బండ్ల గణేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కమెడియన్‌గా ఎన్నో చిత్రాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల.. నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌ను వెతికే పనిలో ఉన్నాడు బండ్ల. ఇదిలా ఉంటే.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా బండ్ల తాజాగా బట్టర్ ఇంగ్లీష్‌తో అడ్డంగా బుక్కైపోయాడు. దీంతో నెటిజన్లు ఆయనను ఓ ఆటాడుకుంటున్నారు. […]
Tag: Bandla Ganesh
బండ్ల గారి నందుల లిస్ట్ .. వీటికి అవార్డు ఇస్తే అందరికి న్యాయం జరిగినట్టే!
ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డులు పెద్ద వివాదానికి తెరతీసిన సంగతి తెలిసిందే. ఈ నంది అవార్డులు టాలీవుడ్‌లో ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న విబేధాలను భయటపెట్టడంతో పాటు ఏకంగా కులాల కుంపట్లకు కూడా తెరలేపింది. ఈ అవార్డుపై చాలా మంది విమర్శలు, కౌంటర్లు, రీ కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఈ అవార్డులపై విమర్శలు చేసిన నిర్మాత బండ్ల గణేష్ ఈ అవార్డుల్లో కొన్ని తప్పులను ఎత్తి చూపుతున్నారు. వాటిని సరిచేయాలంటే ఇలా చేస్తే సరి అని […]
బండ్ల గణేష్ పై ఎన్టీఆర్ ఫైర్ … కారణం తెలిస్తే షాక్
టాలీవుడ్‌లో కమెడియన్ రేంజ్ నుంచి ఒక్కసారిగా స్టార్ ప్రొడ్యుసర్‌గా మారిపోయాడు బండ్ల గణేష్. కామెడియన్‌గా ఉండే బండ్ల ఒక్కసారిగా అంత పెద్ద ప్రొడ్యుసర్ ఎలా అయిపోయాడో ఇప్పటకీ చాలా మందికి అర్థం కాదు. తర్వాత కూడా బండ్ల చాలాసార్లు కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక హీరో సచిన్ జోషికి బండ్లకు కొద్ది రోజులుగా వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సచిన్ జోషి బండ్ల గణేష్‌ను మరోసారి దారుణంగా టార్గెట్ చేసుకుని విమర్శలు […]
టాలీవుడ్ అగ్ర నిర్మాత ఆశలకు అఖిలేశ్ గండి
ఉత్తరప్రదేశ్ ఎన్నికల విజయం ఎంతోమంది ఆశలకు గండి కట్టింది. ఈ విజయంతో ప్రధాని మోదీ కంటే తాను గ్రేట్ అనిపించుకోవాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, తన పాలనకు ప్రజలు పట్టం కడతారని భావించిన మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భావించారు. కానీ వీరిద్దరికీ పెద్ద షాక్ తగిలింది. ఇదే సమయంలో టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్‌కు కూడా బీజేపీ విజయాన్ని తట్టుకోలేకపోతున్నారట. తన ఆశలను బీజేపీ చిదిమేసిందని తెగ బాధపడుతు న్నారట. అదేంటి బీజేపీ […]
బండ్ల గణేష్ అమ్మాయిల బ్రోకర్ అన్న పవన్ హీరోయిన్
టాలీవుడ్‌లో సాధారణ కమెడియన్‌గా ప్రస్థానం ప్రారంభించిన బండ్ల గణేశ్…చాలా తక్కువ టైంలో బడా ప్రొడ్యుసర్‌గా మారిపోయాడు. టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్ – పవన్‌కళ్యాణ్ – అల్లు అర్జున్ – రాంచరణ్‌తో భారీ బడ్జెట్ సినిమాలు తీసి సూపర్‌హిట్లు కొట్టాడు. తాజాగా బండ్ల ఓ వెబ్ ఛానెల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలు, దర్శకులపై చాలా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగానే ఇప్పుడు ఓ హీరోయిన్ బండ్లపై తీవ్రస్థాయిలో […]

