తాజాగా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమా అఫీషియల్ గా ప్రకటించారు. అట్లీ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుందని అనౌన్స్ చేశారు. వీడియో కూడా రిలీజ్ చేశారు టీం. ఈ వీడియోలో బన్నీ, అట్లీ హాలీవుడ్ వెళ్లి అక్కడ మాట్లాడుతున్నట్లు చూపించారు. బన్నీ.. ఫేస్, బాడీ నమూనాలను తీసుకున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. దీంతో హాలీవుడ్ రేంజ్ భారీ గ్రాఫిక్స్ తో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. అయితే ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు హాట్ […]
Tag: Atlee
అల్లు అర్జున్ – అట్లి మూవీపై గూస్ బంప్స్ అప్‌డేట్.. పుష్పను మించిపోయిందే..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 లాంటి సాలిడ్ హీట్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఇప్పటివరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ అట్లీ డైరెక్షన్లో పవర్ఫుల్ సినిమాలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే సినీ వర్గాల నుంచి దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా సినిమాకు సంబంధించిన ఏదో వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ […]
సీక్రెట్‌గా ఆ పని కానిచ్చేస్తున్న బన్నీ – చరణ్..షాక్‌లో ఫ్యాన్స్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇద్దరు అబుదాబి, దుబాయ్ అంటూ డెస్టినేషన్ నగరాల్లో రెగ్యులర్గా విజిట్‌లు చేస్తూ ఫ్యాన్స్‌లో ఆసక్తి రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుకుమార్‌తో తన ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకే చరణ అరబఖ్ు వెళ్ళాడు అంటూ గుసగుసలు వినిపించాయి. సుకుమార్తో ఆర్సి 17 చర్చలలో భాగంగా చరణ్ గల్ఫ్‌కి వెళ్లొచ్చాడని.. రంగస్థలం తర్వాత అదే రేంజ్ ప్రాజెక్ట్ కోసం చరణ్, సుక్కు సీరియస్‌గా చర్చలు […]
ఓకే బాటలో బన్నీ, తారక్.. ఇద్దరు సక్సెస్ కొడతారా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాదాపు ఓకే సమయంలో ఇద్దరు తమ కెరీర్‌ను ప్రారంభించి పాన్ ఇండియా స్టార్లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇద్దరు స్టార్ హీరోల మధ్యన బావా.. బావా.. అని పిలుచుకునేంత చనువుకూడా ఉంది. ఈ క్రమంలోనే.. చివరిగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, పుష్ప ఫ్రాంచైజ్‌లతో సాలిడ్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్.. ఇద్దరూ పాన్ ఇండియా డైరెక్టర్లను ఎంచుకుంటూ […]
అట్లీ సజెషన్‌తో అక్కడ అల్లు అర్జున్ స్పెషల్ ట్రైనింగ్.. ఎందుకోసం అంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. అట్లీ డైరెక్షన్‌లో ఓ ప్రాజెక్ట్ రూపొందనుందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందట. అయితే.. సినిమా సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడనే సమాచారం మాత్రం ఈ నెలాఖరులో క్లారిటీ వస్తుందని అంటున్నారు. అయితే ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అట్లీ బిజీ అయినట్లు టాక్. ఇక బన్నీకి జోడిగా జాన్వి కపూర్ సినిమాల్లో హీరోయిన్గా కనిపించనుందట. ఇక స్టోరీ డిమాండ్ […]
బన్నీ సినిమాకు బడ్జెట్ ప్రాబ్లం.. ఆ రేంజ్ ఇన్వెస్ట్మెంట్ సాధ్యమేనా..?
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సిరీస్‌లతో సాలిడ్ సక్సెస్ అందుకొని.. ప్రస్తుతం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా.. బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈ క్రమంలోనే బన్ని నెక్స్ట్ నటించే సినిమా బడ్జెట్ లెక్కల పై.. అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక టాలీవుడ్ మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మైథలాజికల్ టచ్ మూవీలో బన్నీ నటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డైలాగు […]
కీర్తి సురేష్ పెళ్లి అసలు కలిసి రాలేదుగా.. బాలీవుడ్ ఆశలు అడియాసలేగా..!
బాలీవుడ్లో తాము చేసే మొదటి సినిమాని ఎంతో స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు.. ఎందుకంటే దాని తర్వాత వచ్చే ఫలితాన్ని బట్టి మార్కెట్ తో పాటు అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. మొదటి ఫలితం ఏమాత్రం తేడా కొట్టిన ఆశలకే మోసం వచ్చేస్తుంది.. ఇక కీర్తి సురేష్ కు ఇప్పుడిది అనుభవమవుతుంది. వరుణ్ ధావన్ కు జంటగా చేసిన బేబీ జాన్ బాక్సాఫీస్ దగ్గర గట్టిగా షాక్ ఇచ్చింది. నిజానికి ఎంట్రీ ఇవ్వాల్సింది ఇలాంటి క్యారెక్టర్ […]
బన్నీ నెక్స్ట్ సినిమా ఎవ్వరితోనో తెలిసిపోయిందోచ్.. మీరు అనుకున్న డైరెక్టర్ అస్సలు కాదు..!
చాలామంది స్టార్ హీరోల నెక్స్ట్ సినిమా ప్లాన్స్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒకరు ఇద్దరు కాదు మన ఇండస్ట్రీలో చాలా మంది పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. అదే విధంగా డైరెక్టర్లు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు అందరి కళ్ళు పుష్ప2 సినిమా పైనే పడ్డాయి . ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుందా ..? అంటూ 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు . అయితే […]
బన్నీ కోసం ఆ ఆంటీ హీరోయినా..? తప్పు చేస్తున్నవ్ రా అట్లీ.. అల్లు ఫ్యాన్స్ ఊరుకోరు..!
మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం.. డైరెక్టర్ అట్లీ తన సినిమాల విషయంలో హీరోల కన్నా హీరోయిన్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. చాలామంది డైరెక్టర్ హీరోస్ ని ఎక్కువగా చేసి చూపించడం హీరోయిన్స్ ని వాళ్ళకంటూ కొంచెం తక్కువగా చేసి చూపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చేసరికి అట్లీ ఫుల్ డిఫరెంట్ గా చూపిస్తూ ఉంటారు. తన సినిమాలలో హీరోయిన్ క్యారెక్టర్ హైలైట్ అయ్యేలా చేస్తూ ఉంటారు . ఇప్పటివరకు అట్లీ తెరకెక్కించిన […]