రైతు పేరుతో లక్షల్లో సంపాదిస్తున్న పల్లవి ప్రశాంత్.. బట్టబయలైన చీకటి బాగోతం..?!

బిగ్‌బాస్ సీజన్ 7ఫేమ్ పల్లవి ప్రశాంత్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ షో ద్వారా భారీ పాపులారిటి దక్కించుకున్న ప్రశాంత్.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైతుబిడ్డగా చెప్పుకుంటూ ఎన్నో కార్యక్రమాల్లో సందడి చేశాడు. అయితే ఇటీవల ప్రశాంతపై పలు ఆరోపణలు వెలువడటంతో.. అభిమానులు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. రైతులను మోసం చేసి లక్షల్లో సంపాదిస్తున్నాడు అంటూ.. రైతుబిడ్డ అని చెప్పుకుంటూ మోసం చేసి డబ్బులు అర్జిస్తున్నాడు అంటూ.. నీ చీకటి […]

టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న రైతుబిడ్డ.. ఏకంగా రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసాడుగా..

నిన్న మొన్నటి వరకు ఎంతో రసవ‌త‌రంగా సాగిన బిగ్‌బాస్ సీజన్ 7 రియాలిటీ షో ఎట్టకేలకు ముగిసింది. గ్రాండ్ ఫినాలే లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా, అమర్ దీప్ ర‌న‌ర‌ప్‌గా నిలిచారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత వీరికి ఆడియన్స్ ఓ రేంజ్ లో ఆహ్వానం ప‌లికారు. ఇకపోతే అమర్‌ భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు అందుకుంటాడో తెలియదు కానీ.. పల్లవి ప్రశాంత్‌కి మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలు […]

ఫేక్ ఓటింగ్ తో ప్రశాంత్ గెలిచాడు.. బిగ్ బాస్ ఓటమిపై శివాజీ వీడియో రిలీజ్..

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎన్నో ఇంట్రెస్టింగ్ పరిణామాల మధ్యన సాగిన ఈ సీజన్ ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకొని విన్నర్ గా.. అమర్ దీప్ ర‌న‌ర‌ప్‌గా నిలిచారు. ఇక శివాజీ ఈ సీజన్ కి టైటిల్ విన్నర్ అవుతాడని ఆయన ఫ్యాన్స్ తెగ ఆరాట పడిపోయారు. శివాజీ కాకుండా అతని సలహాలు విని ఆట ఆడిన ప్రశాంత్ విన్నర్ గా నిలవడంతో.. ఇది ఫేక్ ఓటింగ్ […]

బిగ్ బాస్ టైటిల్ కొట్టేసిన రైతుబిడ్డ.. ఈ షో ద్వారా ఎంత సంపాదించాడంటే..?

బిగ్‌బాస్‌ సీజన్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. ప్రతి మనిషిలో ఓక‌టైన త‌ప్పు ఉంటుంది. అదే విధంగా రైతుబిడ్డ కూడా హౌస్ లో కొన్ని తప్పులు చేశాడు. నామినేషన్స్ అప్పుడు ఒకలా.. సాధారణ టైంలో మరోలా.. ప్రవర్తించి ప్రేక్షకులను కాస్త చిరాకు పెట్టిన తర్వాత అతడే ఆటను సరిదిద్దుకున్నాడు. ఓ సామాన్యుడిగా ఆటలో తన సత్తా చూపించాడు. ఎవరెంత రెచ్చగొట్టిన ఒదిగి ఉంటూ తన ఆటను ఆడాడు. ఫోక‌స్ మొత్తం టాస్క్‌ల‌పై పెట్టాడు. […]