అనసూయ ప్రైవేట్ పార్ట్ పై ఉన్న ఈ టాటూ కి అర్ధం ఏంటో తెలుసా..?

అనసూయ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే యాంకర్ . కేవలం యాంకర్ గానే కాదు సినిమా ఇండస్ట్రీలోను పలు కీలక పాత్రలో నటిస్తూ క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తూ అభిమానులను నిరంతరం ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది . అయితే జబర్దస్త్ నుండి ఏ ముహూర్తానా ఈమె యాంకర్ గా తప్పుకునిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో అనసూయ కి సంబంధించిన వార్తలు ఓ రేంజ్ లో […]