ఆటిజం.. ఇదొక ప్రమాదకరమైన మానసిక రుగ్మత. చిన్నారుల్లో పుట్టుకతోనే వచ్చే ఈ సమస్య ఈ రోజు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ రుగ్మతకు చికిత్స అందించేందుకు తెలంగాణలోని హైదరాబాద్‌లో పలు అటిజం చికిత్స సెంటర్లు వెలిశాయి. అయితే కొందరు అటిజంతో బాధపడే పిల్లలకు చికిత్స అందించే క్రమంలో నకిటీ ఆటలు ఆడుతూ చిన్నారుల భవిష్యత్తును పణంగా పెడుతున్నారు. వాళ్లకు కావాల్సింది కేవలం డబ్బులే అన్న చందంగా కొన్ని సెంటర్ల నిర్వాహకులు పలు అవతారాలు ఎత్తుతున్నారు. ఇలాంటి సెంటర్లు నిర్వహించాలంటే […]