ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మలయాళం ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మొదట అ ఆ సినిమాతో అడుగుపెట్టింది.ఆ తర్వాత శతమానం భవతి చిత్రంతో మంచి పాపులారిటీ అందుకుంది.ఆ వెంటనే ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా పేరు పొందింది. ఇక చివరిగా 18 పేజీస్ చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా నిఖిల్ హీరోగా నటించారు. అతి తక్కువ సమయంలోనే […]

ఎట్టకేలకు డీజే టిల్లు-2 లో అనుపమను ఒప్పించారా..?

గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న చిత్రాలలో డీజె టిల్లు సినిమా కూడా ఒకటి. విమల్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నది. అయితే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించింది మాత్రం సిద్దు జొన్నలగడ్డ. అప్పటివరకు సైడ్ క్యారెక్టర్ లో,విలన్ చేస్తూ వచ్చిన సిద్దు అంతకుముందు హీరోగా పలు చిత్రాలలో నటించిన పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ చివరిగా డీజే టిల్లు సినిమాతో సెన్సేషనల్ […]

రెమ్యూనరేషన్ పెంచేసిన అనుపమ..!!

తెలుగు సినీ పరిశ్రమలో మలయాళం ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కు ఎంతటి క్రేజీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను బాగానే అలరించింది. ఈమె నటించిన రెండు చిత్రాలకు కూడా హీరో నిఖిల్ తోనే నటించింది. ఇలా రెండు బ్లాక్ బాస్టర్ తో మంచి క్రేజ్ అందుకున్న అనుపమ మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయింది. అనుపమ నటించిన బటర్ఫ్లై సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. […]

అల్లు అరవింద్ కూతురుతో కలిసి స్టెప్పు లేస్తున్న.. వీడియో వైరల్..!!

టాలీవుడ్ నటుడు నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ నటించిన తాజా మూవీ 18 పేజీస్ .ఈ సినిమాకు సుకుమార్ కథ అందించడంతో… పల్నాటి సూర్యప్రతాప్ దశకత్వం వహించాడు. ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ పనిచేశారు. ఈ సినిమాని ఈనెల 23 విడుదలై మంచి సక్సెస్ కూడా అందుకుంది. ఈ సినీమా సక్సెస్ సాధించడం తో చిందేసి సందడి చేశారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. హీరో నిఖిల్ తో హీరోయిన్తో కలిసి హంగామా చేశారు. ఈ సినిమా […]

అక్కడ టాటూ చూపించి మతి పోగొడుతున్న అనుపమ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మలయాళం ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఇప్పటివరకు పలు చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది.ముఖ్యంగా తన పాత్రకు తగ్గ సినిమాలను ఎంచుకుంటూ ఉంటోంది. కాస్త గ్యాప్ దొరికితే చాలు సోషల్ మీడియాలో కూడా తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల కాలంలో రౌడీ బాయ్ చిత్రంలో ఏకంగా లిప్ లాక్ సన్నివేశాలలో నటించి అందరిని షాక్ కు గురిచేసింది. గతంలో ఎంతోమంది […]

హ‌ద్దులు చెరిపేస్తూ అందాలు ఆర‌బోస్తున్న అనుమ‌ప‌.. అదే కార‌ణ‌మా?

అనుపమ పరమేశ్వరన్.. మలయాళం లో సినీ కెరీర్‌ ప్రారంభించిన ఈ కేరళ కుట్టి `అ ఆ` సినిమాతో తెలుగు తెలుగు పరిచయం అయింది‌. ఈ సినిమాలో అనుపమ మెయిన్ హీరోయిన్ కాకపోయినా.. ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా తర్వాత అనుప‌మ‌కు టాలీవుడ్ నుంచి ఆఫ‌ర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే వరస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం […]

అనుపమ బోల్డ్ అటెంప్ట్.. టైట్ జీన్స్ లో టాప్ లేపేసింది!

అనుపమ పరమేశ్వరన్.. ఈ కేరళ సోయగం గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `అ ఆ` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అనతి కాలంలోనే తనదైన అందం, అభినయం, ఆకట్టుకునే నటనతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే గ‌త‌ కొంత కాలం నుంచి సరైన హిట్‌ లేక సతమతం అవుతున్న అనుపమ.. రీసెంట్గా `కార్తికేయ 2` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం […]

పాపం అనుపమ పరమేశ్వరన్… మరి ఇంత దారుణమా..!

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే తన అందం అభినయంతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అనుపమకు హిట్‌ ప్లాప్‌లతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో తన ఇమేజ్ను అంతకంతకు పెంచుకుంటూ పోతుంది. అనుపమ తన నటనతో ఎలాంటి పాత్రలోనైనా నటించగలదు కానీ ఈమెకు అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ఆరంభంలో వరస హిట్‌ల‌ను తన ఖాతాలో వేసుకుంది. అనుపమ […]

తెల్ల చీర..మల్లెపూలు..టెంప్ట్ చేస్తున్న అనుపమ లెటేస్ట్ పిక్స్..!!

తెలుగు ప్రేక్షకుల‌ నుండి మంచి క్రేజ్ తెచ్చుకున్న మలయాళ అందాల భామ అనుపమ పరమేశ్వరన్. తెలుగులో అనుపమ అనగానే తెలియని వారు ఎవరు లేరు. అనుపమ పేరు చెప్పగానే యువతులో ఏదో ఒక అలజడి. తన నటనతో అందంతో అభినయంతో కుర్రాళ్లను అంతలా మంత్రముగ్గలను చేసింది. అనుపమ పేరు తెలుసుకోగానే అ ఆ సినిమాలో ట్రెడిషనల్ లుక్ లో నాగవల్లి క్యారెక్టర్ ను గుర్తుచేస్తుంది. ఈమె ఈ సినిమా కన్నా ముందే ప్రేమమ్ సినిమాలో ఒక చిన్న […]