భార్య కోసం సుకుమార్ సంచలన నిర్ణయం.. షాక్ అవుతున్న సినీ ప్రముఖులు ?

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమా గత సంవత్సరం డిసెంబర్లో రిలీజ్ అయింది.ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. సుకుమార్ సినిమాని మొదలుపెట్టినప్పుడే రెండు భాగాలుగా చేస్తానని చెప్పాడు. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ అభిమానిలే కాకుండా… ఇండియ‌న్‌ సినీ అభిమానులు అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో […]

వ‌య‌సు ముదిరినా బ‌న్నీ హీరోయిన్‌లో హాట్‌నెస్ త‌గ్గ‌లేదే…!

దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు 100వ సినిమాగా వచ్చిన సినిమా గంగోత్రి. ఈ సినిమా ద్వారానే అల్లు అర్జున్ హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ అప్ప‌టి క్రేజీ హీరోయిన్ ఆర్తీ అగ‌ర్వాల్ చెల్లి అదితి అగర్వాల్ పరిచయమైంది. ఆర్తి అగర్వాల్- ఆదితి అగర్వాల్ ఇద్దరూ ఒక రెస్టారెంట్లో కూర్చుని ఉండగా రాఘవేందర్రావు అదితిని చూసి గంగోత్రి సినిమాకి హీరోయిన్ దొరికేసిందని చెప్పారట. అలా మొదటి సినిమాతో ఇద్దరు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే భారీ […]

నోరు జారిన రష్మిక.. విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్న బన్నీ ఫ్యాన్స్

కన్నడలో ఒకటో రెండో సినిమాలు చేసిన రష్మిక ఏ క్షణాన తెలుగులో సినిమాలు చేయడం మొదలు పెట్టిందో, ఇక ఆమె దశ తిరిగింది. నాగశౌర్య సరసన ఆమె తెలుగులో చేసిన తొలి చిత్రం ‘ఛలో’ విజయం సాధించడంతో ఆమె కెరీర్ పుంజుకోవడం ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో తెలుగులో ఆమె కెరీర్ దూసుకుపోయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అదే సమయంలో […]

సుకుమార్ పరిస్థితి ఏమిటి? ‘పుష్ప’ విషయంలో ఏం చేయబోతున్నాడు?

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ సుకుమార్ గురించి మాటల్లో చెప్పుకోలేం. ఓ మూస ధోరణితో సినిమాలు పోతున్నవేళ కాస్త వెరైటీ కధనంతో ప్రేక్షక హృదయాలను దోచుకున్నాడు సుక్కు. ఓవైపు సినిమాలను డైరెక్ట్ చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా చిత్ర పరిశ్రమకు సేవలు చేస్తున్నాడు. అలాంటి సుకుమార్ నుండి గత కొన్ని నెలలుగా తన అప్ కమింగ్ సినిమాల విషయాలు గానీ మరియు తన ప్రొడక్షన్ లో రూపొందే చిత్రాలకు సంబంధించి కానీ ఎలాంటి రెగ్యులర్ అప్డేట్స్ రాలేకపోవడం […]

అడ్వర్టైజ్‌మెంట్లలోనూ తగ్గేదెలే అంటున్న బన్నీ

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ సంచలనాలు సృష్టించింది. రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, సెలబ్రెటీలు ఈ సినిమాలోని డైలాగ్‌లను నిత్యం వల్లె వేసేవారు. ఆయా డైలాగ్‌లను తమ మేనరిజంతో చెప్పి అలరించే వారు. ఇక ఈ సినిమాలోని పాటలను యువత రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఇది ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. అంతలా ఈ సినిమా మొత్తం దేశంపై ప్రభావం […]

ఆ విషయంలో టెన్షన్ పడుతున్న బన్నీ ఫ్యాన్స్.. దేవి ఏం చేస్తాడో చూడాలి మరి?

పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ పేరు దిగంతాలకు పాకింది. ఈ విషయంలో బన్నీ అభిమానులు మంచి హుషారుగా వున్నారు. అయితే తాజాగా ఈ అభిమానులు ఒక విషయంలో మాత్రం ఒకింత టెన్షన్ పడుతున్నారట. అదే దేవి శ్రీ ప్రసాద్ గురించి. పుష్ప సినిమాకు దేవి అందించిన మ్యూజిక్ ఎంత ప్లస్ అయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు దేవి అందించిన పాటలు, నేపధ్య సంగీతం ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా […]

చిరంజీవి కారణంగా డబ్బు నష్టపోయిన అల్లు అర్జున్.. సంచలన విషయాని బయటపెట్టిన బన్ని..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే..ఓ సపరేటు క్రేజ్ ఉంది. ఆయన యాక్టింగ్ స్టైల్ కి, డ్యాన్స్ స్టెప్పులకి మహా మహులు కూడా ఫిదా అవ్వాల్సిందే..అలాంటి డ్యాన్స్ ఆయన సొంతం. అయితే, అలాంటి చిరంజీవి కారణంగా అల్లు అర్జున్ డబ్బు నష్ట పోయాడట. ఈ విషయాని స్వయంగా అల్లు అర్జున్ చెప్పుకురావడం గమనార్హం. టాలీవుడ్ లో చిరంజివీ తరువాత అంతటి రేంజ్ లో డ్యాన్స్ చేయగలిగే వ్యక్తి అల్లు అర్జున్. అందుకే బన్నీ కి స్టైలీష్ స్టార్ […]

అల్లు అర్జున్‌కి నందమూరి అభిమానుల సపోర్ట్ .. కారణం..?

గత కొన్ని రోజుల నుంచి అటు అల్లు అర్జున్ అభిమానులకు ఇటు మెగా అభిమానులకు మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ట్విట్టర్లో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు మొన్న విజయవాడలో జరిగిన జనసేన పార్టీ కోసం ఏర్పాటు చేసిన మీటింగ్ లో కూడా అల్లు అర్జున్ ని తప్పించి రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్, చిరంజీవి , నాగబాబు ఫోటోలతో కూడిన భారీ ప్లకార్డు […]

ఆపరేషన్ పక్కనపెట్టి.. డాన్స్ కొరియోగ్రఫీ చేసాడు.. ఆయన డెడికేషన్ కు హాట్సాఫ్?

సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాలోని ప్రతీ పాత్ర హైలెట్గా నిలిచింది. అదే రేంజ్ లో ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ కూడా ఊహించని రేంజ్ లో హిట్ అయ్యింది. అటు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఊహించి ఉండడు.. ఊ అంటావా పాట ఇంత సక్సెస్ అవుతుందని. కేవలం ఒక భాషలో కాదు ఐదు భాషల్లో […]