టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అంటే ఇండస్ట్రీలో అందరికి గౌరవం. ఆయన చేసే పనులు అలా ఉంటాయి మరి. తాను ఊరికే ఎవ్వరి జోలికి వెళ్లడు..తన జోలికి వచ్చాడా దబిడి దిబిడే. ఉన్నది ఉన్నట్లు మొహానే చెప్పడం..బాలయ్య ను చూసే నేర్చుకోవాలి. ఓ మంచి పని చేస్తే పిలిచి అప్రిషీయేట్ చేసే బాలయ్య..కోపం వస్తే ఆ రేంజ్ లోనే కోటింగ్ ఇస్తారు. బాలయ్య కోపం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యంగ్ హీరోలకి ధీటుగా వరుస […]
Tag: Balakrishna
అప్పుడు మోహన్ బాబు..ఇప్పుడు చిరంజీవి..సేమ్ ఫార్ములా రిపీట్ చేస్తున్న పెద్దాయన..?
యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇదే మాట నిజం అంటున్నారు సినీ వర్గాలు. కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న షో..బాలయ్య అన్ స్టాపబుల్. ఆహా వాళ్ళతో కలిసి బాలయ్య తన కెరీర్ లోనే మొదటిసారి ఓ షో కి హోస్ట్ గా వ్యవహరించాడు. అప్పటికి వరకు బాలయ్య లోని కోపం, ప్రేమ, స్మైల్, యాక్షన్ చూసిన జనాలకు ఫస్ట్ టైం ఆయన లోని చిలిపి అల్లరిని కూడా చూయించాడు. ఆహాలో అన్ స్టాపబుల్ […]
బ్రేకింగ్: నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటీవ్..అభిమానుల్లో టెన్షన్..!!
మాయదారి కరోనా మహమ్మారి మళ్ళీ మానవాళి పై కొర్రలు చాస్తూ..విజృంభిస్తుంది. మొన్నటి వరకు కరోనా మూడో వేవ్ అంటూ మనల్ని ముప్పుతిప్పలు పెట్టినా..ఈ మధ్యనే కాస్త తగ్గు ముఖం పట్టడంతో మళ్ళీ అందరు బయటకి వచ్చి తమ పనులు చేసుకుంటూ..పాత రోజుల్లోకి వెళ్ళారు. అయితే, తాజాగా మళ్ళీ కరోనా నాలుగో వేవ్ వచ్చిందంటూ ప్రచారం జరుగుతుంది. పలు ఆరోగ్య సంస్దలు కూడా..బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరి అని చెప్పుతూ వస్తున్నాయి. అయితే, ఈ కరోనా మహామారి మళ్ళీ […]
చిరు – బాలయ్య బాక్సాఫీస్ వార్ రెడీ… ఎవ్వరూ తగ్గేదేలే…!
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ తమ సినిమాలతో ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే పోరు మామూలుగా ఉండదరు. ఈ క్రమంలోనే వీరిద్దరు 2017 సంక్రాంతి కానుకగా తమ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మక సినిమాలతో పోటీ పడ్డారు. చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150, ఇక బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కూడా అదే సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు […]
NBK 107: గోపీచంద్ మలిలేనికి బాలయ్య ఛాన్స్ ఇవ్వడానికి కారణాలు ఇవేనా..?
అఖండ లాంటి అఖండ విజయం తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎన్‌బికే 107. ఈ సినిమా కమిటైనప్పుడు బాలయ్య, అసలు ఈ దర్శకుడిగా ఎలా ఛాన్స్ ఇచ్చారు అని చర్చలు సాగాయి. దీనికి కారణం మూడేళ్ళ లాంగ్ గ్యాప్ తర్వాత క్రాక్ సినిమా భారీ సక్సెస్‌తో కంబ్యాక్ ఇవ్వడమే. ఇలా మూడు నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత వచ్చిన దర్శకుడు ఓ హిట్ ఇచ్చి మళ్ళి అడ్రస్ […]
ఆ హీరోయిన్‌ని గాఢంగా ప్రేమించిన బాలకృష్ణ… పెళ్లి ముంగిట ఆగిన ప్రేమ..!
నటసింహం నందమూరి బాలకృష్ణ చూసేందుకు చాలా గంభీరంగా కనిపిస్తాడు. ఫ్యాన్స్‌పై చేయి చేసుకుంటూ అప్పుడప్పుడు అందరికీ హడల్ పుట్టిస్తాడు. అయితే బయట ప్రపంచానికి అతను అలా మాత్రమే తెలుసు. కానీ బాలయ్య మనసు బంగారం అని సన్నిహితులు చెబుతుంటారు. బాలకృష్ణ చిన్నపిల్లవాడి మనస్తత్వం కలవాడు అని, చాలా మంచోడని, మనసులో ఉన్నది ఉన్నట్లు బయటికి చెప్పేస్తాడని అతనికి దగ్గరైన వాళ్లు కూడా అంటుంటారు. ఇక డైరెక్టర్లకు బాలకృష్ణ అంటే చాలా ఇష్టం, డైలాగ్ రైటర్లకు అయితే ఇంకా […]
ఆర్జీవీ – నట సింహం కాంబోలో సినిమా వస్తే..ఎలా ఉంటుందంటే..?
ఆర్జీవీ – నట సింహం కాంబోలో సినిమా వస్తే..ఎలా ఉంటుంది..ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవుతాయండంలో సందేహమే లేదు. డైరెక్షన్‌లో అనుభవం అంతగా లేకుండా శివ లాంటి సంచలనాత్మకమైన సినిమాను తీసి ఇండస్ట్రీలో శాశ్వతంగా తనదైన ముద్ర వేసుకున్నారు రాం గోపాల్ వర్మ. ఆర్జీవీ కెరీర్‌లో అలాగే అక్కినేని నాగార్జున కెరీర్ ఈ సినిమా మైల్ స్టోన్ మూవీ. సంగీత దర్శకుడు ఇళయరాజాతో పాటుగా శివ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికీ ఓ స్వీట్ మెమరీ. […]
కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ బాలయ్య సినిమాతోనే..కమల్ సినిమాతో కాదట..?
కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ బాలయ్య సినిమాతోనే..కమల్ సినిమాతో కాదట..? అవును ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్‌లో ఇదే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది నందమూరి హీరో సినిమాతోనే. కళ్యాణ్ రామ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. తేజ తన సినిమాల ద్వారా ఎక్కువగా కొత్తవారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. అలా పరిచయం చేసిన వారిలో […]
ట్రెండ్ సెట్ చేస్తున్న నటసింహం.. ఇప్పుడు ఎక్కడ చూసినా బాలయ్య జపమే..!
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారత దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించింది. భారతదేశం వెలుపల కొన్ని దేశాల్లో కూడా బాలయ్య తన సత్తా చాటాడు. అయితే ఇప్పుడు ఈ అఖండ సినిమా ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్ చేస్తోంది. ఈ అద్భుతమైన సినిమా తర్వాత ఎక్కడ చూసినా బాలయ్య జపమే వినిపిస్తోంది. సోషల్ మీడియా తీసుకున్నా లేక బయట చూసుకున్నా […]