అల్లు అర్జున్.. ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ జనరేషన్ హీరో. మెగా మేనల్లుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కేరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. నాలుగు వరుస రూ.50 కోట్ల సినిమాల్లో నటించి టాలీవుడ్ హిస్టరీలోనే ఏ హీరోకు లేని అరుదైన రికార్డును బన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు. 2014లో వచ్చిన రేసుగుర్రం సినిమాతో రూ.50 కోట్ల క్లబ్‌లోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన బన్నీ గతేడాది సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవితో పాటు ఈ […]
Tag: bunny
అమలాపాల్ అటు నుంచి ఇటు.
అమలాపాల్ విడాకుల విషయమై ఈ మధ్య చాలా రకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. మొత్తానికి ఈ గొడవంతా ఎలాగో సర్దుమణిగిందిలే. ఇకపై అమలాపాల్ తమిళంలో వరుస అవకాశాలతో బిజీ అయిపోతుంది అనుకుంటే ఇంతలో ఆమెకు అక్కడ చుక్కెదురైంది. తమిళంలో కొత్త అవకాశాల సంగతి ఏమో గానీ, వచ్చిన అవకాశాలే దూరం అయిపోతున్నాయని సమాచారమ్. దాంతో ఆమె దృష్టి తెలుగు ఇండస్ట్రీ మీద పడింది. అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలే. గతంలో అల్లు అర్జున్‌తో […]
6 కాదు ఈ సారి 8 అంటున్న బన్నీ!
టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకడిగా ఎదిగిపోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రతీ సినిమాకి తనలో వేరియేషన్ చూపించడం.. కథలో కొత్తదనం అందించేందుకు ప్రయత్నించడం.. అల్లు వారబ్బాయి స్పెషాలిటీ. సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత.. చాలా దాదాపు 3 నెలలకు పైగా.. అభిమానులు ఎదురుచూసేలా చేసి.. చివరకు హరీష్ శంకర్ తో చేయబోతున్నానంటూ అసలు విషయం చెప్పేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు బాగా ఫిట్ నెస్ కావాల్సి ఉండగా..ఇందు తగ్గట్లుగా వర్కవుట్స్ ఇప్పటికే మొదలైపోయాయి. […]
బన్నీ కూడా బిజినెస్ మాన్ అయిపోయాడు!
టాలీవుడ్ హీరోలు వ్యాపారాల్లో పాలుపంచుకోవడం చాలాకాలంగా జరుగుతున్నదే. నాగార్జున హోటల్స్, రవితేజ ఇన్వెస్టుమెంట్స్, రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ ల్లో పెట్టుబడులు పెడుతూ బిజినెస్‌లోనూ సత్తా చాటుతున్నారు. చిన్న హీరోలూ ఇదే బాటపట్టారు. ఇప్పటివరకూ ఇలాంటి లావాదేవీలకు దూరంగా ఉన్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ లిస్ట్‌లో చేరిపోతున్నాడు యం కిచెన్స్ అనే రెస్టారెంట్.. హై లైఫ్ బ్రూయింగ్ కో అనే బార్ వారితో కలసి.. అల్లు అర్జున్ హైదరాబాదులో ఒక కొత్త నైట్ క్లబ్ […]
కేరళ కింగ్ బన్నీ నే
ఎన్నో ఏళ్లుగా ఎవ్వరికి సాధ్యం కానీ ఫీట్ ని బన్నీ చేసి చూపించాడు.తెలుగు సినిమాలకి,తెలుగు హీరోలకి స్పాన్ తక్కువ అని ముద్రపడిపోయిన టాలీవుడ్ ని బన్నీ కేరళకు విస్తరించి తన విశ్వరూపం చూపిస్తున్నాడు.తెలుగు హీరోల సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్కరాష్ట్రాల్లో కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తాయని బన్నీ ప్రూవ్ చేస్తున్నాడు. అదేంటో గాని తమిళ్ చిత్రాలకి మన దగ్గర మంచి గిరాకీ ఉంటుంది.ఇంకా విచిత్రంగా తమిళ్ లో పెద్దగా ఆడని సినిమాలు కూడా మన దగ్గ […]
ఎం చెప్పావు బన్నీ!ఏంచెప్పావు బన్నీ?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఏంటి? మాట్లాడుకోవడానికి చాలా ప్రాజెక్టుల గురించి చెప్పుకోవచ్చు .కానీ.. ప్రాక్టికల్ గా అయితే ఒకటి కూడా ఫిక్స్ కాలేదని అనాల్సిందే. కాని తాజాగా వినిపిస్తోన్న టాక్ ప్రకారం మనోడు ఒక ప్రొడక్షన్ తో భారీ డీల్ కుదుర్చుకున్నాడని తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ స్ట్ సినిమాపై భారీ అంచనాలున్నాయి.ఎవరితో చేస్తాడు .ఏ రేంజ్ లో అవుట్ పుట్ ఇస్తాడు అనేది పెద్ద ప్రశ్నగా చెపుకోవాలి.లింగుస్వామితో తెలుగు,తమిళం […]
బన్నీ కి NTR చెక్ పెడతాడా?
ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్,మహేష్ లాంటి టాప్ హీరోలు కూడ అల్లుఅర్జున్ కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. వరస విజయాలతో దూసుకుపోతున్న బన్నీ క్రేజ్ కు…ఇపుడు తారక్ ఎలాగోలా అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాడు.ప్రస్తుతం జూనియర్ ఎత్తుగడ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. టాలీవుడ్లో బన్నీ హల్చల్ భాగా ఎక్కువైంది.దీనికి అడ్డుకట్ట వేయాలంటే…. అటు మెగా కాంపౌండ్ వల్ల కూడా సాధ్యం కావడం లేదు. పవన్ చెర్రీలు కూడా బన్నీ మార్కెట్ ,క్రేజ్ చూసి స్టన్ అయిపోతున్నారు. […]
అతనికోసం పట్టుబట్టిన బన్నీ!
విలక్షణ నటన అంటే.. ఇప్పుడు అందరికీ రావు రమేష్ గుర్తుకొస్తున్నారు. ‘కొత్త బంగారు లోకం’ నుంచి ఆయన చేసిన ప్రతీ సినిమాలోనూ వైవిధ్యం చూపారు. క్యారక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇటీవలి ‘అ ఆ’లో ఆయన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఏ పాత్రనైనా తనదైన శైలిలో అలవోకగా పోషించేస్తున్న ఈ ప్రతిభాశాలికి మరో మంచి ఛాన్స్ వచ్చిట్లు తెలుస్తోంది. హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న తన సినిమాలో రావు రమేష్ కు ఒక మంచి పాత్రను […]
తమ్ముడి సినిమాలో అన్నయ్య మెరుపులు!
ఓ హీరో మూవీలో మరో హీరో తుళుక్కున మెరిస్తే.. ప్రేక్షకుడికి ఆనందం రెట్టింపవుతుంది. ఇలా కనిపించే పాత్ర నిడివి తక్కువే అయినా.. అదో తుత్తి తరహాలో సంబరపడిపోతుంటాం. దర్శక-నిర్మాతలు కూడా ఉత్సాహంగా తమ సినిమాల్లో పలువురు హీరో-హీరోయిన్లను గెస్ట్ రోల్స్ లో మెరిపించారు. ఇలాంటి పాత్రలు చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపి.. మరో హీరో మూవీలో సందడి చేశారు. త్వరలోనే ఇలాంటి సీన్ మరో సినిమాలో ఆవిష్కృతం కానుంది. అయితే.. హీరో.. గెస్ట్ గా […]