బాలీవుడ్ నటి అలియాభట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి మనకు తెలసిందే. హీరో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో అలియా కనిపించనుండగా, ఇటీవలే ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలియా లుక్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే సంచలన బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అలియా భట్ ప్రధాన పాత్రలో మా గంగూభాయ్ కతియావాడి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కి […]
Tag: Bollywood
మార్వెల్ స్టూడియోస్ తో ఫర్హాన్ ప్రాజెక్ట్..?
బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఇంకా ప్రజ్ఞాశాలి అయిన ఫర్హాన్ అక్తర్ ఇటీవలే ప్రఖ్యాత మార్వెల్ స్టూడియోస్ తో కలిసి ఓ అంతర్జాతీయ ప్రాజెక్టులో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం బ్యాంకాక్‌లో ఉన్నారు ఫర్హాన్ అక్తర్. మార్వెల్ స్టూడియోస్ లో నిర్మితమైన ఐరన్ మాన్, యాంట్ మాన్, అవెంజర్స్ లాంటి సూపర్ హీరో చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఆదరణ పొందాయో అందరికి తెలిసిందే. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మార్వెల్ […]
అదిరిపోయే వర్కవుట్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్న మందిరా బేడీ..!
ప్రముఖ బాలీవుడ్ యాక్ట్రెస్, టీవీ ప్రెజెంటర్ మందిరా బేడీ మరోకసారి తన స్టైల్ తో అభిమానులను ఎట్రాక్ట్ చేస్తోంది. హాట్ హాట్గా వర్కవుట్స్ చేస్తూ, బికినీ వేసుకున్న ఫోటోస్లను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేసే మందిరా బేడీ వర్కవుట్స్ పై తనకున్న ఇష్టాన్ని మరోకసారి చాటుకుంది. స్పోర్ట్స్ బ్రా, షార్ట్‌లో అదిరిపోయే వర్కవుట్స్ చేస్తూ హాట్ గా ఉంది ఈ బ్యూటీ. ఎప్పుడు ఫిట్‌గా ఉండాలంటే ప్రతీరోజు వ్యాయామం చేయాల్సిందే అన్న సందేశంతో ఒక వీడియోను […]
ముంబైలో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన సన్నీ..!
బాలీవుడ్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి సన్నీలియోన్ ఇప్పుడు తనకంటూ ఒక గూడు ఏర్పాటు చేసుకుంది. అదే సొంతిళ్లు కొనుగోలు చేసింది సన్నీ. ముంబైలోని అంధేరి సబర్బన్‌లో సన్నీలియోన్ రూ.16 కోట్లు పెట్టి 4,365 చదరపు అడుగుల విశాలమయిన అపార్టుమెంట్ ఒకటి కొన్నది. దీని కోసం సన్నీలియోన్ మార్చి 28న రూ.48 లక్షలు స్టాంప్ డ్యూటీ కట్టినట్లు రికార్డుల్లో నమోదైంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు అదే 12వ అంతస్థు అట్లాంటిస్‌కు క్రిస్టల్ ప్రైడ్ డెవలపర్స్ […]
రాధే విడుదల ఇప్పట్లో లేనట్లే అన్న సల్లూ భాయ్..!
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న రాధే చిత్రం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. ఈ రంజాన్‌కే సినిమా విడుదల అవుతోందని ఆశ పడ్డారు కానీ సల్లూ భాయ్ మాత్రం వాళ్లకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. కొవిడ్ కేసులు పెరిగిపోతున్న క్రమంలో రాధేను వచ్చే సంవత్సరం రంజాన్‌కే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సల్మాన్ చెప్పాడు. ఈ మధ్య జరిగిన ఓ బుక్ లాంచ్‌లో రాధే మూవీ విడుదల పై సల్లూ భాయ్ […]
వైరల్ అవుతున్న డిఫరెంట్ గెటప్స్ లో ఉన్న పూజాహెగ్డే వీడియో ..!
తెలుగు, హిందీ భాషలోనటిస్తూ వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా మారిపోయింది నటి పూజాహెగ్డే. ఈ బ్యూటీ తాజాగా మూడు డిఫరెంట్ గెటప్స్ లో ఉన్న స్టిల్స్ ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ఇ చేస్తున్నాయి. ఇన్స్స్టాగ్రామ్ రీల్స్ లో 3 లుక్స్ తో ఉన్న వీడియోను పూజ పోస్ట్ చేసింది. ఈ వీడియో చేయడం చాలా ఫన్నీ గా ఉంది. ఈ స్టిల్స్ ను మీతో పంచుకోవడం చాలా ఎక్జయిటింగ్ గా అనిపిస్తుంది .ఈ స్టిల్స్ […]
చివరికి పతనం తప్పదు అంటూ కంగనా ట్వీట్..!!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోకసారి తన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ముంబై మాజీ పోలీసు చీఫ్ పరం బీర్ సింగ్ హోంమంత్రి దేశ్‌ముఖ్ పై చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హై కోర్టు సోమవారం నాడు ఆదేశించింది. దీనితో హోమ్ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీనికి ట్విట్టర్ ద్వారా స్పందించిన బాలీవుడ్ నటి కంగనా అనిల్ దేశ్ ముఖ్ […]
వన్ మోర్ టైం అంటూ ట్వీట్ చేసిన బిగ్ బి..!
దాదాపు ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ ప్రముఖ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ తిరిగి కలిసి పని చేయనున్నారు. హాలీవుడ్ హిట్ అమెరికన్ ఫిల్మ్ ది ఇంటర్న్ మూవీని హిందీలో రీమేక్ కానుంది. డైరెక్టర్ అమిత్ శర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. 2015లో వచ్చిన హిందీ చిత్రం పికు తర్వాత అమితాబ్, దీపికా కలిసి పని చేస్తున్నసినిమా ఇదే. నా మోస్ట్ […]
బి టౌన్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమికి కరోనా పాజిటివ్ ..!
కరోనా మహమ్మారి బాలీవుడ్‌ను పట్టి పీడిస్తుంది. తాజాగా బాలీవుడ్ లో మరో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. ప్రముఖ బి టౌన్ హీరో విక్కీ కౌశల్ ఇంకా బాలీవుడ్ నటి అయిన భూమి పడ్నేకర్‌లకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ సంగతి తామే స్వయంగా సోషల్ మీడియా లో ఇన్‌స్టాగ్రామ్ వేదిక ద్వారా వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చిందని, డాక్టర్ల సలహా మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ […]