కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన నటి మదాలస?

తమిళ బుల్లితెర నటి మదాలస శర్మ తెలుగు తమిళం పంజాబీ సినిమాలలో నటించింది. కానీ ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు తగిన గుర్తింపు దక్కకపోవడంతో ఆమె బాలీవుడ్ బుల్లితెరపై వాలిపోయింది. బాలీవుడ్ లో అనుపమ సీరియల్ ద్వారా ఆమె తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది. ఇక ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏ వృత్తిలో అయినా, ఎక్కడికి వెళ్ళినా.. ఒక అమ్మాయి ఉంది అంటే […]

అడ‌విని త‌ల‌పిస్తున్న `బిగ్‌బాస్-15` హౌస్‌..వైర‌ల్‌గా మారిన ఫొటోలు!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఏ భాష‌లో అయినా హిట్టే అన‌డంలో సందేహ‌మే లేదు. తొలుత హిందీలో ప్రారంభమై ఈ షో.. ఆపై తెలుగు, తమిళం, క‌న్న‌డ‌ తదితర భాషలకూ విస్తరించి టాప్ టీవీ షోగా దూసుకుపోతోంది. అయితే హిందీలో ఇప్ప‌టి వ‌ర‌కు 14 సీజ‌న్లు విజ‌య‌వంతంగా పూర్తి కాగా.. ఈ రోజే బిగ్ బాస్ సీజ‌న్ 15 ప్రారంభం కాబోతోంది. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఈ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. […]

జంగిల్ లో బిగ్‌బాస్.. ఆశ్చర్యపరుస్తున్న లేటెస్ట్ ప్రోమో!

హిందీలో బిగ్‌బాస్ 15వ సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈసారి కూడా సల్మాన్ ఖానే హోస్టుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఒక ప్రోమో కూడా విడుదలైంది. ఇందులో జంగిల్ లోని ఒక చెట్టు మాట్లాడటం చూడచ్చు. ఈ చెట్టుకి దిగ్గజ నటీమణి రేఖా వాయిస్ ఓవర్ ఇచ్చారు. అయితే ఆ చెట్టుతో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పకనే చెప్పేశారు. అదేంటంటే, ఈసారి కంటెస్టెంట్లు తొలుత అడవిలాంటి ఒక సెట్అప్ లోకి అడుగు […]

సుశాంత్ సింగ్ ప్రియురాలుకు బిగ్‌బాస్ ఆఫ‌ర్‌?!

బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ అనుమాన‌స్ప‌ద మృతి త‌ర్వాత ఆయ‌న ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌త్తి పేరు మారుమోగిపోయిన సంగ‌తి తెలిసిందే. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం బ‌య‌ట ప‌డ‌టం, రియా అరెస్ట్ అవ్వ‌డం, ఆమె కెరీర్ నాశ‌నం అవ్వ‌డం ఇలా అన్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇక జైలు నుంచి బ‌య‌ట ప‌డిన రియా.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ బాలీవుడ్‌లో బిజీ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే ఇలాంటి త‌రుణంలో రియాకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించే హిందీ బిగ్ […]