టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్యకు శుక్ర మహార్దశ నడుస్తుంది అంటున్నారు. ఇలాంటి క్రమంలో బాలయ్య నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా అఖండ 2. 2025లో రిలీజ్ కాబోయే మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాకు.. షూటింగ్ తాజాగా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సినిమాను సెప్టెంబర్ 25న థియేటర్లలో తీసుకువచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా అఖండలో బాలయ్య అఘోర […]