మే 28న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 99వ జయంతి అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తనయుడు, సీనియర్ హీరో బాలకష్ణ.. నందమూరి అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఏంటా ట్రీట్ అని అందరూ ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో బాలయ్య నుంచి వచ్చే ట్రీట్ ఏంటో రివిల్ అయింది. ఎన్టీఆర్ జయంతి నాడు బాలయ్య […]
Tag: Balakrishna
బాలయ్య బర్త్‌డే..అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న బోయపాటి?!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటితో చేస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ రోర్, పోస్టర్ల ద్వారా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కరోనా సెకెండ్ ఉధృతి లేకుండా ఉండి ఉంటే.. ఈ నెల 28న అఖండ గ్రాండ్‌గా […]
బాలయ్య తర్వాత ఆ మాస్ హీరోతో బోయపాటి?
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను ఏ హీరోతో చేయబోతున్నాడనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. మాస్ మహారాజా రవితేజతో బోయపాటి తన తదుపరి ప్రాజెక్ట్‌ను […]
కరోనా కష్టకాలంలో బాలయ్య ఔదార్యం..ఈసారేం చేశారంటే?
ప్రస్తుతం కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌లో రూపంలో వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రతి రోజు లక్షల్లో పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో హాస్పటల్స్‌లో బెడ్ కొరత, ఆక్సిజన్ కొరత అధికంగా ఉండటం వల్ల కరోనా రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కష్టకాలంలో కరోనా రోగులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వచ్చి.. తమ వంతు సాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే సినీ […]
బాలయ్యకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిన రవితేజ భామ?
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. ఆ తర్వాత గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలోనే నిజ జీవిత సంఘటల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించబోతోందట. ఇటీవలె గోపీచంద్ మాలినేని.. ఆమెను సంప్రదించి కథ చెప్పాడట. అయితే ఆమె తాజాగా బాలయ్య సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా […]
బాలయ్య-గోపీచంద్ మూవీపై బిగ్ అప్డేట్?!
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. ఆ తర్వాత గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను గోపీచంద్ ఇప్పటికే కన్ఫామ్ కూడా చేసేశాడు. నిజ జీవిత సంఘటల ఆధారంగా వాటికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి గోపీచంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. జులై నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయట. ఆ […]
అనిల్ రావిపూడి చిత్రంలో బాలయ్య పాత్ర అదేనట!
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను అనిల్ రావిపూడి కూడా కన్ఫార్మ్ చేసేశాడు. అయితే ఈ చిత్రంలో బాలయ్య పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. ఈ చిత్రంలో బాలయ్య రైతుగా కనిపిస్తారట. ఆయన పాత్ర పేరు రామారావు అనీ, ఆ ఊళ్లో అంతా రామారావుగారూ […]
పవన్ `వకీల్ సాబ్` ముందు ఏ హీరో వద్దకు వెళ్లిందో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మొదట ఈ రీమేక్ చిత్రం పవన్ […]
ఈద్ సందర్భంగా స్పెషల్ వీడియో షేర్ చేసిన బాలయ్య!
ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అందరూ ఎంతో పరమ పవిత్రంగా జరుపుకునే పండుగ ఈద్ ఉల్ ఫితర్. రంజాన్ మాసం ముగింపు రోజుగా ఈ పండగను చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నేడు ముస్లింలంతా ఈద్ ను జరుపుకుంటున్నారు. అయితే కరోనా కారణంగా.. ఎప్పటిలా మసీదులు, దర్గాలకు వెళ్లకుండా ఎవరిళ్లలో వారే ఉంటూ భక్తిశ్రద్ధలతో ఈద్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ముస్లిమ్ సోదరులకు నట సింహా నందమూరి బాలకృష్ణ స్పెషల్ వీడియో ద్వారా ఈద్ పండగ శుభాకాంక్షలు తెలియజేసారు. `ముస్లిం […]