అలాంటి అమ్మాయి కావాల‌న్న మాన‌స్‌..ప్రియాంకతో పెళ్లి చేసిన బిగ్‌బాస్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఏడో వారం పూర్తి కాబోతోంది. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద మ‌రియు శ్వేతాలు ఎలిమినేట్ కాగా.. మిగిలిన 13 మందిలో మ‌రొక‌రు బ్యాగ్ స‌ద్దేయ‌బోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్‌.. ఇంటిసభ్యులకు `సరైన మ్యాచ్‌ను వెతకండి` అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా హౌస్‌లోని మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌ వారికి కాబోయే భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉండాలో […]