జమిలి ఎన్నికలు… తేల్చేసిన కేంద్రం…!

దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది మోదీ సర్కార్ మొదటి నుంచి చేస్తున్న ప్రతిపాదన. రాష్ట్రంలో ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల ఖర్చుతో పాటు అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనేది ప్రధానంగా చెబుతున్నారు. రాష్ట్రాల్లో విడిగా ఎన్నికలు జరగడం వల్ల ఖర్చుతో పాటు… వాటి ప్రభావం కూడా పార్లమెంట్ ఎన్నికలపై స్పష్టంగా ఉంటుందనేది మోదీ సర్కార్ మాట. అందుకే దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది మోదీ సర్కార్ మాట. ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం […]

ఒక వారంలో రెండు విజ‌యాలు.. జ‌గ‌న్ గ్రాఫ్ ఇంత‌ పెరిగిందా..!

కేవ‌లం ఒకే ఒక్క వారంలో.. రెండు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు విష‌యాల్లోనూ.. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. కేంద్రంపై పోరాటం చేసినా.. ప‌లితం ద‌క్క‌లేదు. అస‌లు వీటిని అప్ప‌టి ప్ర‌భు త్వం వ‌దిలేసింది. కానీ, ఇదే విష‌యాల‌పై.. జ‌గన్‌ ప్ర‌భుత్వం ప‌ట్టుబ‌ట్టి సాధించుకుంది. అవే.. ఒక‌టి తెలంగాణ నుంచి విద్యుత్ బ‌కాయిలు.. రాబ‌ట్టడం.. రెండు.. బ‌ల్క్ డ్ర‌గ్ పార్కుకు ఏకంగా.. వెయ్యి కోట్లు మంజూర‌య్యేలా చేసుకోవ‌డం. ఈ రెండు విష‌యాల్లోనూ జ‌గ‌న్ విజ‌యం ద‌క్కించుకున్నారు. […]