బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లి విజయపరంపరలో దూసుకుపోతున్న నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఏం చేసినా సంచలనమే. ప్రియాంకకు సంబంధించి ఒక్క చిన్న వార్త బయటికి తెలిసినా అభిమానులకి కోలాహాలమే. అలాంటిది ప్రియాంక ఫొటో పాపులర్ మాగజైన్ మాగ్జిమ్ కవర్ పేజిలో వచ్చిందంటే అదో పెద్ద వార్తేనని ఈ పాటికే మీకు అర్థం అయే ఉంటుంది. ఎందుకంటే మాగ్జిమ్ అనేది పురుషుల మ్యాగజైన్. ఇంతకీ పురుషుల మ్యాగజైన్‌లో ప్రియాంక ఫొటో చిత్రించడానికి కారణం ఏమిటనేదే కదా మీ […]
Tag: Bollywood
బాలీవుడ్‌లో తాప్సీ సెన్సేషన్
తెలుగులో మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్‌తో కలిసి ఎంట్రీ ఇచ్చింది సొట్టబుగ్గల చిన్నది తాప్సీ. తొలి సినిమాతోనే అబ్బా భలే ఉందే ఈ ముద్దుగుమ్మ అనిపించేలా కనిపించింది ఆ సినిమాలో తాప్సీ. అదంతా దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి మహిమే. అయితే ఆ తరువాత కూడా మంచు వారి ఫ్యామిలీతోనే ఎక్కువ ఎటాచ్‌మెంట్ పెట్టుకుందీ భామ. బాలీవుడ్‌లోనూ, తమిళంలోనూ పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ దక్షిణాది నుంచి మాయమై బాలీవుడ్‌లో సెటిలైపోయినట్టుగా ఉంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో […]
దీపికా కి… 8 కోట్లు కావాలా?
బాలీవుడ్ స్టార్స్ సినిమాల్లో నటించడం కన్నా ప్రచార కర్తలుగా పని చేయడానికి ఎక్కువగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. మిగతా స్టార్స్‌ది ఒక లెక్క. వారిలో బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకొనెది మరో లెక్క అయిపోయింది. ఈ భామ ఏకంగా ఆ సంస్థకు ప్రచార కర్తగా పని చేయడానికి 8 కోట్లు డిమాండ్ చేయడం విశేషం. మామూలుగా ఒక్క రోజు షూటింగ్‌కే రెండు కోట్లు డిమాండ్ పలుకుతూ ఉంటుంది. అదే రెండు, మూడు రోజులకి అయితే మరి కొంచెం కన్సిడర్ […]