టాలీవుడ్‌లో ఈ నెల నుంచి వచ్చే సంక్రాంతి వరకు వరుసగా పెద్ద సినిమాలే రిలీజ్‌కు రెడీ కానున్నాయి. ఈ సినిమాల్లో యువరత్న నందమూరి బాలకృష్ణ కేరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆయన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో పాటు మెగాపవర్‌స్టార్ రాంచరణ్ తేజ్ ధృవ సినిమా కూడా వస్తున్నాయి. బాలయ్యకు శాతకర్ణి కేరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమా. ఇక చెర్రీకి రెండు ప్లాపుల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ధృవ మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ […]
Tag: Balakrishna
శాతకర్ణి టీజర్‌కు ఎన్టీఆర్ ఫిదా
యువరత్న నందమూరి బాలకృష్ణ కేరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాపై టాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్, సినీ జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దసరా కానుకగా విడుదలైన శాతకర్ణి టీజర్ యూ ట్యూబ్‌లో దుమ్ము దులుపుతూ భారీ వ్యూస్ రాబడుతోంది. ఇక తాజాగా శాతకర్ణిలో మహారాణి పాత్రలో నటిస్తున్న హేమమాలిని స్టిల్ కూడా రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే శాతకర్ణి టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఫిదా అయిపోయినట్టు తెలుస్తోంది. శాతకర్ణి టీజర్ ఇప్పటికే […]
చిరు వర్సెస్ బాలయ్య గెలుపెవరిది..!
2017 సంక్రాంతి బరిలో దిగుతున్న బాలయ్య, చిరు గ్రాండ్ మూవీలపై పెద్ద ఎత్తున అంచనాలు పెరిగిపోతున్నాయి. ఖైదీ నెంబర్ 150 పేరుతో చిరు, చారిత్రక నేపథ్యంలో ఓ వీరుడి కథతో గౌతమీపుత్రగా బాలయ్య తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైపోతున్నారు. అయితే, ఇప్పుడు తాజాగా గౌతమీ పుత్ర టీజర్ విడుదలైంది. దీనిని చూశాక మాత్రం.. బాలయ్య అభిమానుల్లో అంచనాలు మరింతగా డబుల్ అయ్యాయి. గౌతమీపుత్ర టీజర్‌లో బాలయ్య లుక్ అద్బుతంగా ఉందంటున్నారు. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న క్రిష్ […]
`గౌతమిపుత్ర శాతకర్ణి` టీజర్ డేట్ ఖరారు
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం కావడం, తెలుగు జాతి ఔనత్యాన్ని ప్రపంచానికి చాటిన తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం కూడా కావడంతో సినిమా ప్రారంభం నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టు దర్శకుడు […]
శాతకర్ణి నైజాం రైట్స్ ఆ హీరో కొనేసాడు
రిలీజ్ కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ తో సంచలనాలు సృష్టిస్తున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ.ప్రతిష్టాత్మక 100 వ సినిమా ఓ వైపు, సంచలన దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తుండడం మరో వైపు,చారిత్రాత్మక కథానేపథ్యం ఇవన్నీ కలగలిసి బాలయ్య 100 వ సినిమా పైన అటు అంచనాలు ఇటు ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో వున్నాయి. అయితే తాజాగా శాతకర్ణి నైజాం రైట్స్ ని హీరో నితిన్ సొంతం చేసుకున్నాడు.ఇదే విషయాన్ని నితిన్ స్వయంగా […]
99 సినిమాలు..100 రూపాయలు..బాలయ్యా మజాకా
అవును మీరు చదివింది నిజమే.ఇప్పటి వరకు 99 సినిమాల్ని పూర్తి చేసుకుని 100 వ సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నా నందమూరి నట సింహం బాలకృష్ణ అభిమానులు ఏదిచేసినా ఓ సరికొత్త ట్రెండ్ ని సెట్ చేస్తూ వుంటారు.సరిగ్గా ఇప్పుడు కూడా ఈ 99 సినిమాలు పూర్తయి 100 వ సినిమా దాదాపు ఇంకో 100 రోజుల్లో సంక్రాంతికి రాబోతుండగా రికార్డ్స్ పై కన్నేశారు బాలయ్య అభిమానులు. రాయలసీమకి బాలయ్యకి ప్రత్యేక అనుబంధం వుంది.ప్రస్తుతం […]
బాలయ్య కోసం బాబు వైఎస్ కాళ్లు పట్టుకున్నారా.
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. సీఎం చంద్రబాబుపై మరింత ఫైరైపోయారు. పొలిటికల్‌గా తనకు బద్ధ శత్రువైన వైఎస్ కాళ్లను చంద్రబాబు పట్టుకున్నారని తీవ్ర సంచలన వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. ఈ మేరకు తాజాగా ముద్రగడ సీఎంకు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పెద్ద పెద్ద డైలాగులతో పద్మనాభం విరుచుకుపడ్డారు. తుని ఘటన పేరుతో సీఐడీ అధికారులు వైకాపా నేత భూమన కరుణాకరరెడ్డి సహా పలువురిని విచారిస్తుండడంపై పరోక్షంగా కామెంట్లతో కుమ్మేశారు. 2014 ఎన్నిక […]
చిక్కులో పడ్డ బోయపాటి
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ డైరెక్టర్ గా ప్రత్యేకమయిన గుర్తింపుతెచ్చుకున్నాడు బోయపాటి శ్రీను. బాలకృష్ణ తో సింహ, లెజెండ్ లాంటి బ్లాక్బూస్టర్స్ కొట్టాడు తర్వాత స్టయిలిష్స్టార్ ను మాస్ హీరో గా చూపించి హిట్ కొట్టి మంచి ఉపుమీదున్న బోయపాటికి పెద్ద చ్చిక్కే వచ్చింది. అల్లుడు శ్రీను సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తానని, భారీ పారితోషికానికి ఆశపడి బోయపాటి శ్రీను చేసిన చిన్న సంతకం, ఇప్పుడు అతని కెరీర్ తో ఆట ఆడుకుంటోంది. […]
గౌతమీపుత్ర కోసం ‘రాజసూయ యాగం’
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్ట్రీజియస్ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ, హేమామాలిని, శ్రేయాశరన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్ 6న రాజసూయయాగం చిత్రీకరణను ప్రారంభించారు. అఖండ భారతాన్ని ఏకతాటిపై తేవడానికి పురాణాలలో ధర్మరాజు, చారిత్రాత్మకంగా శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి […]