చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందని ఎప్పటికప్పుడు టాలీవుడ్ లో చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ.. చిన్న సినిమాలైనా కంటెంట్ ఉంటే బ్లాక్ బస్టర్గా నిలిచి పెద్ద సినిమాలను పక్కకు తోసేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. దానికి ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన హనుమన్ మూవీనే బెస్ట్ ఎగ్జాంపుల్. గతంలో కూడా ఇలానే ఓ చిన్న సినిమా ఏకంగా మెగాస్టార్ సినిమాకు పోటీగా రిలీజై ఏకంగా 6 నంది అవార్డులను కొలగొట్టడం విశేషం. […]
Tag: anandh
బేబీ హీరోయిన్‌పై మనసు పారేసుకున్న రామ్ పోతినేని.. ఆపై బిగ్ సర్‌ప్రైజ్!
ఇటీవలే విడుదల అయిన ‘బేబీ’ సినిమా విజయంతో ఆ సినిమా హీరోయిన్ వైష్ణవి కి బాగా క్రేజ్ పెరిగింది. ఈ సినిమా తరువాత స్టార్ హీరోలు, సినీ ప్రముఖు లు ఆమె నటనకి, అందానికి ఫిదా అవుతున్నారు. ‘బేబీ ‘ సినిమా చిన్నదే అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య,విరాజ్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఆనంద్ […]
జబర్దస్త్ లో పారితోషకం మరీ అంతనా? షాకింగ్ విషయాలు చెప్పిన కమెడియన్!
తెలుగు బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వుండరు. దాదాపు దశాబ్ద కాలం నుంచి తెలుగు ప్రేక్షకులందరికీ కామెడీని పంచడంలో జబర్దస్త్ పాత్ర అంతాఇంతా కాదు. అంతేకాకుండా ఈ షో ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన వారు ఎందరో వున్నారు. అలా పాపులారిటీ సంపాదించి సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ప్రస్తుతం ఎంతో మంది బిజీగా మారారు. అలాగే జబర్దస్త్ లో ఫేమస్ అయ్యి ఆ తర్వాత వేరే షోలకు వెళ్ళిన […]
కొత్త కారులో షికారు చేస్తున్న జబర్దస్త్ ఇమ్మానియేల్… అంత సంపాదించాడా?
జబర్దస్త్ ఇమ్మానియేల్ గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఇపుడు బుల్లితెర షోస్ లలో అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతున్న షో ఏదన్నా వుంది అంటే అది జబర్దస్త్. అవును, తెలుగు జనాలకు కాస్త మూడ్ ఆఫ్ అయినపుడు ఈ షో పెట్టుకొని చూస్తారు. కాగా ఈ షోలో దూసుకుపోతున్న కామెడియన్లలో ఇమ్మానియేల్ ఒకడు. ప్రస్తుతం ఇమ్మానియేల్ ఆనందంలో మునిగిపోయాడు. దానికి కారణం అతడు తన చిరకాల కల నెరవేర్చుకున్నారు. కారు కొనడం సొంత కారులోనే విహరించాలన్న ఇమ్మానియేల్ […]