మా టీవీలో బిగ్ బాస్ సీజన్స్ చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఇప్పటివరకు ఈ బిగ్ బాస్ నాలుగు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక త్వరలో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈ సీజన్ కోసం ప్రేక్షకులు గత కొద్ది నెలల నుంచి ఎదురుచూస్తున్నారు.అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ నెల మొదటి వారంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. […]
Tag: bigboss
ఆర్జీవీతో జిమ్ లో బిగ్ బాస్ బ్యూటీ..!
నిత్యం ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతో బిగ్ బాస్ బ్యూటీ జిమ్‌కి వెళ్లింది.ఇంతకి ఆ బిగ్ బాస్ బ్యూటీ జిమ్‌కి ఎందుకు వెళ్లింది..అక్కడి వెళ్లి ఏం చేసిందో తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4లో పదో కంటెస్టెంట్ యాంకర్ అరియానా గ్లోరీ,దర్శకుడు ఆర్జీవిని ఇంటర్వూ చేసింది.ఆ ఇంటర్వూ కూడా ఆర్జీవీ డైలీ వెళ్లే జిమ్ లో చేసింది.అయితే ఇంటర్వూ చేసిన తరువాత అరియానా, ఆర్జీవీ […]
బిగ్ బాస్ దివి కి ఎలాంటి మొగుడు కావాలంటే…?
బిగ్ బాస్ 4 తర్వాత దివికి అనూహ్యమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈమె ఎలిమినేట్ అయినా కూడా సోషల్ మీడియాలో అమ్మడికి అంతా ఫిదా అయిపోయారు. తాజాగా ఈమె తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో ఎలా ఉంటాడో చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ 4 తర్వాత దివికి అనూహ్యమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈమె ఎలిమినేట్ అయినా కూడా సోషల్ మీడియాలో అమ్మడికి అంతా ఫిదా అయిపోయారు. ముక్కుసూటిగా ఉంటూ ఉన్నదున్నట్లు చెప్తూ 50 రోజుల పాటు గేమ్ ఆడి […]
లవ్ మ్యారేజ్ చేసుకుంటానన్న బిగ్ బాస్ బ్యూటీ..?
వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి అప్పట్లో పెద్ద సంచలనం అయింది అరియానా. ఆ తరువాత తెలుగు బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో పాల్గొని మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల అరియానా ఆమె ఫాన్స్ తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ జరిపింది. ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్ వీడియోలు పెట్టడం లేదన్న ప్రశ్నకు, తనకి ఎలాంటి వీడియోలు చేస్తే అందరికి నచ్చుతాయో అసలు అర్థం కావడం లేదని సమాధానం చెప్పింది. నటన ఇంకా యాంకరింగ్ లో […]
వైరల్ ఫోటో : కురచ దుస్తుల్లో బిగ్ బాస్ బ్యూటీ..!
అలేఖ్య హారిక యూట్యూబ్ చానల్ దేత్తడి ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. ఈ వెబ్ సిరీస్‌తో హారికకు నెటిజన్లలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అతి కొంత కాలంలో మంచి పేరు తెచ్చుకంది. హారిక దీని కంటే ముందు ప్రముఖ సంస్థ అయిన అమెజాన్ కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉద్యోగం చేసింది. కానీ తన సత్తా చూపెట్టాలంటూ మంచి జీతం వచ్చే ఉద్యోగం కూడా వదులుకుంది. తన టాలెంట్ నిరూపించుకోవడం […]