టాలీవుడ్ కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈయన హీరోగా రాబోతోన్న సినిమా గురించి అందరికీ తెలిసిందే. డేగల బాబ్జీ అంటూ బండ్లన్న దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న చిత్రయూనిట్ ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా బండ్ల గణేష్ గణపతి సచ్చిదానంద స్వామివారి జీవితచరిత్రను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నానని ప్రకటించారు. `శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు […]
Tag: Bandla Ganesh
నేడే `మా` ఎన్నికలు..ఆఖరి నిమిషంలో బండ్లన్న ట్విస్ట్ అదిరిందిగా!
`మా` ఎన్నికలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో నేటి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగబోతోంది. ఈ సారి మా అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే నటీనటులు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు హద్దులు దాటి మరీ విమర్శలు గుప్పించుకున్నారు. ఇదిలా ఉంటే ‘మా’ ఎన్నికల ప్రారంభం నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చుకుంటూ వస్తోన్న […]
మా ఎన్నికల ముందే తుస్సుమన్న బంగ్లా బాబు..!
టాలీవుడ్ లో కమెడియన్ గా మొదలై.. ఆ తర్వాత బడా హీరోల సినిమాలకు నిర్మాతగా..వ్యవహరించాడు కమెడియన్ బండ్లగణేష్. ఇక ఈ మధ్య కాలంలోనే అనుకోకుండా సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అంతే కాకుండా మొన్నటి వరకు తను మా ఎన్నికల ఎలక్షన్లలో జనరల్ సెక్రెటరీ పోటీకి పాల్గొన్న పోతున్నట్లుగా తెలియజేశాడు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు గా చెప్పుకొచ్చాడు. ఇక అంతే కాకుండా మరి ఈ రోజున మా ఎన్నికల నుంచి నామినేషన్ విత్ డ్రా చేసుకుంటున్నట్లుగా మీడియా […]
`మా` ఎలక్షన్స్..బండ్ల గణేష్‌పై రివర్స్ ఎటాక్..!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు అనేక ట్విస్టులతో హీటెక్కిపోతూ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధ్యక్ష బరిలో అభ్యర్థులంతా ఎవరికివారు గెలుపు కోసం విందులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ప్రకాశ్ రాజ్ కూడా ‘మా’ కళాకారలను విందుకు ఆహ్వానించాడు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో ఈ విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి బయటికొచ్చి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న బండ్ల గణేస్ విందు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. […]
పవన్ పార్టీపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..జన సైనికులు ఫైర్!
బండ్ల గణేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన నిర్మాతగానూ టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. అయితే ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టు మాట్లాడే బండ్ల.. పవర్ స్టార్ పవన్ కళ్యాన్‌కు పరమ భక్తుడు. స్టేజ్ ఎక్కితే చాలు పవన్‌ను ఆకాశానికి ఎత్తేసే బండ్ల.. తాజాగా ఆయన పార్టీ ఆయిన జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల..తెలంగాణాలో జనసేన పార్టీ యొక్క బలాబలాలను ప్రస్తావించాడు. ఆయన మాట్లాడుతూ..ఏపీలో […]
బండ్ల గణేష్‌తో విభేదాలు.. గుట్టు విప్పిన జీవితా రాజశేఖర్!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నీమధ్య `మా` అధ్యక్ష బరిలో ఉన్న జీవిత రాజశేఖర్, హేమలు సడెన్‌గా ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లోకి చేరిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్‌కి వెన్నుదన్నుగా ఉన్న బండ్ల గణేష్ ఊహించని షాక్ ఇచ్చాడు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన బండ్ల..ఆ వెంటనే తాను జనరల్ […]
స్నేహితులు బండ్ల గణేష్ కు మాత్రమేనా..? పూరికి లేరా..?
దర్శకుడుపూరి జగన్నాథ్, నిర్మాత బండ్ల గణేష్ కు మంచి స్నేహం ఉన్న విషయం మనకు తెలిసిందే. అప్పట్లో పూరి జగన్నాథ్ కు బండ్ల గణేష్ ఒక కాస్ట్లీగిఫ్ట్ ఇచ్చాడు. ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఒక విషయం తెలిసింది.డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ నిఈడి విచారణకు పిలిస్తే ఆ విచారణకు పూరి హాజరైతే సుదీర్ఘ విచారణకు రావాలనుకున్నాడు బండ్ల గణేష్. దాంతో ఆయనను కూడా ఈడి రమ్మన్నారు అన్నట్లుగా ప్రచారం జరిగింది. పూరి జగన్నాథ్ […]
నాగార్జున పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. 60 ఏళ్ల వయసులో ఎలా బతకాలో?
టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన ఇద్దరు కొడుకులతో పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల నాగార్జున పుట్టినరోజు వేడుకలు అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా కొందరు నాగార్జునకు విష్ చేస్తూ తనతో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ నాగార్జున గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కొన్నేళ్ళ క్రితం బండ్ల గణేష్ నాగార్జునకు […]
ఎన్టీఆర్‌తో గొడవలు..గుట్టంతా బయట పెట్టేసిన బండ్ల గణేష్..!
బండ్ల గణేష్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కమెడియన్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్.. నిర్మాతగానూ సత్తా చాటాడు. ఈయన నిర్మించిన చిత్రాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడగా.. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలా హిట్ అయిన చిత్రాల్లో `టెంపర్` ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూజా జగన్నాథ్ తెరకెక్కించిన టెంపర్ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ మూవీని నిర్మించిన బండ్లకు లభాలను […]