వైసీపీలో ఇలాంటి నాయ‌కుడు మ‌రొక‌రు లేరు.. ఒట్టు..!

`ఔను! అధికార పార్టీ వైసీపీలో ఇంత అన్యాయానికి.. గురైన నాయ‌కుడు మ‌రొక‌రు లేరు.. ఒట్టు!!“ అంటు న్నారు గుంటూరు ప్ర‌జ‌లు. వైఎస్ కుటుంబంతో న‌డిచి.. జ‌గ‌న్ మాట‌ను న‌మ్మి.. న‌ట్టేట మునిగిన నాయ‌కు డు.. వైసీపీ హిస్ట‌రీలో ఆయ‌న ఒక్క‌డే అంటే.. అతిశ‌యోక్తి కూడా కాద‌ని చెబుతున్నారు. ఆయ‌నే చిల‌క‌లూరి పేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌. క‌మ్మ సామాజిక‌వ ర్గానికి చెందిన మ‌ర్రి.. నిజాయితీ ప‌రుడిగా పేరు తెచ్చుకున్నారు. త‌న కుటుంబ వార‌స‌త్వంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన […]

ఆయ‌న ఎంట్రీతో ఉత్కంఠ‌గా గుంటూరు పాలిటిక్స్‌

పాలిటిక్స్‌లో ఒక్కో నేత‌కు ఉంటే ప్ర‌జాద‌ర‌ణే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాతో దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నారు గుంటూరుకు చెందిన గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌క్కెన మ‌ల్లికార్జున‌రావు. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ఉంద‌నేది గుంటూరులో ఎవ‌రిని అడిగినా చెప్పేస్తారు. వాస్త‌వానికి గ‌త రెండు ఎన్నిక‌ల్లో ఆయ‌న టైం బాగోక పోవ‌డంతో ఎమ్మెల్యే కాలేక‌పోయారు. 2004లో వినుకొండ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచినా.. 2009లో మాత్రం ఆయ‌న టికెట్‌ను పొంద‌లేక పోయారు.  ఆ త‌ర్వాత 2014 […]

బాబు గ్రేడింగుల‌పై మండిప‌డుతున్న గుంటూరు ఎమ్మెల్యేలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌ల త‌న పార్టీ నేత‌లు స‌హా మంత్రులు, ఎమ్మెల్యేల ప‌నితీరుపై నిర్వ‌హించిన స‌ర్వే ఇప్పుడు దుమారం రేపుతోంది. ముఖ్యంగా రాజ‌ధాని జిల్లా గుంటూరులో ఎమ్మెల్యేలు ఒక‌రిపై ఒక‌రు మండిప‌డుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరు, నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో వారు మ‌మేకం అవుతున్న‌తీరు, వారి కుటుంబ స‌భ్యుల వ్య‌వ‌హార శైలి, పార్టీకి వాళ్లు కేటాయిస్తున్న స‌మ‌యం వంటి ప‌లు అంశాల‌పై చంద్ర‌బాబు నిఘా స‌ర్వే చేయించారు. దీని ఆధారంగా వాళ్ల‌కి గ్రేడ్‌లు కూడా కేటాయించారు. ఏబీసీడీ […]