వావ్: బాలయ్య సినిమాలో బన్నీ బ్యూటీ .. డైరెక్టర్ డేరింగ్ స్టెప్ కి దండం పెట్టాల్సిందే..!!

వావ్ .. ఇది నిజంగా నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఇప్పటివరకు బాలయ్య నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ రికార్డు నెలకొల్పాయి. సినిమా టాక్ అటూ ఇటూ ఉన్నా కానీ నటన పరంగా బాలయ్యను ఏనాడు విమర్శించే స్థాయికి ఆయన నటించలేదు . రీసెంట్గా రిలీజ్ అయిన వీరసింహారెడ్డి సినిమాలో కూడా నందమూరి బాలయ్య ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇచ్చాడో తెలిసిందే. ఏకంగా మొదటి రోజు ఈ సినిమా 54 కోట్లు కలెక్ట్ […]

పైసా వసూల్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా.. ఇక దేవుడే దిక్కు..!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ యంగ్ హీరో రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి హిట్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన సినిమా ‘లైగర్’. గత సంవత్సరం ప్రేక్షకులకు ముందుకొచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచే భారీ నెగటివ్ టాక్ ను తెచ్చుకుని పూరి కెరీర్ లోనే అత్యంత చేత సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాతో పూరి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. […]

బాలయ్య బ్యూటీ పై మోజు పడ్డ చిరు.. ఇక పై అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు..!!

టాలీవుడ్ నందమూరి నట సిం హం బాలయ్య లేటెస్ట్ గా హీరోగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన హ్యూజ్ రేంజ్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా స్టార్ డాటర్ శృతిహాసన్ ..మలయాళ హీరోయిన్ హనీ రోజ్ నటించారు. ఎవ్వరు ఊహించిన విధంగా హనీ రోజ్ ఈ […]

బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్‌ రికార్డ్.. వీర సింహారెడ్డి కే సొంతం..!

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస డిజాస్టర్‌ల‌ తర్వాత 2021 డిసెంబర్‌లో అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌ అందుకుని సూపర్ ఫామ్ లో దూసుకు వచ్చాడు. ఆ సినిమా తర్వాత క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని తో వీర సింహారెడ్డి సినిమా చేశాడు. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటించింది. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ […]

బాలయ్య మీద పడి ఏడ్చే ప్రతి మెగా ఫ్యాన్ కుళ్లుకునే న్యూస్..నందమూరి అభిమానులు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు గా..!

చిత్ర పరిశ్రమంలో ఎందరో హీరోలు ఉంటారు కానీ అందరూ రియల్ హీరోలు అవ్వరు. కేవలం వారందరూ తెరపై మాత్రమే హీరోలు. కానీ కొందరు మాత్రం సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లోను రియల్ హీరోలు గానే ఉంటారు. వారు రియల్ హీరోలని బయటికి చెప్పుకోరు. వారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఎవరికీ తెలియనివ్వరు అలాంటి వాళ్లలో ఒకరు నందమూరి బాలకృష్ణ. ఆయన తన తల్లి గారి పేరుతో స్థాపించిన బసవతారకం ఇండో క్యాన్సర్ ఆసుపత్రి పేరుతో […]

‘వీర సింహారెడ్డి’ కాకుండా ఆ స్టోరీ చేసి ఉంటే.. బాలయ్య క్రేజ్ మామూలుగా ఉండేది కాదుగా..!

ఈ సంక్రాంతి కానుకగా బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలైన తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని రూ.100 కోట్ల కలెక్షన్ క్లబ్ లోకి దూసుకుపోతుంది. ఈ సినిమాను గోపీచంద్ మలినేని ‘క్రాక్’ లాంటి సూపర్ హిట్ తర్వాత‌ బాలకృష్ణతో సినిమా కు కమిట్ అయ్యాడు. ముందుగా బాలకృష్ణ కోసం ఒక రియల్ ఇన్సిడెంట్ […]

ఆ విషయంపై మోక్షజ్ఞ తన నిర్ణయం మార్చుకున్నాడ.. కొత్త ప్లాన్ ఇదేనా..!?

నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఈ మధ్యకాలంలో తరచూ బయట కనిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడూ మోక్షజ్ఞ పెద్దగా బయట కనిపించేవాడు కాదు. వాళ్ళ అక్క పెళ్లిలోనూ మోక్షజ్ఞ కనిపిస్తాడేమో అని అభిమానులు ఆశగా ఎదురు చూశారు.. కానీ అది జరగలేదు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ ఫోటోలో మోక్షజ్ఞ చాలా సింపుల్ గానే కనిపిస్తున్నాడు. హీరోగా సక్సెస్ అవ్వాలంటే సిక్స్ ప్యాక్ బాడీ లేకపోయినా […]

బాలయ్య జోరు మామూలుగా లేదుగా.. ఈ దూకుడు ఏందయ్యా..!

నందమూరి బాలకృష్ణ తన కెరియర్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అఖండతో మొదలు పెట్టిన తన దండయాత్ర వీర సింహారెడ్డి సినిమాతో మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాలయ్య కెరీర్ లోనే సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అనిల్ సినిమా తర్వాత బింబిసార డైరెక్టర్ వశిష్టతో బాలయ్య ఓ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారట. బింబిసారా సినిమా […]

కలెక్షన్లలో పుష్ప ను మించిపోయిన బాలయ్య..!!

పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై ఈ చిత్రంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మార్చేసింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. హీరోయిన్గా రష్మిక నటించింది. మొదట ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో మొదలయ్యి కలెక్షన్ల పరంగా భారీగానే సంపాదించింది. ఇలాంటి సినిమా రికార్డును తాజాగా నటసింహ బాలకృష్ణ బద్దలు కొట్టడమే కాకుండా టాలీవుడ్ టాప్ కలెక్షన్లను సాధించిన చిత్రాలలో తన సినిమా కూడా […]