మంచు మనోజ్‌ మైండ్ బ్లాక్.. సినిమా బ్యాన్ చేయాలని డిమాండ్స్..! 

టాలీవుడ్ క్రేజీ హీరోస్ మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ భైరవం. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ మూవీని కె.కె.రాధా  మోహన్ నిర్మించ‌గా.. ఆనంది, అధితి శంకర్, దివ్య పిళ్ళై హీరోయిన్‌లుగా మెరుశారు. ఇక మే 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు టీం. ఈ క్ర‌మంలోనే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. […]

టాలీవుడ్ 2025: సమ్మర్ రేస్ లో 12 సినిమాలు.. రిలీజ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో 2025 సంవత్సర మొదలైపోయింది. ఇటీవల కాలంలో సినిమాల హడావిడి ఎక్కువగా కనిపిస్తున్న క్ర‌మంలో.. ప్రతి నెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. గతంలో చాలావరకు సినిమాలు యావ‌రేజ్ టాక్‌ను తెచ్చుకున్నవే. కానీ.. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న చిన్న చిన్న సినిమాలు సైతం బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకొని మంచి కలెక్షన్లు కొల్ల‌గొడుతున్నాయి. ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా.. థియేటర్‌ల‌లో సినిమాల సందడి ఆగడం లేదు. యూత్ […]