సిమ్రాన్ అంటే తెలియని సినీప్రియలు ఉండరు. పంజాబీ కుటుంబంలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఓ బాలీవుడ్ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించింది. మలయాళ చిత్రంతో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో సిమ్రాన్ తొలి చిత్రం `అమ్మాయి గారి పెళ్లి`. సమరసింహారెడ్డి సినిమాతో తెలుగులో స్టార్ హోదాను అందుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అలాగే మరోవైపు […]
Tag: Bollywood
ఇట్స్ అఫీషియల్.. పెళ్లైన హీరోకు రెండో భార్య కాబోతున్న `ఒంగోలు గిత్త` హీరోయిన్!
కృతి కర్బంద.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగులోనే సినీ కెరీర్ ప్రారంభించిన కృతి కర్బంద.. ఆ తర్వాత కన్నడలో అదృష్టాన్ని పరీక్షించుకుంది. అలాగే తెలుగులో పలు సినిమాల్లో మెరిసింది. ముఖ్యంగా తీన్ మార్, ఒంగోలు గిత్త వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చి.. అక్కడ పలు సినిమాలు, సీరియల్స్ లో నటించింది. ఇదిలా ఉంటే.. కృతి కర్బంద ప్రేమలో పడింది. అది కూడా పెళ్లైన […]
పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్… అదిరిపోయే ట్విస్ట్ ఇదే..!
పాన్ ఇండియా సినిమాలు అనగానే సింగిల్ హీరో ఉండాల్సిన పనిలేదు. త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన హంగామా అంతా ఇంత కాదు.. ఏకంగా ఈ సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లారు. ఇక దీంతో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మిగిలిన దర్శకులు కూడా ఇలాంటి కాంబినేషన్స్ సెట్ చేసేందుకు, థియేటర్లకి వచ్చే ఆడియన్స్ కి కనుల పండగ అందించేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో షారుక్ ఖాన్ నటిస్తున్న జవాన్ […]
లవ్ లో పడ్డ `లైగర్` బ్యూటీ.. త్వరలో గుడ్ న్యూస్ చెబుతుందా?
ఇటీవల కాలంలో నార్త్ సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. బాలీవుడ్ లో లవ్ బర్డ్స్ గా గుర్తింపు పొందిన కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా రీసెంట్ గా వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఇప్పుడు మరో ప్రేమ జంట ఇప్పుడు బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. అనన్యా పాండే.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. చుంకీ పాండే కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెళ్లిన అనన్యా.. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2` తో […]
ఓసి నీ అభిమానం తగలెయ్య.. హీరో అంటే ఇష్టంతో ఏం చేసిందో చూడండి..!!
జనరల్ గా ఎక్కడైనా సరే మనం అభిమానించే హీరో హీరోయిన్ బయట కనిపిస్తే వెంటనే పరుగు పరుగున వెళ్లి ఆటోగ్రాఫ్ తీసుకుంటాం . లేదా వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది వివరిస్తాం. ఇలాంటివి కామన్ గా జరుగుతూ ఉంటాయి . అయితే ఓ అభిమాని మాత్రం తన ఫేవరెట్ హీరో కనిపించేసరికి హద్దులు మీరిపోయింది.. ఆనందంతో ఏం చేస్తుందో ఎలా ప్రవర్తిస్తుందో తెలియకుండా అతగాడిను తల లాక్కొని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన […]
రిసెప్షన్ లో కియారా ధరించిన నెక్లెస్ ధర తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది!
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. `షేర్షా` మూవీతో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో.. పెద్దలను ఒప్పించి ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. జనవరి 12న వీరి వెడ్డింగ్ రిసెప్షన్ ముంబైలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ అతిరథ మహారథులు విచ్చేశారు. అనన్యా పాండే, మనీష్ మల్హోత్రా, విద్యాబాలన్, […]
ఇద్దరు బడా స్టార్లను నమ్ముకున్న పూజ హెగ్డే… ఈసారి గురి తప్పదా?
పూజ హెగ్డే… తెలుగువాళ్ళకు పరిచయం అక్కర్లేని పేరు. ఈమె మొదట మోడల్ కెరీర్ ప్రారంభించి నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో ఈమె 2వ స్థానంలో నిలిచి, అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఆ తరువాతే ఆమెని సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా 2012లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత ఆమె […]
కొత్త ప్రియుడితో దర్శనమిచ్చిన అమీ జాక్సన్.. రొమాంటిక్ పిక్స్ తో రచ్చ!
అమీ జాక్సన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఎవడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ.. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో నటించింది. అయితే ఏ ఇండస్ట్రీలోనూ ఈ బ్యూటీకి స్టార్ హోదా దక్కలేదు. సినిమాల విషయం పక్కన పెడితే.. వరుస ఆఫర్లు వస్తున్న సమయంలో బ్రిటన్‌కు చెంది హోటల్ వ్యాపారవేత్త జార్జ్ పనయోటౌతో అమీ ప్రేమలో పడింది. వీరికి 2019లో ఓ కుమారుడు జన్మించాడు. అయితే […]
ప్రియమైన వ్యక్తి నుంచి సర్ ప్రైజ్.. తెగ సంబరపడిపోతున్న సమంత!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెలల క్రితం భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న ఆమె.. తన పూర్తి ఫోకస్ ను సినిమాలపైనే పెట్టింది. ఓవైపు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతూనే.. మరోవైపు షూటింగ్స్ లో పాల్గొంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా సమంతకు ప్రియమైన వ్యక్తి నుంచి సర్ ప్రైజ్ వచ్చింది. అది చూసి సమంత తెర సంబరపడిపోయింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సమంతను తన క్లోజ్ ఫ్రెండ్ […]