నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ వెండి తెరంగ్రేటం ఈ యేడాది చివర్లో ఉండే ఛాన్సులు కనిపిస్తున్నాయి. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గతేడాది నుంచే వార్తలు వస్తున్నాయి. బాలయ్య శాతకర్ణిలో మోక్షజ్ఞ శాతకర్ణి తనయుడు వశిష్టీపుత్ర పులోమావి రోల్ చేస్తాడని వార్తలు వచ్చినా అది జరగలేదు. ఇక మోక్షజ్ఞ ప్రస్తుతం యాక్టింగ్‌లో, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుటుండడంతో పాటు ఫిట్‌నెస్ సాధించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి బాలయ్యకు అత్యంత సన్నిహితుడైన వారాహి చలనచిత్రం […]
Tag: Balakrishna
ప్లాన్ మార్చిన మామా, అల్లుడు
ఏపీలోని కీలక జిల్లాల్లో ఒకటి అయిన కృష్ణా జిల్లా రాజకీయం ఈ సారి మరింత హాట్ హాట్ గా మారనుంది. ఇక్కడ ఏపీ రాజధాని ప్రాంతం ఏర్పాటు కావడంతో గత ఎన్నికలకు వచ్చే ఎన్నికలకు ఇక్కడ రాజకీయం సరికొత్తగా పుంతలు తొక్కనుంది. కీలకమైన రాజధాని ప్రాంతంలో గెలిచేందుకు అన్ని పార్టీలకు మహామహులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో సీటు దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల నుంచి ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే […]
మాట తప్పిన బాలయ్య
ఇటీవల కాలంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. విమర్శలు ఎదుర్కొంటున్నారు. అటు సినిమాలు ఇటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తున్న ఆయనకు.. ఇప్పుడు కొంత గడ్డు కాలం ఎదురవుతోంది. ఆయన సొంత నియోజకవర్గంలోని కీలకమైన హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో మరోసారి ఆయన పేరు వినిపిస్తోంది. దీనిని రెండేళ్లలో పూర్తిచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాడు బాలయ్య! కానీ ఈ మాటలు నిజమయ్యేలా మాత్రం కనిపించడం లేదు. తొలినాళ్లలో పూర్తి శ్రద్ధ వహించిన బాలకృష్ణ.. ఇప్పుడు పనులను పట్టించుకోవడం లేదనే విమర్శలు […]
బాలయ్య పైసా వసూల్ స్టార్ట్ చేసాడుగా..!
యువరత్న నందమూరి బాలకృష్ణ సినిమాలకు ఉండే క్రేజే వేరు. బాలయ్య ఎన్ని ప్లాపులు ఇచ్చినా ఆయన సినిమా వస్తుందంటే ట్రేడ్ వర్గాల్లోను, టాలీవుడ్ సినీజనాల్లోను ఎక్కడా లేని ఆసక్తి ఉంటుంది. ఇక బాలయ్య 100వ సినిమా శాతకర్ణి సూపర్ హిట్ అవ్వడంతో బాలయ్య నెక్ట్స్ సినిమాపై ఎలాంటి ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బాలయ్య – పూరి జగన్నాథ్ కాంబినేషన్ అంటే రచ్చ రచ్చే అవుతుందన్న అంచనా ఉంటుంది. ఈ క్రమంలోనే బాలయ్య -పూరి కాంబోలో […]
మోక్షజ్ఞ డెబ్యూ మూవీ విషయంలో షాక్ ఇచ్చిన బాలయ్య
యువరత్న నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో గత యేడాది కాలంగా ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ 2017లోనే ఉంటుందని, బాలయ్య 100వ సినిమా శాతకర్ణిలో మోక్షజ్ఞ గెస్ట్ రోల్ చేస్తాడని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే ఇవేవి జరగలేదు. ఆ తర్వాత మోక్షజ్ఞ డెబ్యూ మూవీ రేసులో పలువురు డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. దర్శకధీరుడు రాజమౌళి, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, సంగీతం శ్రీనివాసరావు, […]
టీటీడీ చైర్మన్‌గా సీతయ్య..! బాలయ్య ఒప్పుకుంటేనే!!
ప్రస్తుతం టీడీపీ నేతల్లో విస్తృతంగా చర్చకు దారితీస్తున్న పదవి… టీటీడీ చైర్మన్. దీనికి విపరీతమైన పోటీ ఉంది. ఈ విషయంలోనే రాజమండ్రి, నరసరావు పేట ఎంపీల మధ్య పెద్ద అంతర్గత యుద్ధమే జరిగింది. దీనికి చంద్రబాబు తన స్టైల్లో ఫుల్ స్టాప్ పెట్టడంతో.. పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు బాబుపై అలిగాడు కూడా. అలాంటి కీలకమైన పోస్టును చంద్రబాబు ఇప్పుడు తన బావగారైన సీతయ్య.. నందమూరి హరికృష్ణకు అప్పగించాలని భావిస్తున్నారట!! ప్రస్తుతం ఈ వార్త హల్ చల్ […]
పైసా వసూల్ తర్వాత బాలయ్య సినిమాలు ఇవే
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సూపర్ హిట్ అయిన 9 నెలలకే ఫుల్ లెంగ్త్ మాస్ మసాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న బాలయ్య ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమా చేస్తోన్న బాలయ్య ఈ సినిమాతో దసరాకు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పైసా వసూల్ తర్వాత బాలయ్య వచ్చే మార్చిలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాలయ్య తన తండ్రి […]
బాలయ్య ” పైసా వసూల్ ” టైటిల్ వెనక ఇంట్రస్టింగ్ స్టోరీ
యువరత్న నందమూరి బాలకృష్ణ వీరాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆయన 101వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాయి. బాలయ్య – పూరి జగన్నాథ్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు, బాలయ్య అభిమానులు ఏదో కొత్తగా ఉంటుందని అందరూ అంచనాలతో ఉన్నారు. వీరి అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పుడు టైటిల్‌తో బాలయ్య – పూరి దిమ్మతిరిగి పోయే షాక్ ఇచ్చారు. ఎవ్వరి అంచనాలకు అందని టైటిల్‌తో వచ్చారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు ‘తేడా సింగ్’, ‘ఉస్తాద్’ ‘జై బాలయ్య […]
బాలయ్య – పూరి సినిమాకు మూడు టైటిల్స్..ఏది ఫిక్సో
టైటిల్స్ విషయంలో పూరి జగన్నాథ్ మైండ్‌సెట్ ఎక్కువుగా నెగిటివ్ టచ్చింగ్‌తోనే ఉంటుంది. రవితేజను ఇడియట్ చేసినా, మహేష్‌ను పోకిరిని చేసినా, వరుణ్‌తేజ్‌ను లోఫర్‌ను చేసినా, ఇషాంత్‌ను రోగ్‌ను చేసినా పూరీకే చెల్లింది. వాళ్లంతా యంగ్ హీరోలు కావడంతో పూరి అలాంటి నెగిటివ్ టచ్ ఉన్న టైటిల్స్ బాగా యాప్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు పూరి యువరత్న బాలకృష్ణతో తెరకెక్కిస్తోన్న బాలయ్య 101వ సినిమా టైటిల్ విషయంలో సైతం పూరీ ఇలాంటి నెగిటివ్ టచ్ ఉన్న టైటిల్ పెట్టాలన్న […]