సినిమా పరిశ్రమలో భారీ సినిమాలు ప్రకటించిన నాటినుండి ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రేక్షకులు కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తూ వుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద బేనర్లలో వచ్చే సినిమాలు వారిని అలరిస్తాయని వారు నమ్ముతారు. ఇక ఆయా సినిమా హీరోల అభిమానులైతే సదరు మూవీలపై భారీ స్థాయిలో అంచనాలు పెంచుకుంటూ వుంటారు. ఈ క్రమంలో అలా అభిమానుల అంచనాలను పెంచేలా వున్న మొదటి సినిమా ‘పుష్ప 2’. ‘పుష్ప’ సినిమా అనూహ్య విజయం […]