చిరు – బాలయ్య అంటే ఆ స్టార్ హీరోయిన్‌కు అంత కోప‌మా.. అందుకే వాళ్ల‌తో న‌టించ‌లేదా…!

స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తే ఏ హీరోయిన్ నటించకుండా ఉండదు.. అసలు స్టార్ హీరోల సినిమాల్లో ఎప్పుడు అవకాశం వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు హీరోయిన్లు. అయితే ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఇద్దరు బిగ్ స్టార్ ల సినిమాల్లో ఛాన్స్ వచ్చినా కూడా నటించలేదట. ఇందులో ఆ బిగ్ స్టార్స్ ఎవరో తెలుసా..? మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ.   ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ఇప్పటికీ […]

బాలయ్యకి హీరోయిన్‌గా తల్లిగా నటించిన.. ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి మరియు నట‌సింహ నందమూరి బాలకృష్ణ మిగిలిన హీరోలతో కలిసి హీరోయిన్‌గా నటించి సినీ అభిమానులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ సీనియర్ నటి సుహాసిని తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు. సుహాసిని తన సినీ కెరీర్‌లో ఎలాంటి వివాదాలను తన దగ్గరకు రానివ్వకుండా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తర్వాత సౌత్ ఇండియన్ దిగ్గ‌జా దర్శకుడు మణిరత్నంను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె చేసిన సినిమాల్లో కూడా తన నటనకు […]

బాల‌య్య ఫ్యాన్స్ కి బిగ్ షాక్‌.. ఇక `అన్ స్టాప‌బుల్‌` ముగిసిన‌ట్టే!?

నటసింహం నందమూరి బాలకృష్ణ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు సినిమాలకు మాత్రమే పరిమితమైన ఆయన.. ఇప్పుడు యాడ్స్ లో నటిస్తున్నారు. అలాగే ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రారంభమైన టాక్‌ షో `అన్‌ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` తో హోస్ట్ గా మారారు. ఈ షో ఫ‌స్ట్ సీజ‌న్ ఎంత‌లా స‌క్సెస్ అయిందో చెప్ప‌క్క‌ర్లేదు. నెంబ‌ర్ వ‌న్ టాక్ షోగా రికార్డ్ సృష్టించింది. అందుకు ప్ర‌ధాన కార‌ణం బాల‌య్య హోస్టింగే అన‌డంలో […]

ఏంటి..నందమూరి బాలయ్య అంత చీప్ గా కనిపిస్తున్నాడా..? కీ పాయింట్ తో దూల తీర్చేస్తున్న ఫ్యాన్స్..!!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు కూడా చిన్న పిల్లల బిహేవ్ చేస్తున్నారా ..? అంటే అవుననే చెప్పాలి. మరి ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సామాన్యులతో పాటు స్టార్స్ కూడా హద్దులు మీరి పోతున్నారు . హద్దులు మీరికంటెంట్ ఇవ్వడంతోనే సామాన్య జనాలు హద్దులు మీరి ట్రోలింగ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఇలాంటివి ఎన్నో విషయాలు మనం చదివాం ..విన్నం. కాగా రీసెంట్గా మరో మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటి ప్రకాష్ రాజ్ టాలీవుడ్ స్టార్ సీనియర్ […]

బాలకృష్ణపై పగబట్టిన చిరంజీవి.. అందుకే అలా చేస్తున్నాడా..?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 షో ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. బాలకృష్ణ ఈ షో కోసం మెగా కాంపౌండ్‌లో కూడా అడుగు పెట్టాడు. పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఆహాలో అన్‌స్టాపబుల్ టాక్ షోలో ముచ్చటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటికే అన్‌స్టాపబుల్ షో రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. కానీ చిరంజీవి ఇంతవరకు ఆ షోకి హాజరు కాలేదు. దానికి మెగాస్టార్, అల్లు అరవింద్ ల […]

రజనీకాంత్ నరసింహ సినిమా వెనుక ఇంత స్టోరీ ఉందా.. అసలు హీరో ఎవరంటే..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన నరసింహ సినిమా కోలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియా లోనే సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు స్టోరీ అందించింది తెలుగు స్టార్ రైటర్‌ చిన్నకృష్ణ. ఈ సినిమాలో రజనీకాంత్ కు ధీటుగా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టింది. రజనీకాంత్ కు జంటగా సౌందర్య నటించింది. ఇందులో రజనీకాంత్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే […]

ఈ న‌లుగురు స్టార్ హీరోల్లో డేంజ‌ర్ జోన్లో ఉన్న హీరోలు ఎవ‌రు…!

చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి స్టార్ హీరోకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటే మరికొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి. సినిమాల ట్రెండ్ కు అనుగుణంగా స్టార్ హీరోలు మారితే ఆ హీరోల కెరీర్ కు ప్లస్ అవుతుంది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం కొన్ని విషయాలు పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీలో రొటీన్ మాస్ మసాలా సినిమాలే […]

ఆ రేర్ రికార్డ్‌ 30 ఏళ్ల తర్వాత రిపీట్ చేస్తోన్న‌ బాలయ్య..!

నటసింహ నందమూరి బాలకృష్ణ, నటరత్న ఎన్టీఆర్ నట వారసుడుగా తాతమ్మ కాల సినిమాతో బాల నటుడుగా అడుగుపెట్టిన బాలయ్య.. తన తండ్రితో కలిసి పలు సినిమాల్లో నటించి మంగమ్మగారి మనవడు సినిమాతో సోలో స్టార్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రలు చేయాలంటే బాలకృష్ణకు మాత్రమే సాధ్యం అనే అంతగా అలరించాడు. ఇలా మువ్వగోపాలుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, ఆదిత్య 369, భైరవద్వీపం, […]

ఒకే వేదిక‌పై స్టార్ హీరోలు…బాల‌య్య బాబు ఎందుకు మిస్ అయ్యాడు…!

స్టార్ హీరోలు అందరూ కలిసి ఒకే వేదికపై కనిపించడం అనేది ఎంతో అరుదుగా జరిగే సంఘటన. అభిమానులందరూ తమకు ఇష్టమైన హీరోలందరినీ కలిసి చూడాలని ఆశపడుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇప్పటి తరం హీరోలు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు కూడా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పటి తరం హీరోలతో పోటీ పడుతూ.. తమ […]