జేసీ మాట‌లు అర్థ‌మ‌య్యాయా.. బాబూ..!

అనంత‌పురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డికి మ‌రోసారి పూన‌కం వ‌చ్చింది! నిన్న సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో నిర్వ‌హించిన ఏరువాక కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో జేసీ.. త‌న‌దైన శైలిలో మైకులో విరుచుకుప‌డ్డాడు. సీఎంగా చంద్ర‌బాబు త‌ప్ప ఈ రాష్ట్రాన్ని ఎవ‌రూ బాగుచేయ‌లేర‌ని అంటూ..నే రైతులను బాబు హ‌యాంలోనే పోలీసులు వేధిస్తున్నారంటూ చుర‌కలంటించారు. దీనికి వాళ్లు సూట్ అని పేరు పెట్టిన‌ట్టు చెప్పారు. కొద్దిసేపు.. మా వాడు అంటూ జ‌గ‌న్ ఊసెత్తిన జేసీ.. ఆ త‌ర్వాత త‌న […]

చంద్ర‌బాబుకు తెలంగాణ మంత్రి మంచి మార్కులు

స‌మైక్యాంధ్ర ఏపీ, తెలంగాణ‌గా విడిపోయిన‌ప్ప‌టి నుంచి రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాల మ‌ధ్య వ్య‌వ‌హారం ఉప్పునిప్పుగా న‌డుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో విప‌క్షాల సంగ‌తి ఎలా ఉన్నా సీఎంలు చంద్ర‌బాబు, కేసీఆర్‌, అధికార పార్టీలు అయిన టీడీపీ, టీఆర్ఎస్ నాయ‌కుల మ‌ధ్య కూల్‌వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంద‌న్న‌ది వాస్త‌వం. కేసీఆర్‌, చంద్ర‌బాబు ఒక‌రిపై మ‌రొక‌రు ఎన్నోసార్లు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. వీరు ముఖాముఖీ ఎద‌రు ప‌డేందుకు కూడా ఇష్ట‌ప‌డేవారు కాదు. ఇదిలా ఉంటే ఓ తెలంగాణ మంత్రి ఏపీ […]

బ‌డా హామీలు.. చోటా చేత‌లు..  బాబు మూడేళ్ల పాల‌న తీరుతెన్నులు!

జాబు కావాలంటే.. బాబు రావాలి! ఆయ‌నొస్తున్నారు.. మ‌న స‌మ‌స్య‌ల‌న్నీ తీర్చేస్తారు!! ఖ‌చ్చితంగా మూడేళ్ల కింద‌ట ఎన్నిక‌ల ప్ర‌చారంలో హోరెత్తిన నినాదాలివి! టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌ర‌ఫున మీడియా ప‌నిగ‌ట్టుకుని చేసిన ప్ర‌చారంలో మ‌చ్చుకు రెండు స్లోగ‌న్లు మాత్ర‌మే ఇవి! అయితే, నిజానికి బాబు వ‌చ్చాక జాబులొచ్చాయా? ఆయ‌నొచ్చారు కాబ‌ట్టి.. స‌మ‌స్య‌లు తీరిపోయాయా? అంటే నీళ్లు న‌మ‌లాల్సిన ప‌రిస్థితి దాపురించింది. ఏపీలో బాబు పాల‌న‌కు శుక్ర‌వారంతో ముచ్చ‌ట‌గా మూడేళ్లు నిండిపోయాయి. దీంతో అప్ప‌ట్లో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు, […]

క‌ట్టు త‌ప్పుతోన్న త‌మ్ముళ్లు….ప‌ట్టు కోల్పోయిన బాబు

టీడీపీ.. ఏపీలో రాజ‌కీయ సంచ‌ల‌నం సృష్టించిన దాదాపు 36 ఏళ్ల న‌వ య‌వ్వ‌నంలో ఉన్న పొలిటిక‌ల్ పార్టీ. దీనిని మ‌రిన్ని ఏళ్ల‌పాటు అధికారంలోనే ఉండేలా అధినేత చంద్ర‌బాబు ఇటీవ‌ల పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు. ఏపీలో అధికారం శాశ్వ‌తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నొక్కిచెప్పారు. ఇది బాగానే ఉన్నా.. ఆ ప‌రిస్థితి ఎక్కడో ప‌ట్టుత‌ప్పుతున్న‌ట్టే క‌నిపిస్తోంది! టీడీపీ అధినేత ఆశ‌ల‌కు.. త‌మ్ముళ్ల ప్ర‌వ‌ర్త‌న‌కు ఎక్క‌డా పోలిక ఉండ‌డం లేదు. ఎక్క‌డిక‌క్క‌డ త‌మ్ముళ్ల ఆగ‌డాలు, దందాలు మితిమీరిపోతున్నాయి. దీంతో […]

బాబు గ్యాంగ్‌లో అవినీతి ప‌రులు.. టీడీపీకి దెబ్బే!!

