ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు గళం విప్పుతున్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేకపోతోంది_ అంటూ కామెంట్లు కుమ్మరిస్తున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రేంజ్‌లో బాబు రెచ్చిపోయిన సందర్భాలు పెద్దగాలేవు. నిజానికి ప్రత్యేక హోదా విషయంలోనే బాబు కేంద్రంతో గొడవ పెట్టుకుంటారని అనుకన్నారు. అయితే, అనూహ్యంగా ఆయన ప్యాకేజీ ఇచ్చినా సర్దుకు పోయారు. అదేసమయంలో పోలవరం విషయంలోనూ కేంద్రం నిదులు సక్రమంగా ఇవ్వలేకపోతున్నా బాబు నిన్నమొన్నటి వరకు పెద్దగా విమర్శించి […]
Tag: bjp
బాబు భయపడుతున్నారా..? బాబుకు ఎందుకు భయం..?
అవును! బాబు భయపడుతున్నారా? ఆయనకు ఎందుకు భయం? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఏపీ ప్రజలనే కాదు, ఉన్నతస్థాయి అధికారులను సైతం వేధిస్తున్నాయి. ఏ చిన్న తేడా వచ్చినా సొంత అన్నదమ్ములే.. తగువులు పెట్టుకుని న్యాయ పోరాటానికి దిగుతున్న రోజులు ఇవి! మరి అలాంటిది విశాల జన హితం ముడిపడిన ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, నీళ్లు వంటి వాటి విషయంలో బాబు ఎందుకు ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మిత్రపక్షం అంటే […]
టీడీపీ-బీజేపీ పొత్తు చిత్తు… ఆ టీడీపీ లీడరే కారణమా..!
టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అటు టీడీపీ పెద్దలతో పాటు.. బీజేపీ నేతలకు తలనొప్పులు తెచ్చిపెడు తోంది. ఆయన దూకుడిగా వ్యవహరిస్తున్న తీరు.. మిత్ర బంధానికి బీటలు వారేలా చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా రో లేదా సొంతంగానే బరిలోకి దిగుతారో తెలియని సందిగ్ధంలో ఉంటే ఉరుములేని పిడుగులా ఆయన చేసిన వ్యాఖ్యా లు.. పరిస్థితులను మరింత సంక్లిష్టం చేసేస్తున్నాయి! టీఆర్ఎస్‌తో పాటు బీజేపీని ఆయన విమర్శిస్తున్న తీరు ఇప్పు డు టీడీపీ, […]
ఏపీలో ఆ మంత్రిగారి శాఖలో అవినీతి కంపు..!
ప్రతిష్టాత్మక వైద్య విద్యా శాఖలో అవినీతి కంపు కొడుతోందని సోషల్ మీడియా సహా పలు వెబ్ సైట్లలో కథనాలు తండోప తండాలుగా వస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే అవినీతి తాండవిస్తోందని, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొన్న సదరు సైట్లు ఇప్పుడు టీడీపీ మిత్ర పక్షం బీజేపీకి చెందిన మంత్రి కామినేని శ్రీనివాస్ చూస్తున్న వైద్య విద్యా శాఖలోనూ అవినీతి మలేరియాలా విస్తరిస్తోందని కథనాలను పోస్ట్ చేశాయి. నిజానికి అవినీతికి, ఆరోపణలకు ఆమడం […]
మోసం గురూ.. మోడీ ఎంత పనిచేశాడు!
పాలిటిక్స్‌లో ఆరితేరిన వారు ఎలా ఉంటారో చూపించాలంటే.. ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో చూపిస్తే సరిపోతుంది! అని మొన్నామధ్య బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఆయన అలా అన్నప్పుడు సహజంగానే ప్రభుత్వాన్ని పడగొట్టి.. తమ పార్టీని గద్దె నెక్కించిన నేపథ్యంలో లాలూ అలా కామెంట్ చేసి ఉంటాడని అందరూ అనుకున్నారు. సాధారణంగా తెలుగు వాళ్లకు జాలి ఎక్కువ. చాలా విషయాల్లో క్షమించేసుకుంటూ పోతుంటారు. అలాంటి తెలుగు వారికి సైతం ఇప్పుడు మోడీ పేరెత్తితే […]
మోడీ-పవన్ దూరంపై చంద్రబాబు టెన్షన్
2014 ఎన్నికల ప్రచారంలో ఒకవైపు మోడీని.. మరోవైపు పవన్‌ను పెట్టుకుని నెట్టుకొచ్చేశారు టీడీపీ అధినేత చంద్ర బాబు! అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీజేపీతో దోస్తీ.. జనసేనతో మైత్రి.. కొనసాగిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో.. మిత్రుల మధ్య దూరం పెరగడం ఆయన్ను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోందట. ముఖ్యంగా బీజేపీ-జనసేన మధ్య గ్యాప్ వల్ల.. టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైందట. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో దోస్తీ తప్పదు.. అలాఅని జనసేనతోనూ వైరం […]
నల్గొండ ఉపపోరులో టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ-టీడీపీ అభ్యర్థులు వీళ్లేనా..!
తెలంగాణ రాజకీయాలను కొద్ది రోజులుగా ఉడికిస్తోన్న నల్గొండ ఎంపీ సీటు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైనట్టే కనిపిస్తోంది. నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికను ఆహ్వానించాలని పక్కాగా నిర్ణయించుకున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ, అందుకు తగిన రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో రాజీనామా చేయించగానే ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే అంచనాలో ఉన్న ఆ పార్టీ ఇప్పటికే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను స్పీడప్ చేసే పనిలో ఉంది. నల్గొండ ఎంపీ సీటు పరిధిని మొత్తం […]
మోడీ అసలు రూపం..ఇప్పుడే బయటపడిందా..!
ప్రధాని నరేంద్ర మోడీ అసలు రూపం బట్టబయలైంది. 2014లో రాసుకుని, పూసుకుని తిరిగి.. ప్రజల్లో ప్రచారం చేయించుకున్న పవన్ కల్యాణ్‌ను ఆయన గడ్డి పరకలా పక్కన పెట్టేశారు. పట్టుమని మూడేళ్లు కూడా తిరగకుండానే.. ఒకే వేదికను పంచుకుని ప్రజల్లోకి వెళ్లిన నేతను నిలువునా అవమానించారు. అసలు ఏపీలో పవన్ అనే వ్యక్తి ఉన్నాడన్న తలంపు కూడా లేకుండా వ్యవహరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్వచ్ఛతే సేవ.. కార్యక్రమం జోరుగా సాగుతోంది. అక్టోబరు 2 గాంధీ జయంతి వరకు ఇది […]
ఇలా అయితే కమలం వికసించడం కష్టమే!
ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్న బీజేపీకి.. ఏపీ దగ్గర బ్రేక్ పడింది. ఏ రాష్ట్రం విషయం లోనూ ఇంత గందరగోళ పడని అధిష్టానం.. ఏపీలో ఎలా ముందుకువెళ్లాలో తెలియక తికమక పడుతోందట. స్పష్టమైన వ్యూహాలతో.. ప్రత్యర్థులను చిత్తుచేసే బీజేపీ పెద్దలకు.. ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడిందట. ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో.. ఏపీ బీజేపీ నాయకులు కొన్ని అంశాల్లో స్పష్టత ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారట. ఏ పార్టీతో సమన్వయంతో ముందుకు వెళ్లాలి? సొంతంగా […]