ఆ సినిమాతో ఇండస్ట్రీ ని వదిలేయాలేయలనుకున్న.. అశ్వని దత్..!!

సీనియర్ నిర్మాత అశ్వని దత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే అప్పట్లో ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి పలు విజయాలను కూడా అందుకున్నారు. ఇప్పుడు తాజాగా ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ -k చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు గత ఏడాది సీతారామం చిత్రాన్ని కూడా ఈ బ్యానర్ పైన తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా అశ్వనీ దత్ కొన్ని ఇబ్బందుల గురించి తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. అశ్వని దత్ మాట్లాడుతూ తన […]