పాపం సంయుక్త మీనన్… సినిమాలు హిట్ అయిన మరీ ఇంత దారుణమా..!

అందాల భామ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఈ భామ భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ ముద్దుగుమ్మ కేరళలో పుట్టింది. ఈమె మలయాళం లో పాప్ కార్న్ సినిమా ద్వారా మలయాళీ సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ను మొదలుపెట్టింది. మొదట సినిమా తోనే సూపర్ హిట్ ఎందుకు ఉన్న ఈ ముద్దుగుమ్మ. తర్వాత వరుస‌ ఆఫర్లతో మలయాళీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ […]

నిత్యా మీన‌న్‌ను `లేడీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌` అనే డైరెక్ట‌ర్ ఎవ‌రు..?

నిత్యా మీనన్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అలా మొదలైంది` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి సినిమాతోనే యూత్‌లో సూప‌ర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ త‌ర్వాత మ‌రిన్ని చిత్రాల‌తో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. నిర్మాతగా మారి చేసిన తాజా చిత్రం `స్కైలాబ్‌’ . సత్యదేవ్, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి విశ్వక్‌ ఖంతడేరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. షూటింగ్ పూర్తి […]

రికార్డు ధ‌ర‌కు అమ్ముడైన `భీమ్లా నాయక్` నైజాం రైట్స్..!?

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. నిత్యా మీన‌న్‌, సంయుక్తి మీన‌న్ హీరోలుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఈ […]

ప‌వ‌న్‌తో ఆ ఎక్స్‌పీరియన్స్ సూప‌రంటున్న ప్ర‌ముఖ హీరోయిన్‌..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ప్ర‌ముఖ హీరోయిన్ నిత్యా మీన‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యాలు చేసింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌, రానా ద‌గ్గుబాటితో క‌లిసి `భీమ్లా నాయ‌క్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా నిత్యా మీనన్‌, రానా స‌ర‌స‌న సంయుక్త మీన‌న్‌లు న‌టిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీన‌న్‌.. ప‌వ‌న్‌తో […]

`ఆర్ఆర్ఆర్‌` దెబ్బ‌కు త‌గ్గేది ప‌వ‌నా..? లేక‌ మ‌హేషా..?

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌` ఎప్పుడెప్పుడు విడ‌ద‌ల అవుతుంద‌ని ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తుండ‌గా.. మేక‌ర్స్ వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో గందరగోళం మొదలైంది. ఇందుకు కార‌ణం సంక్రాంతి బ‌రిలో మ‌హేష్ బాబు సర్కారువారి పాట, ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లానాయక్, ప్ర‌భాస్‌ రాధేశ్యామ్ చిత్రాలు ఉండ‌ట‌మే. అయితే ఈ మూడు చిత్రాల్లో పాన్ ఇండియా చిత్ర‌మైన రాధేశ్యామ్ […]

క్రిస్మస్ టూ సంక్రాంతి.. బ్యాక్ టూ బ్యాక్ విడుద‌ల‌య్యే సినిమాలు ఇవే!

తెలుగు ప్రేక్ష‌కుల‌కు సినీ పండ‌గ రాబోతోంది. మాయ‌దారి క‌రోనా వైర‌స్ కార‌ణంగా విడుద‌ల వాయిదా ప‌డ్డ చిత్రాలు, షూటింగ్‌లో వెన‌క‌ప‌డిన చిత్రాల‌న్నీ విడుద‌ల‌కు సిద్ధం అవుతున్నాయి. ఈ సారి క్రిస్మ‌స్ మొద‌లు సంక్రాంతి వ‌ర‌కు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. మ‌రి లేటెందుకు క్రిస్మస్ టూ సంక్రాంతికి రిలీజ్ కాబోయే చిత్రాల‌పై ఓ లుక్కేసేయండి. పుష్ప‌: అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను […]