అయ్యన్న తమ్ముడుకు వైసీపీ షాక్..రివర్స్ అవుతారా?

గత ఎన్నికల్లో టి‌డి‌పి కంచుకోటలని సైతం వైసీపీ కూల్చిన విషయం తెలిసిందే. టి‌డి‌పి బలంగా ఉన్న స్థానాల్లో…అలాగే బలమైన నేతలకు జగన్ చెక్ పెట్టారు. వైసీపీ సత్తా చాటింది. అలా వైసీపీ చెక్ పెట్టిన నేతల్లో టి‌డి‌పి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కూడా ఒకరు. నర్సీపట్నంలో ఈయన్ని వైసీపీ ఓడించింది. వైసీపీ నుంచి ఉమా శంకర్ గణేశ్ విజయం సాధించారు. అలా అయ్యన్నపై పై చేయి సాధించారు. ఇక అయ్యన్నని దెబ్బకొట్టడానికి ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడుని […]

అయ్యన్నని గెలిపించనున్న వైసీపీ..!

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో పనిచేస్తూ..పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన నాయకుడు. ఉత్తరాంధ్రకు తనకంటూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఉత్తరాంధ్రలో టీడీపీకి ఒక పిల్లర్ లాంటి నేత. అలా స్ట్రాంగ్ గా ఉండే అయ్యన్న..గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో నర్సీపట్నం నుంచి ఓటమి పాలయ్యారు. ఇలా ఓటమి పాలైన అయ్యన్నని మళ్ళీ పుంజుకోకుండా వైసీపీ చేయొచ్చు..నర్సీపట్నంలో బోలెడు అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ ఎమ్మెల్యే […]

అయ్యన్నని మళ్ళీ నిలువరించడం కష్టమే..!

రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు..అలాగే ఎల్లకాలం ఒకరికే అధికారం ఉండదు..ఇక గెలిచిన వాళ్లే మళ్ళీ గెలవరు…ఓడిన వారు జీవితాంతం ఓడిపోతూ ఉండరు. కాబట్టి రాజకీయం ఎప్పుడు ఎలాయిన మారిపోవచ్చు. ప్రస్తుతం ఏపీలో రాజకీయం మారుతున్నట్లే కనిపిస్తోంది..2019 ఎన్నికల నుంచి ఏపీలో అన్నీ వైసీపీకి అనుకూలంగానే నడుస్తూ వచ్చాయి. గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయం వైసీపీకి అనుకూలంగానే ఉంది. ఏ ఎన్నికలైన గెలుపు వైసీపీదే అనే పరిస్తితి..ఒకవేళ పరిస్తితులు అనుకూలంగా లేకపోయినా అధికార బలంతో అనుకూలంగా […]

మళ్ళీ ఆ మంత్రి హైలైట్ అవుతున్నారుగా!

ఏపీలో చాలామంది మంత్రుల గురించి ప్రజలకు సరిగ్గా అవగాహన లేదనే చెప్పాలి…ఏ శాఖకు ఏ మంత్రి పనిచేస్తున్నారో ప్రజలకు క్లారిటీ ఉండటం లేదు. అంటే పాత మంత్రులైన, కొత్త మంత్రులైన…టోటల్ గా మంత్రివర్గంలో కొందరు మాత్రమే జనాలకు తెలుస్తున్నారు. మిగిలిన వారు అంతగా హైలైట్ అవ్వడం లేదు. అంటే జనంలో పెద్దగా తిరగకపోవడం గాని, మీడియా ముందుకొచ్చి ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో గాని వెనుకబడి ఉండటం వల్ల కొందరు మంత్రులు అనే సంగతి జనాలకు తెలియడం లేదు. పైగా […]

చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా ఆ న‌లుగురు మంత్రులు

సామాజిక వ‌ర్గాలను సంతృప్తి ప‌ర‌చ‌డానికో, అసంతృప్తులను బుజ్జ‌గించ‌డానికో, పార్టీ బ‌లోపేతానికో కారణం ఏదైనా ఒకే జిల్లాలో ఇద్ద‌రికి మంత్రి ప‌దవులు క‌ట్ట‌బెట్టారు సీఎం చంద్ర‌బాబు! ఇద్ద‌రూ స‌మన్వ‌యంతో ప‌నిచేసి పార్టీని బ‌లోపేతం చేస్తార‌ని ఆయన ఆశించారు. కానీ ఇప్పుడు వీరి మ‌ధ్య పచ్చ‌గడ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత‌గా విభేదాలు ర‌గులుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇవి పైకి క‌నిపిస్తుండ‌గా.. మ‌రికొన్ని జిల్లాల్లో అంత‌ర్గ‌తంగా కొన‌సాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర జిల్లాలకు చెందిన న‌లుగురు మంత్రుల‌తో అధినేత‌కు త‌ల‌నొప్పులు త‌ప్ప‌డంలేదు. ఒక‌రు య‌స్ […]