డీజేటిల్లు-2 చిత్రం హీరోయిన్ పై హింట్ ఇచ్చిన సిద్దు..!!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం డిజే టిల్లు. ఈ చిత్రం అనుకోని విధంగా విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. ఈ చిత్రంలో సిద్దు కామెడీ ప్రత్యేకంగా నిలిచిందని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ రాధిక పాత్రలో నేహా శెట్టి అద్భుతంగా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. త్వరలోనే డిజే టిల్లు-2 సినిమాని తెరకెక్కించబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. ఇక ఈ […]

తెల్ల చీర..మల్లెపూలు..టెంప్ట్ చేస్తున్న అనుపమ లెటేస్ట్ పిక్స్..!!

తెలుగు ప్రేక్షకుల‌ నుండి మంచి క్రేజ్ తెచ్చుకున్న మలయాళ అందాల భామ అనుపమ పరమేశ్వరన్. తెలుగులో అనుపమ అనగానే తెలియని వారు ఎవరు లేరు. అనుపమ పేరు చెప్పగానే యువతులో ఏదో ఒక అలజడి. తన నటనతో అందంతో అభినయంతో కుర్రాళ్లను అంతలా మంత్రముగ్గలను చేసింది. అనుపమ పేరు తెలుసుకోగానే అ ఆ సినిమాలో ట్రెడిషనల్ లుక్ లో నాగవల్లి క్యారెక్టర్ ను గుర్తుచేస్తుంది. ఈమె ఈ సినిమా కన్నా ముందే ప్రేమమ్ సినిమాలో ఒక చిన్న […]

ఒక్క హిట్ పడగానే రూట్ మార్చిన అను..పోస్ట్ వైరల్..!!

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ త్రివిక్ర‌మ్‌ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. అనుపమ పరమేశ్వరన్ అప్ప‌టినుంచి తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా కార్తికేయ2 లాంటి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో ఈమెకు మంచి ఇమేజ్ వచ్చింది. వ‌రుస‌ సినిమాలతో ఇప్పుడు బిజీగా ఉంది. తాజాగా అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా వేదిక‌గా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అనుపమ […]

ఇంట్రెస్టింగ్: అనుపమ కెరీర్ తలకిందులు చేసిన ఒక్కే ఒక్క ఫోటో ఇదే..!!

నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అ ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అనుపమ పరమేశ్వరన్ పరిచయమైంది. ఈ మలయాళీ భామ అంతకుముందు మలయాళీ ప్రేమమ్‌ సినిమాలో నటించి మెప్పించింది. అదే సినిమాను తెలుగులో నాగచైతన్య హీరోగా రీమేక్ చేయగా అందులోను అనుపమ త‌న క్యూట్ లుక్స్‌తో తెలుగు యూత్‌ను ప‌డేసింది. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వటంతో తర్వాత అనుపమకు ఆఫర్లు వెల్లువ‌లా వచ్చాయి. ఈ అందాల భామ ఇప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ […]

కరోనా బారిన పడ్డ మలయాళ అందం.. అనుపమ..!

గత రెండు సంవత్సరాలకు పైగా కరోనా మహమ్మారి  కోరలు చాచి ఎంతో మందిని ప్రాణబలి తీసుకున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే కొన్ని కోట్ల మంది ప్రజలు కరోనా బారిన పడి మరణించారు. ఇక ఒకానొక సమయంలో శవాలు దిబ్బలుగా పేరుకుపోయిన సందర్భంలో శవాన్ని పూడ్చడానికి కూడా స్థలం కూడా లేకపోయినా సందర్భాలను మనం చూసే ఉన్నాం. ఇక అలాంటి దుర్భర పరిస్థితులు ఎప్పుడూ చూడకూడదు స్వామి అని వేడుకున్న ప్రజలు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇక మరి […]

కార్తీకేయ 2 హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌కు బిగ్ షాక్‌… ఇంతలోనే ఎంత ప‌నైంది..

టాలీవుడ్ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌కు కరోనా సోకింది. ఆమె తాజాగా వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కార్తికేయ-2 లో న‌టించింది. టాలీవుడ్‌లో చాలా రోజుల త‌ర్వాత ఆమెకు వ‌చ్చిన హిట్ ఇది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో ఆమె స్పీడ్‌గా ఉంది. నార్త్‌, సౌత్‌ సహా చాలా ప్రాంతాలు అనుప‌మ‌ చుట్టేసింది. ఈ క్రమంలో జలుబు, దగ్గు రావ‌డంతో ఆమె కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆమె ప్ర‌స్తుతం హోమ్ ఐసోలేష‌న్లో ఉన్న‌ట్టు […]

చచ్చినా అలా చేయను..ఒక్క హిట్ తో అనుపమ క్రేజీ డెసీషన్..!?

జీవితంలో తప్పులు అందరూ చేస్తుంటారు .తప్పులు చేయడం మానవ గుణం. కానీ అది తప్పు అని తెలుసుకున్న తరువాత కూడా ఆ తప్పును మళ్ళీ చేయడం.. అంతకన్నా పెద్ద తప్పు మరొకటి ఉండదు .అలా చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేసిన వారిని క్షమించడం కూడా పెద్ద తప్పే. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్నట్లుంది పాపం అనుపమ పరమేశ్వరం . అందుకే లేటుగా రెస్పాండ్ అయింది . మనకు తెలిసిందే అనుపమ పరమేశ్వరన్ చాలా ట్రెడిషనల్ గా […]

డీజే టిల్లు లో రాధిక మారిపోయిందా.. మరొక హీరోయిన్ ఎవరంటే..!!

టాలీవుడ్ కుర్ర హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాగా బిజీగా ఉన్నారు. సరికొత్త కథలతో సూపర్ హిట్స్ అందుకుంటూ ఉన్నారు. ఇక ఇలాంటి వారిలో డీజే టిల్లు సినిమా హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా ఒకరిని చెప్పవచ్చు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకి మరింత వినోదాన్ని పంచిందని చెప్పవచ్చు. ఇక ఇందులో సిద్దు కామెడీ టైమింగ్ […]

యంగ్ హీరోకి ఘాటు కౌంటర్..అనుపమ మాటలకు అర్ధలేవేరులే…!

బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా , నిఖిల్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ 2. గతంలో నిఖిల్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమాకి ఇది సీక్వెల్. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్ర పోషించారు. సినిమా ని మలుపు తిప్పే రోల్ ఈయనది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. కృష్ణుడి గాథకు సంబంధించిన అంశాలతో […]