ఎన్టీఆర్ ఒకేసారి రెండు ట్విస్టులు ఇస్తున్నాడే.. ఫ్యాన్స్‌కు బంప‌ర్ న్యూసే…!

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన RRR రిలీజ్ అయి నాలుగు నెలలు అవుతున్న తర్వాతి సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఎన్టీఆర్ 30వ‌ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడిగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా కాగా… మొదటి సినిమా జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కొర‌టాల‌ శివ మూవీ […]

బుచ్చిబాబు – ఎన్టీఆర్ సినిమా ఉన్నట్టా..? లేనట్టా..?

మొదటి సారి లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత సినిమా థియేటర్లలో చిన్న సినిమాగా రిలీజైన ఉప్పెన సినిమా భారీ విజయం సాధించిన దర్శకుడిగా బుచ్చిబాబు పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అతని దగ్గర పనిచేసిన బుచ్చిబాబు దర్శకుడిగా మారి తెరకెక్కించిన మొదటి సినిమాని భారీ విజయం సాధించడంతో ఇప్పుడు అందరూ బుచ్చిబాబు తర్వాతి సినిమాపై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఎటువంటి హంగామా లేకుండా మొదటి సినిమాతోనే వంద కోట్లకుపైగా […]