అవును మీరు చదివింది నిజమే.ఇప్పటి వరకు 99 సినిమాల్ని పూర్తి చేసుకుని 100 వ సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నా నందమూరి నట సింహం బాలకృష్ణ అభిమానులు ఏదిచేసినా ఓ సరికొత్త ట్రెండ్ ని సెట్ చేస్తూ వుంటారు.సరిగ్గా ఇప్పుడు కూడా ఈ 99 సినిమాలు పూర్తయి 100 వ సినిమా దాదాపు ఇంకో 100 రోజుల్లో సంక్రాంతికి రాబోతుండగా రికార్డ్స్ పై కన్నేశారు బాలయ్య అభిమానులు. రాయలసీమకి బాలయ్యకి ప్రత్యేక అనుబంధం వుంది.ప్రస్తుతం […]
Tag: Balakrishna
బాలయ్య కోసం బాబు వైఎస్ కాళ్లు పట్టుకున్నారా.
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. సీఎం చంద్రబాబుపై మరింత ఫైరైపోయారు. పొలిటికల్‌గా తనకు బద్ధ శత్రువైన వైఎస్ కాళ్లను చంద్రబాబు పట్టుకున్నారని తీవ్ర సంచలన వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. ఈ మేరకు తాజాగా ముద్రగడ సీఎంకు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పెద్ద పెద్ద డైలాగులతో పద్మనాభం విరుచుకుపడ్డారు. తుని ఘటన పేరుతో సీఐడీ అధికారులు వైకాపా నేత భూమన కరుణాకరరెడ్డి సహా పలువురిని విచారిస్తుండడంపై పరోక్షంగా కామెంట్లతో కుమ్మేశారు. 2014 ఎన్నిక […]
చిక్కులో పడ్డ బోయపాటి
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ డైరెక్టర్ గా ప్రత్యేకమయిన గుర్తింపుతెచ్చుకున్నాడు బోయపాటి శ్రీను. బాలకృష్ణ తో సింహ, లెజెండ్ లాంటి బ్లాక్బూస్టర్స్ కొట్టాడు తర్వాత స్టయిలిష్స్టార్ ను మాస్ హీరో గా చూపించి హిట్ కొట్టి మంచి ఉపుమీదున్న బోయపాటికి పెద్ద చ్చిక్కే వచ్చింది. అల్లుడు శ్రీను సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తానని, భారీ పారితోషికానికి ఆశపడి బోయపాటి శ్రీను చేసిన చిన్న సంతకం, ఇప్పుడు అతని కెరీర్ తో ఆట ఆడుకుంటోంది. […]
గౌతమీపుత్ర కోసం ‘రాజసూయ యాగం’
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్ట్రీజియస్ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ, హేమామాలిని, శ్రేయాశరన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్ 6న రాజసూయయాగం చిత్రీకరణను ప్రారంభించారు. అఖండ భారతాన్ని ఏకతాటిపై తేవడానికి పురాణాలలో ధర్మరాజు, చారిత్రాత్మకంగా శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి […]
బాలయ్య ఓవర్శిస్ లో సంచలనం
గౌతమి పుత్ర శాతకర్ణి ఈ సినిమా హీరో డైరెక్టర్ ల కంబినేషనే ఒక సంచలనం పౌరాణిక పాత్రలు పోషించడంలో బాలయ్య దిట్ట, సమాజాన్ని ప్రేరేపించగల సినిమాలు తీయడంలో పేరొందిన దర్శకుడు క్రిష్. ఈ కలయిక అనగానే సినీ ప్రేక్షకులలో ఎక్సపెక్టషన్స్ భారీస్థాయిలో వున్నాయి. ఈ కలయికలో ఓ హిస్టోరికల్ మూవీ అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ బాలయ్య 100వ సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. గౌతమీపుత్ర శాతకర్ణి […]
శాతకర్ణి తల్లి,భార్య,బిడ్డ ఇదిగో
నందమూరి నట సింహం బాలకృష్ణ 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.క్రియేటివ్ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే మొరాకో,జార్జియా ల్లో కీలకమైన పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు.భారీ స్థాయిలో ఈ సన్నివేశాలను క్రిష్ అద్భుతంగా చిత్రీకరించాడు అని టాక్. తాజాగా శాతకర్ణి షూటింగ్ లో అలనాటి బాలీవుడ్ అందాల తార హేమమాలిని జాయిన్ అయ్యారు.ఇందులో శాతకర్ణికి తల్లిగా హేమమాలిని నటిస్తోంది.ఇక శాతకర్ణి భార్యగా శ్రీయ నటిస్తోన్న విషయం తెలిసిందే.ఈ […]
అదిరిపోయేలా వస్తున్న ‘గౌతమి పుత్ర’
క్రిష్ దర్శత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం మొత్తం తెలియజేసే విధంగా క్రిష్ ఈ సినిమాను రూపొందించనున్నారు. సినిమాలోని ప్రతీ సన్నివేశం ఎంతో కీలకంగా ఉండబోతోందట. ఇంతవరకూ ఎవ్వరూ టచ్ చేయని చారిత్రక నేపధ్యంగా ఈ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా తెరకెక్కిస్తున్నామంటున్నారు క్రిష్. ఈ సినిమాలో శ్రియ హీరోయిన్గా నటిస్తోంది. శ్రియ ఇంతవరకూ తన కెరీర్లో చేయని పాత్రని ఈ సినిమాలో పోషిస్తోంది. అందుకోసం తన […]
ఆ సీన్స్ కి రాజమౌళి ఇంప్రెస్స్ అయ్యాడంట
టాలీవుడ్ లో వున్నా కొద్దిమంది టెక్నీషియన్లే అన్ని సినిమాలకి పనిచేయాల్సి ఉంటుంది. ఒకొక్కసారి ఒక సినిమాకి పనిచేస్తూనే మరో సినిమాకి కూడా పనిచేయాల్సిన పరిస్థితులుంటాయి.ఇప్పుడిదంతా ఎందుకంటే.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా ఎలా జరుగుతోంధో సీన్లు ఎలా వస్తున్నాయి అన్నది బాహుబలి దర్శకుడు రాజమౌళికి తెలిశాయట. మరి ఎలా తెలిశాయంటే.. బాహుబలి సినిమాకు పనిచేస్తున్న ఓ టెక్నీషియనే ప్రస్తుతం గౌతమీ పుత్ర శాతకర్ణికీ పనిచేస్తున్నాడు. అతడే చిత్ర షూటింగ్ వివరాలు రాజమౌళికి చెప్పాడని టాక్. తీస్తున్న సీన్ల గురించి […]
నిజమే తెరాస బాలయ్యే
బాలయ్య రూటే సపరేటు..అది సినిమా అయినా..రాజకీయమైనా.ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడతారో ఆయనకే తెలీదు.ఎక్కడ మొదలుపెట్టాలో తెలుసు కానీ ఎక్కడ ముగించాలో తెలీదు.స్టార్ట్ చేసాడంటే మాత్రం డబిడ దిబిడే.అదీ బాలయ్య స్టైల్ మరి.అదే బాలయ్యకు అప్పుడప్పుడు చిక్కులు కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది.ప్రెస్ మీట్ లలో బాలయ్య ఇలానే నోరు జారి ఇటు వ్యక్తిగతంగాను అటు టీడీపీ పార్టీ పరంగాను ఇబ్బదుల్ని ఎన్నో సార్లు ఎదుర్కొన్నాడు. ఇక అసలు విషయానికి వస్తే బాలయ్య నిన్న కృష్ణ పుష్కరాల సందర్బంగా మహబూబ్ […]