టాలీవుడ్లో వ‌రుస‌కు బావ‌- బావ‌మ‌రుద్దులు అయ్యే హీరోలు వీళ్లే…!

టాలీవుడ్లో బంధుత్వాలు చాలానే ఉన్నాయి. ఈ బంధుత్వాల్లో వ‌రుస‌కు బావ‌, బావ‌మ‌రుదులు అయ్యే వారు ఎవ‌రోచూద్దాం. ఈ బంధుత్వాల్లో ముందుగా మ‌నం చెప్పుకోవ‌ల‌సింది మెగాస్టార్ చిరంజీవి. హ‌స్యాన‌టుడు అల్లు రామ్మ‌లింగయ్య కూతురినీ చిరంజీవి వివాహం చేసుకోవ‌డంతో అల్లు అర‌వింద్ అయ‌న‌కు బావ‌మ‌రిది అయ్యారు. వెంక‌టేష్ చెల్లిని నాగార్జున వివాహం చేసుకోవ‌డంతో నాగార్జున‌, వెంక‌టేష్ వ‌రుస‌కు బావ‌బావ‌మ‌రుదులు అవుతారు. నారా చంద్ర‌బాబు త‌మ్ముడు కొడుకు నారా రోహిత్, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ వీరు కూడా బావ-బావ‌మ‌రుద్దులు అవుతారు. నాగార్జున కొడుకు […]

టాలీవుడ్ లో ఎక్కువగా రీమేక్ మూవీస్ చేసిన హీరోలు వీళ్లే..!

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.. అని తెలిసిందంటే ఇక ఆ సినిమా హక్కులను సొంతం చేసుకొని మిగతా భాషలలో కూడా రీమేక్ చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే మన టాలీవుడ్ హీరోలు కూడా చాలామంది వివిధ భాషలలో విడుదలైన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇక అలా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎక్కువగా […]

ఆ దివంగత నటుడు చేసిన మల్టీస్టారర్ సినిమాలు… ఎవరూ చేయలేదట..!

తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీ స్టార్ సినిమాల ట్రెండ్ ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తుంది. ఇలా మల్టీ స్టార్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన నటులలో సీనియర్ హీరోలు ఉన్నారు. ఈతరం హీరోలు ఉన్నారు. సీనియర్ హీరోలలో ఒక నటుడు తన చేసిన సినిమాలలో ఎక్కువ శాతం మల్టీస్టారర్ సినిమాలే చేశారు అతను ఎవరో ఇప్పుడు చూద్దాం. దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆయన నిన్న తెల్లవారుజామున మరణించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో […]

బాలయ్య కుమారుడు ఎంట్రీ కోసం ఆ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్..!!

నటసింహ బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ వెండి తెర ఎంట్రీ పై అభిమానులు ఇప్పటికీ ఇంకా ఎంతకాలం నుంచి ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక అందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతూ ఉన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తూ ఉన్నది. అయితే ఇప్పటివరకు తన కుమారుడు సినీ జీవితంపై బాలకృష్ణ మాత్రం ఎప్పుడు ఓపెన్ గా చెప్పలేదు. ఒకసారి బాలకృష్ణ తానే స్వయంగా ఆదిత్య 369 సినిమాను సీక్వెల్ తెరకెక్కిస్తానని ఆ సినిమాతోనే తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను అంటూ […]

కృష్ణంరాజుతో ఉన్న స్నేహ బంధాన్ని తెలిపిన బాలయ్య..!!

నటుడు కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోలు ఆయనతో తమ యొక్క అనుబంధాన్ని మరియు అనుభవాలను షేర్ చేస్తూ ఉన్నారు. అలా చిరంజీవి మా ఊరి హీరో అంటూ సోషల్ మీడియా ద్వారా కృష్ణంరాజుతో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసి ఎమోషనల్ అయ్యారు. ఇక నందమూరి బాలకృష్ణ కూడా NBK -107 సినిమా షూటింగ్లో భాగంగా టర్కీలో జరుగుతున్న కారణంగా నేరుగా కృష్ణంరాజు […]

సైమా అవార్డ్స్ లో అఖండ అరాచకం.. గర్జించిన బాలయ్య..!!

తెలుగు చిత్ర పరిశ్రమ క‌రోనా సెకండ్ వేవ్ తర్వాత చాలా ఇబ్బందులు పడింది. ఆ టైంలో సినిమాలు విడుదల చేయాలా వద్దా..? ధియేటర్ కి ప్రేక్షకులు వస్తారా రారా..? అన్న భయంతో సినిమాలు విడుదల చేయడానికి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంలోనే సీనియర్ హీరో బాలకృష్ణ తన అఖండ సినిమాతో టాలీవుడ్ కు తిరుగులేని సూపర్ హిట్‌ను అందించాడు. ఈ సినిమా ఏకంగా బాలయ్య కెరియర్ లోనే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు […]

వావ్: బాలయ్య అభిమానులకు ఊపు తెప్పించే వార్త..ఇక దబిడిదిబిడే..!!

సీనియర్ హీరోలలో బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నారు. గత సంవత్సరం వచ్చిన అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత‌ కుర్ర దర్శకులతో వరుస‌ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కుర్ర దర్శకుడు గోపీచంద్ మలినేని తో NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా చాలా బాగం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ […]

బాలకృష్ణకి వరుస షాకులు.. ఆ సినిమా నుంచి తప్పుకున్న ఆ యాక్టర్..?

ఇటీవల కాలంలో బాలకృష్ణ సినిమాల ఆఫర్లను హీరోయిన్లు మరో ఆలోచన లేకుండా రిజెక్ట్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, శృతిహాసన్, కేథ‌రిన్ థ్రెసా వంటి చాలా మంది హీరోయిన్లు బాలకృష్ణ సినిమాలు తిరస్కరించారు. కారణాలు ఏవైనా సరే కీలక పాత్రల్లో నటీనటులను ఫైనలైజ్ చేయడంలో బాలకృష్ణ దర్శకులు నానా తిప్పలు పడుతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడికి కూడా అదే పరిస్థితి ఎదురవుతోందట. అయితే లోకల్ యాక్టర్స్‌ను కాదని కోలీవుడ్, మాలీవుడ్ యాక్టర్స్‌ను […]

అన్నాచెల్లెలుగా నటించిన స్టార్ హీరో హీరోయిన్.. ఎవరు.. ఏ సినిమానో తెలుసా..?

సాధారణంగా ఏ సినిమాలలో అయినా సరే ఒక స్టార్ హీరోయిన్.. ఒక స్టార్ హీరోకి అక్క, చెల్లి, తల్లి, అత్త, వదిన లాంటి పాత్రలలో నటించడానికి ససేమీరా అంటారు . కానీ ఒక స్టార్ హీరోకి ఒక స్టార్ హీరోయిన్ చెల్లి పాత్రలో నటించి మరింతగా ప్రేక్షకులను మెప్పించింది. అయితే వారు స్టార్ పొజిషన్ కి చేరుకున్న తర్వాత కాదులెండి.. చైల్డ్ ఆర్టిస్ట్ గానే అలా నటించి వెండితెరకు పరిచయమయ్యారు.. నిజానికి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ […]