సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు నటీనటులు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరువాత తమ పేర్లను రకరకాల కారణాలతో మార్చుకుంటూ ఉంటారు. గతంలో సినిమాలకు వచ్చిన తర్వాత ఆకర్షణీయంగా కనిపించేందుకు పేర్లు మార్చుకునేవారు.. ఇప్పుడు న్యూమరాలజీ సెంటిమెంట్ తో కూడా పేర్లను మార్చుకుంటున్నారు. అలా సౌత్ ఇండస్ట్రీలో ఎంతమంది సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత తమ ఒరిజినల్ పేర్లను మార్చుకున్న వారు ఉన్నారు. ఇంతకీ అలా పేర్లు […]
Tag: Chiranjeevi
మెగా ఫ్యాన్స్‌కు పూనకాల అప్డేట్.. చిరు, పవన్, చరణ్‌తో మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?
టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ సినిమాను తెరకెక్కించిన హరీష్ శంకర్.. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. మెగా హీరోలతో ఓ పాన్ ఇండియా మల్టీస్టారర్ తీయాలని […]
చిరు రిజెక్ట్ చేసిన కథతో ఇండస్ట్రియల్ హిట్ కొట్టిన బాలయ్య..
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఇద్దరు.. ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ చేస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి రిజెక్ట్ చేసిన ఓ సినిమాను బాలకృష్ణ నటించి ఇండస్ట్రియల్ హిట్ కొట్టాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. కోడి రామకృష్ణ డైరెక్షన్లో బాలయ్య హీరోగా తెరకెక్కిన మంగమ్మగారి […]
చిరంజీవితో కలిసి అల్లు అర్జున్ నటించిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా.. డాడీ మాత్రం కాదు..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో బన్నీ నటనకు గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డులు కూడా దక్కించుకొని రికార్డ్ సృష్టించాడు. అయితే హీరోగా నటించక ముందే బన్నీ తన కెరీర్‌లో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టీస్ట్‌గా నటించాడు. గంగోత్రి సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఏంట్రీ ఇచ్చిన బన్నీ […]
బాలయ్య చీఫ్ గెస్ట్ గా వెళ్లిన మెగాస్టార్ సినిమా ఏదో తెలుసా.. రిజల్ట్ చూస్తే మైండ్ బ్లాకే.. !
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 5 దశాబ్దాలుగా స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న బాలయ్య, చిరు ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తే తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్యన సినిమాల పరంగా ఎలాంటి పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీరిద్దరు ఎన్నోసార్లు తమ సినిమాలతో ఒకరితో ఒకరు […]
టాలీవుడ్ లో డ్యూయల్ రోల్ లో ఎక్కువ సినిమాలు నటించినా హీరోల లిస్ట్ ఇదే..!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారందరికీ ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండనే ఉంటుంది. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్టార్ హీరోలకు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు థియేటర్లో అభిమానుల హంగామా, విజిల్స్, గోలగోలగా ఉంటుంది. అదే తమ అభిమాన హీరో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారంటే ఇంకా థియేటర్స్ బ్లాస్ట్ అవడం […]
మెగాస్టార్ 157 కోసం ముగ్గురు దర్శకుల పోటీ…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ డిజాస్టర్ నుంచి కోలుకునేందుకు విశ్వంభర సినిమా చేస్తున్నాడు. బింబిసార సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ట్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ విశ్వంభర చిరు కెరీర్‌లో 156వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత చిరు 157వ సినిమా ఉంటుంది. ఈ సినిమా కోసం చాలా […]
ఆ టాలీవుడ్ హీరో సినిమా రీమేక్ చేసి హిట్ కొట్టిన చిరంజీవి.. ఆ రికార్డ్ క్రియేట్ చేసిన ఫస్ట్ హీరో..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వరుస హిట్లు అందుకుంటూ తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న మెగాస్టార్.. గతంలో ఓ టాలీవుడ్ స్టార్ హీరో సినిమా రీమేక్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడంటూ.. అప్పటివరకు ఆ సినిమాతో తాను క్రియేట్ చేసిన రికార్డును మరే టాలీవుడ్ స్టార్ హీరో టచ్ చేయలేకపోయాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు.. ఏ […]
చిరంజీవితో తాళి కట్టించుకోవడం కోసం కొట్టుకున్న ఇద్దరు హీరోయిన్లు..?
మెగాస్టార్ చిరంజీవి.. ఒకప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు కలల రాకుమారుడిగా ఉండేవారు.అయితే ఇండస్ట్రీలో నాగార్జున పేరు లేడీస్ మాన్ గా.. మన్మధుడుగా..వైరల్ అయ్యింది. కానీ మెగాస్టార్ చిరంజీవి కి కూడా లేడీ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. ఒకప్పుడు ఈయన సినిమాలు విడుదలైతే థియేటర్లకు లేడి అభిమానులు పోటెత్తే వారట. అయితే అలాంటి చిరంజీవిని పెళ్లాడడానికి ఆ ఇద్దరు హీరోయిన్లు షూటింగ్స్ సెట్లోనే కొట్టుకున్నారట. మరి ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరు..నిజంగానే చిరంజీవిపై అంత ప్రేమ పెంచుకున్నారా..ఏకంగా చ సురేఖను […]