స్వీటీ కోసం దర్శకేంద్రుడు వెయిటింగ్!

హీరోయిన్స్ ను అందంగా-గ్లామరస్ గా చూపించడంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు స్టైలే వేరు. ఆయన డైరక్ట్ చేసిన నటీమణుల్లో అనేకమంది ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. టాలీవుడ్-కోలీవుడ్-బాలీవుడ్ ల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే.. దర్శకేంద్రుడు డైరక్షన్ లో నటించేందుకు హీరోయిన్స్ ఉత్సాహం చూపుతుంటారు. ఆయన సినిమాలో అవకాశం వస్తే అదే పదివేలనుకునే వారికీ కొదువలేదు. ఇంతటి ఘనాపాటి ఓ అమ్మాయి కోసం పడిగాపులు పడ్డారంటే నమ్మగలరా? ఆ సుందరి ఎవరో కాదు. మన అందాల స్వీటి.. అనుష్క. […]

అనుష్క రామ్ చరణ్ అసలు కథ ఇదీ

రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. సైంటిఫిక్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందనే టాక్‌ వినవస్తుండగా, సబ్జెక్ట్‌ విషయంలో చరణ్‌ – సుకుమార్‌ ఇంకా చర్చోపచర్చల దశలోనే ఉన్నారని సమాచారమ్‌. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా రామ్‌చరణ్‌, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క పేరుని ప్రతిపాదించాడట. సుకుమార్‌ కూడా అనుష్క పట్ల సానుకూలంగానే ఉన్నప్పటికీ, రెమ్యునరేషన్‌ యాంగిల్‌లో చూస్తే కష్టమేనని అనుకుంటున్నారు. అనుష్క హీరోయిన్‌ అయితే సినిమాకి బాలీవుడ్‌లోనూ మంచి బిజినెస్‌ అయ్యే అవకాశం […]

నేనింతే అంటున్న అనుష్క

దక్షిణాదిన ఒకట్రెండు విజయాలు సాధిస్తే చాలు బాలీవుడ్‌లో వాలిపోవాలని కలలుకంటుంటారు కథానాయికలు. కానీ అనుష్క ఈ పదేళ్ల ప్రయాణంలో ఒక్కసారి కూడా బాలీవుడ్‌ మాటెత్తలేదు. కారణం ఏమిటి? ఇదే విషయాన్ని అనుష్కని అడిగితే… ‘‘బాలీవుడ్‌లో నటించకూడదు అని నేనేం గిరి గీసుకోలేదు. అక్కడి నుంచి చాలా అవకాశాలు వచ్చాయి. సల్మాన్‌ ఖాన్‌ సినిమాలోనూ ఓసారి అడిగారు. అయితే నేను ఒప్పుకోలేదు. ఓ కొత్త పరిశ్రమలోకి అడుగుపెడుతున్నప్పుడు మనసుని ఉత్సాహపరిచే పాత్ర దొరకాలి. రొటీన్‌ కథల్ని ఎంచుకొని ప్రయోజనం […]

ఆయన మాస్ ఈయన క్లాస్:కలిస్తే రచ్ఛే

మెగా హ్యాట్రిక్ హీరో, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అంటే మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.ఇప్పటి వరకు చేసిన 3 సినిమాల్లో మాస్ ని ఒక ఊపు ఊపేసాడు ఈ మెగా హీరో.కాగా ఈ హ్యాట్రిక్ హీరో కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. అదే క్లాస్ డైరెక్టర్ గౌతం వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో అనుష్క తమన్నా హీరోయిన్లు గా ఒకేసారి నాలుగు భాషల్లో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. […]

మెగా 150 హీరోయిన్ గా జేజమ్మ!

ఈమధ్య సీనియర్ హీరోలకు వారి ఏజ్ కు తగ్గ హీరోయిన్స్ దొరకడం కష్టంగానే ఉంది. ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయడం కాదు పాయింట్. ఆ హీరోయిన్ రేంజ్ కూడా హీరో స్థాయిలో ఉండాలి. పైగా నటించే స్టామినా కూడా ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న హీరోయిన్స్ దొరికినా డేట్స్ దొరకని సమస్య ఒకటి వెంటాడుతోంది. కొన్ని రోజుల కిందటి వరకు మరో సీనియర్ హీరో బాలకృష్ణ ఫేస్ చేసిన ఈ సమస్య ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాకూ […]

మళ్ళీ కలవనున్న క్రిష్ అనుష్క!

‘వేదం’ సినిమాలో క్రిష్‌తో కలిసి పని చేసింది ముద్దుగుమ్మ అనుష్క. మల్టీస్టారర్‌ మూవీగా వచ్చిన ఈ సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రానుందట. నిజానికి ‘వేదం’ సినిమా టైంలోనే వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయడానికి కమిట్‌ అయ్యారట. కానీ అప్పట్నుంచీ కుదరలేదు. ఇప్పుడు క్రిష్‌ అనుష్క కోసం ఒక ఎక్స్‌లెంట్‌ కథను రెఢీ చేశాడట. ప్రస్తుతం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాతో బిజీగా ఉన్నాడు క్రిష్‌. […]

అనుష్కపై కన్నేసిన నాగశౌర్య

‘ఊహలు గుసగుసలాడే’ సినిమా నుండీ నాగశౌర్య మంచి లవ్‌ స్టోరీస్‌నే ఎంచుకుంటూ లవర్‌ బోయ్‌గా ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. అయితే లవర్‌ బోయ్‌ ఇమేజ్‌నే కాదు ఈ కుర్రోడు తాను ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకుంటున్నాడనీ రూమర్‌ నడుస్తోంది. రూమర్స్‌ అనేవి ఎక్కువగా హీరోయిన్స్‌నే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ కొత్తగా పాపం మన హీరోని వెంటాడుతున్న ఈ రూమర్‌తో నాగశౌర్య చాలా ఫీలవుతున్నాడట. దాంతో తన కెరీర్‌కి ఏమైనా దెబ్బ తగుల్తుందేమో […]

నాగ్ కి గెస్ట్ గా అనుష్క!!

అనుష్క నాగార్జున చిత్రంలో గెస్ట్ రోల్ పోషించడం సెంటిమెంట్‌గా మారింది అనే చెప్పాలి. సోగ్గాడే చిన్ననాయనా చిత్రంలోను, ఊపిరి చిత్రంలోను నాగార్జున జోడిగా గెస్ట్ రోల్ చేసింది. ఆ చిత్రాలు రెండు సూపర్‌డూపర్ హిట్ అయ్యాయి. అరుంధతి బాహుబలి, రుద్రమదేవి లాంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటి అనుష్క ప్రస్తుతం మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతుంది. త్వరలో అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద రావు కాంబినేషన్ లో ఓం నమో వెంకటేశాయ సినిమా రూపుదిద్దుకోబోతున్న విషయం […]