శివాజీ డాట‌ర్‌తో రొమాన్స్ చేస్తున్న యావ‌ర్‌.. త‌మ్ముడనుకుంటే అల్లుడ‌య్యేలా ఉన్నాడే..

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని స్పై బ్యాచ్ గా పాపులారిటి సంపాదించుకున్న ప్రిన్స్ యావ‌ర్, శివాజీ, ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్గురు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటూ అందరినీ ఆకట్టుకున్నారు. సీరియల్ బ్యాచ్ అమర్, శోభ, ప్రియాంకలకు గట్టిగా పోటీ ఇస్తూ చివరి వరకు నిలిచారు. ఇక ప్రశాంత్, యావర్ ఇద్దరినీ శివాజీ సొంత తమ్ముడుళ్లా భావించాడు. అదే స్థాయిలో యావ‌ర్‌, ప్రశాంత్ […]

రవితేజ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న శివాజీ.. లేదంటే ఇప్పుడు స్టార్ హీరోగా ఉండేవాడా..?!

టాలీవుడ్ యాక్టర్ శివాజీకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు యాంకర్ గా కెరీర్‌ స్టార్ట్ చేసి.. హీరోగా మారిన శివాజీ.. ఎన్నో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించాడు. కెరీర్‌లో 90 కి పైగా సినిమాల్లో నటించిన శివాజీ గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటిస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి మళ్లీ […]