ఆర్యన్ ఖాన్ ని రిలీజ్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో మద్దతు?

బాలీవుడ్ లో గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా కూడా హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ విషయమే వినిపిస్తోంది. ఆర్యన్ ఇటీవలే దర్శి కేసు విషయంలో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో అతనితో పాటు మరో ఏడుగురు కూడా అరెస్టు అయ్యారు. ఇక తాజాగా గురువారం జరిగిన బెయిల్ పిటిషన్ విచారణ అనంతరం కస్టడీని 14 రోజులకు పొడిగించిన ముంబై కోర్టు ఈ కేసును స్పెషల్ ఎన్ డిపీఎస్ కోర్టుకి అప్పగించింది. […]

అదే జరిగితే నేను కూడా ఫామ్ హౌస్ కొంటాను.. రణ్ వీర్ సింగ్?

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు వెండితెరపై అలరించిన రణ్ వీర్ సింగ్ త్వరలోనే బుల్లితెరపై కూడా సందడి చేయనున్నారు. బిగ్ పిక్చర్ అనే టీవీ షో కి హోస్ట్ గా వ్యవహరించ బోతున్నాడు. ఈ షోకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఈ బిగ్ పిక్చర్ షో కనుక హిట్ అయితే సల్మాన్ ఖాన్ లాగే తాను కూడా ముంబైలోని పన్వేల్ ప్రాంతంలో ఒక […]

పుష్ప సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్.. ఎవరు నటిస్తున్నారంటే?

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈసినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తోంది. ఇక ఈ సినిమాను రెండు పార్ట్స్ గా విడుదల చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. ఇక ఇది ఇలా ఉంటే […]

డ్రగ్స్ గురించి షెర్లిన్ చోప్రా షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్?

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్టు అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంలో చాలా మంది ప్రముఖులు షారుక్ ఖాన్ కి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా డ్రగ్స్ విషయం గురించి మాట్లాడుతూ పాత వీడియోని ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో షారుక్ ఖాన్ ఇచ్చిన పార్టీలో తాను చూసిన విషయాల గురించి ఆమె పంచుకుంది. […]

బాలీవుడ్ లో మరో స్టార్ క్రికెటర్ బయోపిక్.. డైరెక్టర్ ఎవరంటే?

ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ ల వాహా నడుస్తోంది. ఇందులో క్రీడాకారుల బయోపిక్ లకు ఎనలేని ఆదరణ ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న మన భారత క్రికెటర్ల బయోపిక్స్ తెరకెక్కింది మూడు మాత్రమే. ఇందులో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, కపిల్ దేవ్ నిజ జీవితం ఆధారంగా ఈ చిత్రాలు తెరకెక్కాయి. అయితే తాజాగా మరో మాజీ క్రికెటర్ బయోపిక్ కి సన్నాహాలు జరుగుతున్నట్లు బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. అతను ఎవరో కాదు క్రికెటర్ యువరాజ్ […]

సోషల్ మీడియా వైరల్ అవుతున్న ఆర్యన్ ఖాన్ వీడియో.. అందులో ఏముందంటే?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన విషయమే కనిపిస్తోంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ముంబై తీరంలోని ఓ క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం అందడంతో హఠాత్తుగా దాడి చేశారు ఎన్ సిబీ అధికారులు. ఈ దాడిలో ఆర్యన్ ఖాన్ తో పాటుగా మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. […]

అవన్నీ నిజాలు కావు.. రియా చక్రవర్తి సీక్రెట్స్ రివీల్?

బుల్లితెరపై ప్రసారమయ్యే షో లలో బిగ్ బాస్ షో కి ఉన్న పాపులారిటీ గురించి మనందరికీ తెలిసిందే. చాలామంది ఈ షోలో పార్టిసిపేట్ చేయాలి అని ఆశ పడుతూ ఉంటారు. అలాగే మరి కొందరు ఈ షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది అంటే ఎగిరి గంతేస్తారు. ఇదిలాఉంటే ఇటీవల బాలీవుడ్ నటి రియా చక్రవర్తి బిగ్ బాస్ సీజన్ 15 లో పాల్గొన్న పోతున్నట్లు వార్తలు జోరుగా కొనసాగాయి. ఈ షోలో పాల్గొన్నందుకు యాజమాన్యం వారానికి […]

హైప్రొఫైల్ రేవ్ పార్టీపై హఠాత్తుగా దాడి చేసిన ఎన్‌సిబి.. కారణం?

మాదక ద్రవ్యాలు నిరోధక శాఖ తాజాగా హఠాత్తుగా ముంబై తీరంలోనే కార్డెలియా క్రూయిజ్ ఎంప్రెస్ నౌక పై దాడి చేసింది. ఇందులో రేవ్ పార్టీ జరుగుతున్న సమయంలో అధికారులు అక్కడి వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న వారిలో బాలీవుడ్ సూపర్ స్టార్ కుమారుడు కూడా ఉన్నారు. వీరి వద్ద నుంచి కొకైన్, గంజాయి, ఎండిఎంఏ వంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి విచారిస్తున్నట్లు […]

బాలీవుడ్ బ్యూటీ దీపికాకు అరుదైన ఘనత?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అందంతో పాటు అభినయం ఉన్న హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు. దీపికా పదుకొనే రణవీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా అదేరీతిలో కొనసాగిస్తూ కెరీర్లో దూసుకుపోతోంది. రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి సినిమాలలో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ బ్యూటీ తాజాగా ఒక అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా […]