14 ఏళ్ల క్రితం స‌మంత ఎలా ఉందో చూశారా.. వైర‌ల్‌గా మారిన త్రో బ్యాక్ పిక్‌!

సమంత.. తాజాగా సినీ ఇండస్ట్రీలో 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈమె నటించిన తొలి చిత్రం `ఏం మాయ చేసావే` విడుదలై నిన్నటితో 13 సంవత్సరాలు అవుతోంది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న సమంత.. ఆ తర్వాత ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరస అవకాశాలతో అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకుంది. ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. 14 […]

ఆ డ్రెస్సేంటి..? నీ అవ‌తార‌మేంటి..? రాశి ఖ‌న్నాను ఏకేస్తున్న నెటిజ‌న్స్‌!

బబ్లీ బ్యూటీ రాశి ఖ‌న్నా గురించి పరిచయాలు అవసరం లేదు. ఊహ‌లు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ‌.. తక్కువ సమయంలోనే ఇక్కడ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కోలీవుడ్ లోనూ సినిమాలు చేసి అక్కడ సైతం మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈ మధ్యకాలంలో వ‌రుస ఫ్లాపులు పడడంతో రాశి ఖ‌న్నా గ్రాఫ్ బాగా డౌన్ అయింది. ఇదే సమయంలో రాశి ఖ‌న్నా మనసు బాలీవుడ్ పై మళ్ళింది. రుద్ర వెబ్ […]

పెళ్లైన 20 రోజుల‌కే భ‌ర్త‌కు షాకిచ్చిన కియారా.. ఏం జ‌రిగిందంటే?

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవ‌లె పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొన్నేళ్ల నుంచి పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతున్న ఈ జంట‌.. ఫైన‌ల్ గా ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 12న ముంబైలో వీరి వెడ్డింగ్ రిసెప్ష‌న్ అత్యంత ఘ‌నంగా జ‌రిగింది. బాలీవుడ్ కు చెందిన ఎంద‌రో సినీ ప్రిముఖులు రిసెప్ష‌న్ కు హాజ‌రై […]

త‌మ‌న్నాను ముద్దుగా ప్రియుడు విజ‌య్ వ‌ర్మ ఏమ‌ని పిలుస్తాడో తెలుసా..?

మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ పీక‌ల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలో విజయ్ వర్మ, తమన్నా లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్‌ చేసింది. అప్పటినుంచి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు మొదలయ్యాయి. ఆ త‌ర్వాత ప‌లు మార్లు వీరిద్ద‌రూ జంట‌గా క‌నిపించ‌డంతో నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి మ‌రింత బ‌లం చేకూరింది. ఇక […]

విదేశీయులను పెళ్లి చేసుకున్న.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీళ్లే…!

అమెరికా సంబంధాలను.. ఎన్నారైలు అంటే సాధారణ అమ్మాయిలకే కాదు.. చిత్ర పరిశ్రమంలో ఉన్న స్టార్ హీరోయిన్లు కూడా ఎంతో ఇష్టం ఉంటుంది.. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా మంచి గుర్తింపు వచ్చాక తమ ఫ్యామిలీ లైఫ్ ని విదేశాలలో హ్యాపీగా సెటిల్ అవ్వాలని కొంతమంది ఎన్నారై లను, విదేశీ యువకులను ప్రేమిస్తుంటారు.. మరికొందరు కావాలని మరి విదేశీయులను పెళ్లి చేసుకుంటారు.. అయితే ఇప్పుడు వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో విదేశీయులను పెళ్లి చేసుకున్న […]

వావ్‌: శ్రీదేవి కెరీర్‌లో ఈ ఫొటో ఎంత స్పెష‌ల్ అంటే…!

ఈరోజు అతిలోకసుందరి శ్రీదేవి వర్ధంతి సందర్భంగా ఆమె భర్త బోని కపూర్ ఓ అరుదైన ఫోటోను సోషల్ మీడియాతో పంచుకున్నాడు. ఆ ఫోటో కూడా ఆయన లైఫ్‌లో ఎంతో అరుదైన మెమరీ అట. అతిలోకసుందరి శ్రీదేవి తొలిసారిగా బోనీ కపూర్ 1984లో ఓ సినిమా షూటింగ్లో ఆమెతో దిగిన ఆ ఫోటోను నేడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. శ్రీదేవి లేని లోటు తాను ఇప్పటికే ఫీల్ అవుతున్నాను అంటూ బోనీ కపూర్  చెప్పాడు. ఇక బోనీ […]

విజ‌య్ వ‌ర్మ‌తో ల‌వ్ ఎఫైర్‌.. ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చేసిన‌ మిల్కీ బ్యూటీ!

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమలో ఉందంటూ గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలో విజయ్ వర్మ, తమన్నా లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్‌ చేసింది. అప్పటినుంచి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు మొదలయ్యాయి. కానీ ఇంతవరకు ఈ వార్తలపై విజయ్ వర్మ, తమన్నా స్పందించలేదు అలాగే ఖండించనూ లేదు. పైగా […]

రికార్డులు బ్రేక్ చేసిన కియారా పెళ్లి డ్రెస్‌… క‌ళ్లు బైర్లు క‌మ్మాల్సిందే…!

బాలీవుడ్ సెలబ్రిటీస్ అయిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఈ నెల 7వ తేదీన పెళ్లితో ఒక్కటైన సంగతి విధితమే. చాలా రోజులుగా ప్రేమించుకుంటున్న ఈ జంట చివరికి పెళ్లితో ఒక్కటైంది. రాజస్థాన్ లోని జైసల్మీర్ సూర్యఘడ్ ప్యాలెస్ లో అత్యంత గ్రాండ్ గా ఈ పెళ్లి జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. తాజాగా […]

శ్రీదేవి మరణానికి ముందు ఏం జరిగింది.. బోనీ కపూర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!

అప్పటివరకు ఓ వెలుగు వెలిగిన నటీమణులు అర్థాంత‌రంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిన ఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అటువంటి ఘటనలో ఇండియన్ స్టార్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి మరణం కూడా ఒకటి.. దుబాయిలో వారి బంధువుల ఓ పెళ్లి ఫంక్షన్‌కు వెళ్లిన ఈమె 2018 ఫిబ్రవరి 24న బాత్రూమ్ టబ్‌లో పడి మరణించింది. కోట్లాదిమంది తన అభిమానులకు, తన కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది.రేపు అతిలోకసుందరి శ్రీదేవి వర్ధంతి సందర్భంగా భర్త […]