మాస్ మహరాజ్ రవితేజ ఇటీవల కాలంలో సినిమా హిట్లు, ఫట్‌తో సంబంధం లేకుండా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతల ముక్కు పిండి మరీ ఆయన రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నాడన్న టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. క్రాక్‌తో హిట్ కొట్టి ఫామ్‌లోకి వచ్చినా ఆ వెంటనే ఖిలాడీ సినిమాతో డిజాస్టర్ ఇచ్చాడు. ఖిలాడీ సినిమాకే రవితేజకు ఏకంగా రు. 20 కోట్లు ముట్టాయని అన్నారు. ఇక రామారావు అన్‌డ్యూటీ విషయంలో కాల్షీట్ల లెక్కన రవితేజ రెమ్యునరేషన్ […]
Tag: Chiranjeevi
మోడీ బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్న మెగాస్టార్…?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని నరేంద్రమోడీ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారా ? ఆ ఆఫర్ గొప్పదే అయినా మెగాస్టార్ దానిని తోసిపుచ్చారా ? చిరు ఆ ఆఫర్ వద్దనుకున్నాకే ఆ ఆఫర్ మరో వ్యక్తికి వెళ్లిందా ? అంటే ఎస్ అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆ ఆఫర్ ఏంటో కాదు మెగాస్టార్ చిరంజీవిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపడమే ఆ ఆఫర్. అయితే ఇప్పటికే రాజకీయాలు వదిలేసుకుని.. మళ్లీ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటోన్న […]
ఆచార్య ఎఫెక్ట్: చిరంజీవి పేరులో కొత్త మార్పులు..మెగాస్టార్ సంచలన నిర్ణయం.. ?
యస్..టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మెగాస్టార్ అంటే ఓ బ్రాండ్ అని అంటుంటారు అందరు..మరి ఆ మెగాస్టార్ చిరంజివీ తన పేరు ను ఎందుకు మార్చుకున్నారో మాత్రం తెలియడం లేదు. జనాభా నానారకాలుగా అనుకుంటున్నా..ఆయన మాత్రం పెదవి విప్పడం లేదు. దీంతో ఈ ఇష్యూ ఇండస్ట్రీలో ట్రెండింగా మారింది. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా..మెగాస్టార్ వరుస సినిమా అవకాశాలతో బిజీ గా ఉంటున్న సంగతి తెలిసిందే. భోళా శంకర్, […]
తెలంగాణ రాజకీయాల్లో చిరంజీవి, మోహన్ బాబు…!
కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సరికొత్త వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా పాత ప్రత్యర్థులను కలిసేలా చేస్తున్నారు. చిరంజీవి-మోహన్ బాబు బంధాన్ని గుర్తు చేసి పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లిపోయారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మధ్య వ్యవహారాన్ని బట్టబయలు చేయడానికి సినిమాటిక్ గా తీసుకెళ్లడం జగ్గారెడ్డికే చెల్లింది. ఆయన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లోనే కాకుండా సినీ పరిశ్రమలో కూడా చర్చనీయాంశమయ్యాయి. రెండు రోజుల క్రితం జగ్గారెడ్డి మాట్లాడుతూ మోదీ, కేసీఆర్ బంధాన్ని తప్పుపట్టారు. కేసీఆర్ నిజంగానే బీజేపీని […]
ఆ హీరోయిన్ బుగ్గలు చూస్తే కొరుక్కు తినాలి :-చిరంజీవి
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా తీయ్యడం కాదు..ఆ సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనేదాని పై అందరు ఫోకస్ చేస్తున్నట్లు ఉన్నారు. అప్పట్లో సినిమా అంటే కధను చూసేవారు..మరి ఇప్పుడు సినిమాలో బూతులు ఉండేలా చూసుకుంటున్నారు. సినిమాలోనే కాదు ఆ మూవీకి సంబంధించిన ఏ చిన్న ఫంక్షన్లో నైన..కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేసి..సినిమాకి పబ్లిసిటీ చేసుకోవటం బాగా అలవాటు అయిపోయింది. ఇండస్ట్రీకి నిన్న కాక మొన్న వచ్చిన హీరోలు అంటే పర్లేదు కానీ..టాలీవుడ్ మెగాస్టార్ సైతం అలా […]
అప్పుడు మోహన్ బాబు..ఇప్పుడు చిరంజీవి..సేమ్ ఫార్ములా రిపీట్ చేస్తున్న పెద్దాయన..?
యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇదే మాట నిజం అంటున్నారు సినీ వర్గాలు. కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న షో..బాలయ్య అన్ స్టాపబుల్. ఆహా వాళ్ళతో కలిసి బాలయ్య తన కెరీర్ లోనే మొదటిసారి ఓ షో కి హోస్ట్ గా వ్యవహరించాడు. అప్పటికి వరకు బాలయ్య లోని కోపం, ప్రేమ, స్మైల్, యాక్షన్ చూసిన జనాలకు ఫస్ట్ టైం ఆయన లోని చిలిపి అల్లరిని కూడా చూయించాడు. ఆహాలో అన్ స్టాపబుల్ […]
చిరు – బాలయ్య బాక్సాఫీస్ వార్ రెడీ… ఎవ్వరూ తగ్గేదేలే…!
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ తమ సినిమాలతో ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే పోరు మామూలుగా ఉండదరు. ఈ క్రమంలోనే వీరిద్దరు 2017 సంక్రాంతి కానుకగా తమ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మక సినిమాలతో పోటీ పడ్డారు. చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150, ఇక బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కూడా అదే సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు […]
పవన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సినిమా ఏదో తెలుసా…!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలుగు చిత్రసీమలో తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ఇక ఈయన సినిమా విడుదల అవుతుందంటే చాలు థియేటర్ల వద్ద రెండు మూడు రోజుల నుంచే పవన్ అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా ఉండదు అని చెప్పవచ్చు. మొదటిసారి దర్శకుడు అవుదామనుకున్న పవన్ కళ్యాణ్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇకపోతే అందరి కోరిక […]
ఫ్యాన్స్‌కు ‘ మెగా ‘ షాక్ తగిలిందే… చిరు షాకింగ్ డెసిషన్…!
మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల పాటు ఖాళీగా ఉండి తన 150 సినిమా ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీ తర్వాత చిరు రేంజ్‌కు తగ్గ సినిమా పడడం లేదు. ఈ విషయంలో అభిమానులు కూడా డిజప్పాయింట్ గానే ఉన్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమా అసలే రీమేక్. తమిళ్‌లో వచ్చిన మూడు నాలుగేళ్లకు కానీ తెలుగులో రీమేక్ చేయలేదు. పైగా వీక్ కథనం.. ముతక కామెడీ.. పసలేని డైలాగులు ఉన్నా కూడా కొన్ని […]









