీరోయిన్లు. అయితే ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఇద్దరు బిగ్ స్టార్ ల సినిమాల్లో ఛాన్స్ వచ్చినా కూడా నటించలేదట. ఇందులో ఆ బిగ్ స్టార్స్ ఎవరో తెలుసా..? మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ.   ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ఇప్పటికీ […]

బాలకృష్ణపై పగబట్టిన చిరంజీవి.. అందుకే అలా చేస్తున్నాడా..?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 షో ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. బాలకృష్ణ ఈ షో కోసం మెగా కాంపౌండ్‌లో కూడా అడుగు పెట్టాడు. పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఆహాలో అన్‌స్టాపబుల్ టాక్ షోలో ముచ్చటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటికే అన్‌స్టాపబుల్ షో రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. కానీ చిరంజీవి ఇంతవరకు ఆ షోకి హాజరు కాలేదు. దానికి మెగాస్టార్, అల్లు అరవింద్ ల […]

చిరంజీవి కోసం ఇద్ద‌రు స్టార్ హీరోయిన్ల కోల్డ్‌వార్‌… మాట‌లు కూడా ల్లేవ్‌…!

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత తన నటనతో తన డాన్సులతో కొత్త పుంతలు తొక్కించిన హీరో మెగాస్టార్ చిరంజీవి. నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్లో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. మద్య‌లో పది సంవత్సరాలు సినిమాలకు దూరమైన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసుకుంటూ నేటితరం హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే చిరంజీవి కోసం గతంలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు గొడవ పెట్టుకున్నారట. చిరంజీవి కోసం గొడవ పెట్టుకున్నా ఆ హీరోయిన్లున్ ఎవరో […]

మేన‌ళ్లుడు బ‌న్నీ రికార్డ్‌కు మామ చిరు చెద‌లు ప‌ట్టించేస్తాడా…!

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేర్ వీరయ్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా వింటేజ్ మెగాస్టార్ ను వెనక్కి తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఈ నెల 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. అయితే […]

ఈ న‌లుగురు స్టార్ హీరోల్లో డేంజ‌ర్ జోన్లో ఉన్న హీరోలు ఎవ‌రు…!

చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి స్టార్ హీరోకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటే మరికొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి. సినిమాల ట్రెండ్ కు అనుగుణంగా స్టార్ హీరోలు మారితే ఆ హీరోల కెరీర్ కు ప్లస్ అవుతుంది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం కొన్ని విషయాలు పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీలో రొటీన్ మాస్ మసాలా సినిమాలే […]

సినీ హీరో సుమన్‌పై చిరు కీలక వ్యాఖ్యలు.. సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ

ఏదైనా సినిమా హిట్ అయితే ఆ హీరోను పలువురు ఆకాశానికి ఎత్తేస్తారు. తర్వాతి సినిమా ప్లాఫ్ అయితే పాతాళానికి పడేస్తారు. ఇలాంటి ఎత్తుపల్లాలు అందరి జీవితంలోనూ జరుగుతుంటాయి. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా సినీ హీరో సుమన్‌ విషయానికి వస్తే ఇటీవల ఆయన 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఎన్నో చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరుపురాని పాత్రలను పోషించారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో 1980, 90 దశకంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. చిరంజీవితో […]

చిరు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా… ఆమె అంటే అంత ఇష్టం ఏంటో…!

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్ తో బోళా శంకర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జంటగా తమన్నా, కీర్తి సురేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. రీసెంట్‌గా సింగర్ స్మిత వ్యాఖ్యాతగా చేస్తున్న నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొన్న చిరు ఈ షోలో తన ఫ్యామిలీ గురించి, తన సినీ […]