నేను నిప్పు! అవినీతిని స‌హించేది లేదు!! భ‌రించేది అంత‌క‌న్నాలేదు!! అని ప‌దే ప‌దే వ‌ల్లించే ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్పుడు అడ్డంగా బుక్క‌య్యారు. ఎందుకంటే.. ఆయ‌న ప‌రివారం ఒక్క‌రొక్క‌రుగా ఇప్పుడు అవినీతి ఉచ్చులో చిక్కుకోవ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ఎమ్మెల్సీ వాకాటిపై అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చీ ఇవ్వ‌డంతోనే ఆయ‌న ఇంట్లో అధికారులు త‌నిఖీలు చేశారు. దీంతో ఎక్క‌డ ఆ అప‌వాదు.. త‌న‌మీద‌కి వ‌చ్చి ప‌డుతుందోన‌ని భావించిన బాబు.. త‌క్ష‌ణ‌మే ఆయ‌న‌ను […]

టీడీపీకి… ఆ వ‌ర్గాలు దూర‌మా?!

ఏపీలో విస్తృత నెట్ వ‌ర్క్ ఉన్న పార్టీ తెలుగుదేశం. అన్న‌గారి మీద అభిమానంతో కుటుంబాల‌కు కుటుంబాలే ఈ పార్టీకి సేవ చేశాయి. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో కొంత దూర‌మ‌య్యాయి. అయితే, ఇప్పుడు టీడీపీ అంటి పెట్టుకుని ముప్పైఏళ్లుగా ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొని జండా మోసిన కుటుంబాలు కూడా ఇప్పుడు బాబు వైఖ‌రితో పార్టీకి దూర‌మ‌వుతున్నాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి కాపులను బీసీలో చేర్చాలన్న ప్రతిపాదనను బీసీలు తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, […]

బీజేపీని తొక్కే ప‌నిలో చంద్ర‌బాబు బిజీ

ఏపీలో మిత్రప‌క్షాలుగా ఉన్న అధికార టీడీపీ, మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ మ‌ధ్య పైకి ఎలా ఉన్నా లోప‌ల మాత్రం స‌ఖ్య‌త లేద‌న్న‌ది రాజ‌కీయ ఓన‌మాలు తెలిసిన వాళ్ల‌కు కూడా అర్థ‌మ‌వుతోంది. ఓ వైపు టీడీపీతో పొత్తు ప్ర‌స్తుతానికి కంటిన్యూ అవుతున్నా బీజేపీ కూడా తన సొంత వ్యూహాలతోనే ముందుకెళుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బలపడాలన్నది బీజేపీ టార్గెట్. అందుకు అనుగుణంగా చాప‌కింద నీరులా బీజేపీ ఇక్క‌డ ప్లాన్లు వేస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో పొత్తు ఎలా ఉన్నా అప్ప‌టి వ‌ర‌కు […]

చంద్రబాబుకి షాక్: బాబు హెచ్చరికలను పట్టించుకోని మోదుగుల

ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయం. ప్యాకేజీలో లేనిది.. హోదాలో ఏముంది? హోదా క‌న్నా ప్యాకేజీనే అద్బుతం. హోదా పేరు ఎత్త‌డం కూడా పాప‌మే! ఇవ‌న్నీ ఏపీ సీఎం చంద్ర‌బాబు డైలాగ్‌లు. దీంతో వీటినే రాష్ట్రంలో మంత్రులు, టీడీపీ నేత‌లు ప‌దే ప‌దే వ‌ల్లెవేస్తున్నారు. అంతేకాదు, హోదా గురించి మాట్లాడేవారు అభివృద్ధి నిరోధ‌కులుగా కూడా బాబు ముద్ర‌వేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్ప‌టికిప్పుడు బాబుకు ఎక్క‌డో కాలే విధంగా కామెంట్లు చేశాడు గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల. ఏపీకి […]

చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా ఫోన్ కాల్స్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు మంచి అడ్మినిస్ట్రేట‌ర్‌గా పేరుంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో బాబు ఆలోచ‌న‌లు కాస్త కొత్త‌గానే ఉంటాయి. వాటిల్లో ఎన్ని స‌క్సెస్ అయినా, ఎన్ని ఫెయిల్ అయినా బాబు ఆలోచ‌న‌లు మాత్రం కొత్త‌గానే ఉంటాయి. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కొద్ది రోజుల క్రితం 1100 కాల్ సెంట‌ర్ ప్ర‌వేశ‌పెట్టింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక…… అవినీతి అంతానికి 1100 కాల్ సెంట‌ర్ అంటూ ఎంతో ఆర్భాటంగా ప్ర‌చారం చేశారు. ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా, ఎక్క‌డ […]