భీమిలిలో టీడీపీ వర్సెస్ జనసేన..అవంతికి అడ్వాంటేజ్.!

భీమిలి నియోజకవర్గం టి‌డి‌పి కంచుకోట…ఇక్కడ 1983 నుంచి 1999 వరకు వరుసగా టి‌డి‌పి గెలిచింది. 2004లో కాంగ్రెస్ గెలిచింది. 2009లో ప్రజారాజ్యం గెలిచింది. ఇక 2014లో మళ్ళీ టి‌డి‌పి జెండా ఎగిరింది. 2019లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ గెలిచారు. ఈయన 9 వేల ఓట్ల తేడాతో గెలిస్తే..జనసేనకు 24 వేల ఓట్లు పడ్డాయి. అంటే జనసేన ఓట్లు చీల్చడం వల్ల టి‌డి‌పికి నష్టం జరిగింది. అయితే ఈ సారి భీమిలిలో పోరు రసవత్తరంగా […]

సీటుపై అవంతి క్లారిటీ..మళ్ళీ గెలుపు దక్కేనా?

ఇటీవల కాలంలో అధికార వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి చూస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి..వైసీపీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఇంకా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కని వారు ఖచ్చితంగా వైసీపీకి షాక్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ సైతం వైసీపీని […]

అవంతినే కార్నర్ చేస్తున్నారా? నెక్స్ట్ ఏంటి?

మంత్రి పదవి పోయాక అవంతి శ్రీనివాస్ పేరు పెద్దగా ఏపీ రాజకీయాల్లో వినిపించడం లేదు..ఏదో ఆయన నియోజకవర్గానికే పరిమితం అవుతున్నట్లు కనిపిస్తోంది. అలాగే కొన్ని ఆరోపణలు ఆయనకు పెద్దగా మైనస్‌గా మారిన విషయం కూడా తెలిసిందే. సరే ఆ విషయాలని వదిలిస్తే తాజాగా అవంతి పేరు మరోసారి వినిపిస్తుంది..అది కూడా ఎందుకంటే ఈ సారి ఎన్నికల్లో ఆయనకు సీటు ఉండదని చెప్పి వార్తా కథనాలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో తెలియదు గాని ఈ […]