చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి, ఆయన నమ్మినబంటు, మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావుకు మధ్య రాజకీయంగా సైలెంట్ వార్ నడుస్తోందా? కరణం బలరాం తనపై ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారని.. పాలేటి భావిస్తున్నారా? ఈ క్రమంలోనే ఆయన కరణం వైఖరిపై గుస్సాగా ఉన్నారా? అంటే.. ఔననే అంటున్నారు చీరాల రాజకీయ ప్రముఖులు. ఇక, తాజాగా మారిన రాజకీయ పరిణామాలు కూడా ఈ వార్ నిజమేనని ధ్రువీకరిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ పాలేటి […]
Tag: ap news
ఏపీలో కరోనా విలయతాండవం..కొత్తగా ఎన్ని కేసులంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న రెండు వేలకు పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
ఏప్రిల్ 7,8 తేదీల్లో సెలవులు ప్రకటించిన ఏపీ సర్కార్..ఎందుకంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 7, 8 తేదీల్లో సెలవులుగా ప్రకటించింది జగన్ సర్కార్. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రెండ్రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలకు సెలవు ఉంటుంది. అలాగే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 48 గంటల ముందుగానే మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు […]
ఏపీలో కరోనా విజృంభణ..కొత్తగా ఎన్ని కేసులంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న వెయ్యికిపైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]
ఏపీలో కరోనా వీరవిహారం..నిన్నొక్కరోజే 1,730 కొత్త కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న రెండు వేలకు చేరువలో నిలిచాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 […]
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్!
కంటికి కనిపించకుండా ప్రజలను నానా తంటాలు పెడుతున్న కరోనా వైరస్.. మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు వెయ్యికి పైగా నమోదు అవుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ క్యార్యక్రమం కూడా జోరుగానే జరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు గుంటూరులో భారతపేట 140వ వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. సతీమణి భారతితో కలిసిన వెళ్లిన ఆయనకు అక్కడి వైద్యులు వ్యాక్సిన్ వేశారు. అనంతరం సీఎం సతీమణి వైఎస్ […]
ఏపీలో బెంబేలెత్తిస్తున్న కరోనా..నిన్నొక్క రోజే వెయ్యికిపైగా కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న వెయ్యికి పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 […]
టీడీపీలోకి ఎన్టీఆర్..బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. 2009 ఎన్నికలలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్..తన ప్రసంగాలతో అదరగొట్టారు. ఇక ఆ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని తెలుగు తమ్ముళ్లతో పాటు సినీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల వైపు మొగ్గు చూపడం లేదు. […]