ప్రభాస్, తారక్ ఇద్దరు పాన్ ఇండియన్ స్టార్ల లక్కీ హీరోయిన్ తనేనా.. అన్ని బ్లాక్ బస్టర్లే.. !

టాలీవుడ్ రెబల్ స్టార్‌ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఇద్దరు పాన్ ఇండియ‌న్ స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి చిన్న సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తర్వాత వరుస సినిమాలతో స‌క్స‌స్ అందుకుంటు తమ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ఇద్దరు హీరోస్.. రాజమౌళి తెర‌కెక్కించిన బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్‌గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక […]

“ఆ విషయంలో ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకున్నాడు”..నటి సుధ సంచలన కామెంట్స్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నా.. కొంతమందిని చూస్తే చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది . వారిని చూస్తే మనకి సొంత అమ్మలాగే అనిపిస్తుంది.. అలాంటి వారిలో ఒకరే ఈ సుధా. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి తనదైన స్టైల్ లో గుర్తింపు సంపాదించుకున్న సుధా.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది . అంతేకాదు అప్పట్లో హీరో తల్లి అంటే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చే పేరు సుధనే. చాలామంది స్టార్ […]

బాద్ షా రీరిలీజ్ వల్ల ఎన్టీఆర్ కు నష్టమేనా..?

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ కెరియర్ లో చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్ షా సినిమా ఎన్టీఆర్ కెరియర్ కు కాస్త రిలీఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని నిర్మాతగా బంగ్లా గణేష్ వ్యవహరించారు. భారీ బడ్జెట్లో తెరకెక్కించిన ఈ చిత్రం నిర్మాతలకు పెద్దగా లాభాలను తెచ్చి పెట్టలేదు. అయితే ఈ నెల నవంబర్ 19వ తేదీన ఈ […]