కరోనా సెకండ్ వేవ్ ఎంత విద్వాంసాన్ని సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇలా ఒక్కరేమిటి ప్రపంచ దేశాల ప్రజలు కరోనా దాడికి తట్టుకోలేక పోయారు. ముఖ్యంగా అందరిని ఒక ఆట ఆడుతుంది కరోనా.. ఈ కరోనా తో అందరూ మానసికంగా కృంగిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. కొంతమంది కుటుంబ సభ్యులను కోల్పోతే .. మరికొంతమంది పిల్లలను కోల్పోయి తల్లిదండ్రులు అనాధలవడం, తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అనాధలవడం ఇలా ఎన్నో బాధాకరమైన […]
Tag: charmee
లైగర్ సినిమా తీయడం వెనుక ఇంత కథ ఉందా.. అందుకేనా..?
విజయ్ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా నిర్మాణంలో విదేశీ పెట్టుబడులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు నిర్మాత ఛార్మీ కౌర్ లను విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దాదాపు 13 గంటల పాటు విచారణ సాగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత బక్కా జాడ్సన్ ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ముఖ్యంగా లైగర్ ప్రాజెక్టులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ […]
లైగర్ చిత్రం విషయంలో ఆ తప్పు చేయకుంటే.. బాగుండేదంటున్నా ఛార్మి..!!
ఈనెల 25న థియేటర్లలో విడుదలైన లైగర్ చిత్రం ప్రేక్షకుల నుంచి డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక కథ పరంగా బెడిసి కొట్టినట్టుగానే కలెక్షన్ పరంగా కూడా ఈ సినిమా భారీ నష్టాన్ని తెచ్చి పెట్టింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఇది. ఇకపోతే దాదాపుగా 90 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ […]
చేతిలో రూపాయి లేదు.. లాక్ డౌన్ లో దుర్భర పరిస్థితి..చార్మీ ఎమోషనల్ ..!!
ప్రముఖ నటి ఛార్మీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటిగా వెండితెరపై తనను ప్రూవ్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే.. దానిని కంటిన్యూ చేయడం మరొక ఎత్తు అని చెప్పవచ్చు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ విషయం చాలా కఠినంగా ఉంటుంది. పెళ్లికి ముందు ఒకలాగా.. పెళ్లికి తర్వాత ఒకలాగా అని చెప్పవచ్చు. ఇక పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు, భర్త, పిల్లలు ఇవే సరిపోతాయి.కానీ వారి కెరియర్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేకపోతున్నారు. ఇకపోతే […]
కీలక నిర్ణయం తీసుకున్న ప్రముఖ నిర్మాత…!?
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అలరించిన ఛార్మి ఇప్పుడు నిర్మాతగా వైవిధ్యమైన చిత్రాలు చేస్తుంది. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఛార్మి ప్రస్తుతం లైగర్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఈ మూవీ సంగతులను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వస్తున్న ఛార్మి తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అందరిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశాను, కాని ఇక నా వల్ల కావడం లేదు. మన దేశ […]