బాలయ్య బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న త్రిష‌… చిన్న కార‌ణంతో పెద్ద త‌ప్పు..?

సినీ ఇండస్ట్రీలో ఒకరితో సినిమా అనుకున్న తర్వాత.. ఏవో కారణాలతో వారిని తప్పించి మరొకరితో సినిమాను తెరకెక్కించిన సందర్భాలు చాలానే ఉంటాయి. అలా గతంలో కూడా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమాలో హీరోయిన్గా మొదట త్రిషను భావించారట. కానీ.. ఈ అమ్మడు ఏవో కారణాలతో సినిమాను రిజెక్ట్ చేయడంతో.. ఆమె ప్లేస్ లో కాజ‌ల్‌ను తీసుకుని సినిమాలు రూపొందించారు. మ‌రి బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్‌ సినిమాలో అవకాశాన్ని త్రిష రిజెక్ట్ […]

బాలయ్య కి కోపం వస్తే భార్య, పిల్లలు ఏం చేస్తారో తెలుసా.. ఫ్యామిలీ ట్రిక్ అదేనట..

నంద‌మూరి నట‌సింహం బాల‌కృష్ణ‌ కోపిష్ అని ఇండస్ట్రీలో ఒక టాక్‌ ఉంది. బాల‌య్య‌తో పాటు.. నటించిన ఎంతోమంది హీరోయిన్స్ తర్వాత ఆయనతో అవకాశం వస్తే వామ్మో ఆ కోపాన్ని మేము భరించలేమని సినిమాలను రిజెక్ట్ చేశారని కూడా ఎన్నో వార్తలు వినిపించాయి. అంతేకాదు ఆయన కూడా పలు ఈవెంట్స్ కు వెళ్లిన సందర్భాల్లో ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డ సంఘటనలు నెట్టింట ఎన్నోసార్లు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే బాలయ్యకు కోపం ఎక్కువ అంటూ కామెంట్లు వినిపిస్ఆయి. […]

‘ గేమ్ ఛేంజ‌ర్‌ ‘ను బీట్ చేసిన బాల‌య్య 109… న‌ట‌సింహాన్ని అక్క‌డ కొట్టేవాడే లేడు..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ ఎంత స్పెషల్. సంక్రాంతిలో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు హీరోల దగ్గర నుంచి మేకర్స్ వరకు ప్రతి ఒక్కరు తాప‌త్ర‌య‌పడుతూ ఉంటారు. వరుస సెలవులు ఉండటంతో ఆడియన్స్ సినిమాలను ఆదరిస్తారు.. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అలా ఈ సారి సంక్రాంతి పోటీలో కూడా పెద్ద సినిమాలు నిలవనున్నాయి. వాటిలో బాలకృష్ణ నుంచి రెనున్న‌ ఎన్పీకే 109, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి గేమ్ ఛేంజ‌ర్‌ ఇప్పటికే ఫిక్స్ […]

అన్‌స్టాపబుల్ 4.. సెకండ్ గెస్ట్ ఆ త‌మిళ స్టార్ హీరోయే.. ఇక ఊర‌మాస్ జాత‌రే..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హౌస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె.. గత మూడు సీజన్లు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సీజన్ 4ను ప్రారంభించారు మేకర్స్‌. ఇక గత మూడు సీజన్ల కంటే భిన్నంగా అష్టపబుల్ 4 సీజన్‌ను మరింత ఎంటర్టైనింగ్ గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఇతర భాషల నుంచి కూడా సెలబ్రిటీస్ హాజరుకానున్నరని టాక్‌. ఇక ఈ శుక్రవారం నుంచి సీజన్ 4 స్ట్రీమింగ్ కానుంది. మొదటి […]

బాలయ్య – రజిని కాంబోలో ఓ మిస్ అయిన మల్టీస్టారర్ ఇదే..

సౌత్ సినీ ఇండస్ట్రీలో తెలుగులోనే స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సీనియర్ నటులలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ, సూపర్ స్టార్ రజినీకాంత్ మొదటి వరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తూ తమ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న ఇద్దరు హీరోస్.. వాళ్ళ సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుంటు రాణిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బాలయ్య హ్యాట్రిక్ మిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. అటు కోలీవుడ్లో రజనీకాంత్ కూడా మంచి స‌క్స‌స్ […]

మళ్లీ ఆ డైరెక్టర్ తోనే బాలయ్య డబుల్‌ కాంబో.. మరోసారి హ్యాట్రిక్ పక్కా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది సీనియర్ హీరోలు ఏజె ఇజ్ జ‌స్ట్ ఏ నెంబర్ అని నిరూపించారు. యంగ్ హీరోల కంటే వేగంగా సినిమాలో నటిస్తూ బిజీ లేనప్‌తో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో నందమూరి నట‌సింహం బాలయ్య మొదటి వరుసలో ఉంటారు. ఇటీవల హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్న బాలయ్య.. ఒక ప్రాజెక్టు తర్వాత మరొకటి అన్నట్లుగా సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య.. బాబి డైరెక్షన్‌లో 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ […]

బాలయ్య అన్‌స్టాపబుల్‌కు పోటీగా స‌వాల్ విసురుతోన్న రానా… ఆ టాప్ స్టార్ల‌తో…?

నందమూరి నటసింహం బాలకృష్ణ అన్‌ స్టాపబుల్ షోను ఏ రేంజ్‌లో సక్సెస్ చేస్తున్నాడో తెలిసిందే. ఈ షోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. బుల్లితెర ఆడియన్స్‌కు కూడా ఈ షోతో మరింత దగ్గరైన బాలయ్య.. ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లతోనూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అష్టాపబుల్ సీజన్ 4ను కూడా ప్రారంభించినట్లు తాజాగా అఫీషియల్ అనౌన్స్ చేశారు. ఇక ఆహా ప్లాట్‌ఫామ్‌పై ఈ షో టెలికాస్ట్ కానుంది. ఇలాంటి క్రమంలో బాలయ్య టాక్ […]

ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బాలయ్య మూవీ.. ఏంటో తెలుసా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. మ్యాన్ అఫ్ మాసెస్‌గా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య యాక్షన్ సినిమాలకు క్యారాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇప్పటివరకు బాలయ్య నటించిన దాదాపు అన్ని సినిమాల్లో ఎక్కడైనా ఒక్క ఫైట్ సీన్ అయినా కచ్చితంగా ఉండాల్సిందే. జీప్‌ పైకి లేచే సీన్స్, లేదంటే కత్తులు తిప్పడం, నరకడం లాంటిది ఎప్పుడు కామన్ గానే ఉంటాయి. కానీ.. బాలయ్య నటించిన ఒక సినిమాలో మాత్రం అసలు ఒక్క ఫైట్ కూడా […]

నందమూరి ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్.. బాలయ్యకు పద్మభూషణ్ పుర‌స్కారం..

నందమూరి అభిమానులకు త్వరలోనే బిగ్ గుడ్‌న్యూస్ వినపడనుందట. నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప‌ద్మ‌భూష‌ణ్‌ పురస్కారాన్ని అందుకొనున్నట్లు సమాచారం. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి చేతుల మీదగా పద్మ పురస్కారాలు అందజేసే విషయం అందరికీ తెలిసిందే. దాదాపు అన్ని రంగాల్లో ప్రముఖ వ్యక్తుల సేవలను గుర్తించి ఈ పురస్కారాలను వారికి అందజేస్తారు. అలా ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి.. పద్మభూష‌ణ్‌ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు చిరుకు పద్మభూషణ్ అవార్డు […]