బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ తన భార్య కిరణ్ ఖేర్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తాజాగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కిరణ్ పలు చిత్రాల్లో నటించడంతో పాటు ఇప్పుడు బీజేపీ ఎంపీగా కూడా పని చేస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా కిరణ్ బ్లడ్ క్యాన్సర్‌తో ఉన్నారని అనేక వార్తలు వస్తున్నా క్రమంలో దీని పై అనుపమ్ తన ట్విట్టర్ ద్వారా అందరికి క్లారిటీ ఇచ్చారు. కిరణ్ ప్రస్తుతం మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతుంది. […]
Tag: Bollywood
సంగీత దర్శకుడు బప్పి లహరికి కరోనా పాజిటివ్..!
బాలీవుడ్‌లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతుండడంతో చాలా మంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పి లహరి కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనతో కాంటాక్ట్ ఉన్న వాళ్లందరు పరీక్షలు చేయించుకోవాలని బప్పి లహరి మేనేజర్ తెలిపారు. ఆయన క్షేమం కోరుకునే వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని స్పోక్స్ పర్సన్ అన్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటుడు […]
స్కై బ్లూ డ్రెస్ లో మతేక్కిస్తున్న సారా..!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది బాలీవుడ్మ బ్యూటీ సారా అలీఖాన్. ఈ అందాల భామ ఎప్పుడు, ఎలాంటి డ్రెస్‌లో కనిపిస్తుందో ఎవరు చెప్పలేరు. పంజాబీ డ్రెస్, షార్ట్ డ్రెస్, ట్రెండీ కాస్ట్యూమ్స్ లో కనిపిస్తూ ఎప్పటికప్పుడు సందడి చేసే సారా ఈ సారి స్కై బ్లూ అంటే నీలాకాశం రంగు డ్రెస్‌లో మెరిసిపోయి అలరించింది. 66 ఫిలిం ఫేర్ అవార్డుల కోసం ఆడ్నేవిక్ డిజైన్ చేసిన నీలి […]
బాలీవుడ్‌లో మరో వారసుడు రాబోతున్నాడు..!!
అటు బాలీవుడ్ లో, టాలీవుడ్ లోను వారసులకు కొదవ లేదు. తారలు తరాలుగా హీరోలు, హీరోయిన్ లు ఇండస్ట్రీకి వస్తూ, వెలిగిపోతుంటారు. ఇప్పుడు బాలీవుడ్‌లో మూడో తరం వారసుడు అడుగు పెట్టబోతున్నాడు. ధర్మేంద్ర మనవడు రాజ్‌వీర్ డియోల్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ధర్మేంద్ర స్వయంగా ట్వీట్ చేశాడు. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కొడుకే ఈ రాజ్‌వీర్ డియోల్. అతన్ని రాజశ్రీ ప్రొడక్షన్స్ బాలీవుడ్‌కు పరిచయం చేయనుంది. రాజ్‌వీర్ ఎంట్రీ గురించి చెబుతూ తన పై, తన […]
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ అరెస్ట్..!
డ్రగ్స్ కేసు విషయంలో బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. మార్చి 30వ తేదీన రాజస్థాన్ నుండి ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్న అజాజ్‌ను ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని సుమారు 8 గంటల పాటు ఆయన్ని ప్రశ్నించారు. ఆ తరువాత అతడిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే డ్రగ్స్ పెడ్లర్ ఫరూఖ్ బటాటా, ఆయన కుమారుడు షాదాబ్ బటాటాను విచారించినప్పుడు ఖాన్ పేరు చెప్పడంతో ఆయన్ని […]
రామ్‌సేతులో అక్షయ్ లుక్ అదుర్స్ అంటున్న నెటిజన్స్..!
బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ సంవత్సరానికి నాలుగు ఐదు మూవీస్ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నారు. అక్షయ్ నటించిన సూర్య వంశీ చిత్రం ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. ఇకపోతే, పృథ్వీరాజ్ సినిమాని నవంబర్ 5న, బచ్చన్ పాండే చిత్రాన్ని జనవరి 26న రిలీజ్ చేయనున్నారు. రీసెంట్‌గా అతరంగీ రే అనే మూవీ షూటింగ్ పూర్తి చేశాడు. సారా అలీ ఖాన్ ఇందులో అక్షయ్ సరసన హీరోయిన్ గా చేసింది.ఈ మూవీని ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు […]
“మాస్ట్రో” నుంచి మరో గిఫ్ట్ రెడీ చేసిన నితిన్.!?
తాజాగా నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రంగ్ దే చిత్రంతో ఈ సారి పుట్టిన రోజుని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే ఈరోజు తన బర్త్ డే సందర్భంగా తాను నటిస్తున్న మరో చిత్రం మాస్ట్రో నుంచి ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రిలీజ్ అయింది. బాలీవుడ్ హిట్ చిత్రం అంధదూన్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు మేకర్స్ మరో గిఫ్ట్ ను నితిన్ కోసం ప్లాన్ చేసారు. ఈ […]
దర్శకుడు పై అలిగిన దీపికా ఎందుకంటే..!?
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ నటించిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి. భన్సాలీ పై ఇప్పుడు దీపికా అలిగిందని సమాచారం. దీనికి కారణం, భన్సాలీ లేటెస్ట్ సినిమా గంగూభాయ్ కథియావాడిలో తనకు లీడ్ రోల్ ఆఫర్ చేయకపోవడమే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో గంగూభాయ్‌గా ఆలియా భట్ నటించింది. ఇప్పటికే విడుదల అయిన ఈ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే […]
బాహుబలి-2 సునామీలో `ఖాన్`ల రికార్డులు చెల్లాచెదరు
బాలీవుడ్ `ఖాన్`ల రికార్డులు సునామీలో కొట్టుకుపోయాయి. ప్రపంచం నివ్వెర పోయేలా.. అందరూ అవాక్కయ్యేలా.. ఒక తెలుగు సినిమా కలెక్షన్ల దండయాత్ర చేస్తోంది. ఒక్క బాలీవుడ్ హీరోలు, దర్శకులకే సాధ్యమనుకున్న 1000కోట్ల మార్కును అందుకునేందుకు తెలుగు సినిమా ఒకే అడుగు దూరంలో నిలిచింది. `ఇది తెలుగొడి సత్తా` అని చాటుతోంది బాహుబలి-2. తెలుగువాళ్లంతా సగర్వంగా ఇది మా సినిమా అనుకునేలా భారతీయ సినీ చరిత్రలో అద్భుత చిత్రంగా నిలిచింది. దర్శక ధీరుడు రాజమౌళి అద్భుత సృష్టికి ప్రేక్షకులు సలామ్ […]